Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Jwalamukhi - Reprise

👤 A.R. Rahman feat. Sid Sriram 🎼 99 Songs (Telugu) [Original Motion Picture Soundtrack] ⏱️ 4:08
🎵 1532 characters
⏱️ 4:08 duration
🆔 ID: 8339911

📜 Lyrics

కోటి కత్తులనే దూసావులే
ప్రేమే పలికించే ఈ కొండల్లో
నువ్వే లేక మరల రాక
ప్రాణమంతా పగిలేనిలా

జ్వాలాముఖి ప్రణయమా
జ్వాలాముఖి ప్రళయమా
జ్వాలాముఖి మౌనమా
జ్వాలాముఖి సూన్యమా

వేడానే నను వీడవే
నే ఓడనే వసి వాడానే
నా కలలే వెలిగే దారుల్లో
నింపావే చీకటి కన్నుల్లో
ఏమౌతున్న ఎం చేస్తున్న
నీకోసమే నే చూస్తున్న
లో లోనే చేస్తున్న

జ్వాలాముఖి ప్రణయమా
జ్వాలాముఖి ప్రళయమా
జ్వాలాముఖి మౌనమా
జ్వాలాముఖి సూన్యమా

జ్వాలాముఖి మౌనమా
జ్వాలాముఖి
జ్వాలాముఖి
జ్వాలాముఖి

నా లోకమంతా శోఖమై
కాల్చుతోంది ఏకమై
దూరము పెంచే కాలమే దహించే
నీ దరి చేరే తీరలే కోరనా

జ్వాలాముఖి
జ్వాలాముఖి
జ్వాలాముఖి
జ్వాలాముఖి

⏱️ Synced Lyrics

[00:13.16] కోటి కత్తులనే దూసావులే
[00:18.57] ప్రేమే పలికించే ఈ కొండల్లో
[00:23.94] నువ్వే లేక మరల రాక
[00:29.61] ప్రాణమంతా పగిలేనిలా
[00:36.07] జ్వాలాముఖి ప్రణయమా
[00:43.21] జ్వాలాముఖి ప్రళయమా
[00:49.72] జ్వాలాముఖి మౌనమా
[00:55.65] జ్వాలాముఖి సూన్యమా
[01:02.82]
[01:21.35] వేడానే నను వీడవే
[01:26.62] నే ఓడనే వసి వాడానే
[01:32.65] నా కలలే వెలిగే దారుల్లో
[01:38.58] నింపావే చీకటి కన్నుల్లో
[01:44.73] ఏమౌతున్న ఎం చేస్తున్న
[01:47.67] నీకోసమే నే చూస్తున్న
[01:50.76] లో లోనే చేస్తున్న
[01:56.70] జ్వాలాముఖి ప్రణయమా
[02:03.33] జ్వాలాముఖి ప్రళయమా
[02:10.36] జ్వాలాముఖి మౌనమా
[02:16.98] జ్వాలాముఖి సూన్యమా
[02:21.86]
[02:42.55] జ్వాలాముఖి మౌనమా
[02:50.06] జ్వాలాముఖి
[03:03.30] జ్వాలాముఖి
[03:09.48] జ్వాలాముఖి
[03:13.73] నా లోకమంతా శోఖమై
[03:19.71] కాల్చుతోంది ఏకమై
[03:25.98] దూరము పెంచే కాలమే దహించే
[03:31.36] నీ దరి చేరే తీరలే కోరనా
[03:37.53] జ్వాలాముఖి
[03:40.11] జ్వాలాముఖి
[03:46.05] జ్వాలాముఖి
[03:52.01] జ్వాలాముఖి
[04:05.17]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings