Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Bramha Kadigina Padamu

👤 Participants of South India Female Choir 🎼 Raaga Harmony ⏱️ 5:22
🎵 2229 characters
⏱️ 5:22 duration
🆔 ID: 8343146

📜 Lyrics

బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము
బ్రహ్మ కడిగిన పాదము

చెలగి వసుధ కొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము
చెలగి వసుధ కొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము
బ్రహ్మ కడిగిన పాదము

కామిని పాపము కడిగిన పాదము
పాము తలనిడిన పాదము
కామిని పాపము కడిగిన పాదము
పాము తలనిడిన పాదము
ప్రేమతో శ్రీ సతి పిసికెడి పాదము
ప్రేమతో శ్రీ సతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము
బ్రహ్మ కడిగిన పాదము

పరమ యోగులకు పరి పరి విధముల
పరమొసగెడి నీ పాదము
పరమ యోగులకు పరి పరి విధముల
పరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము
బ్రహ్మ కడిగిన పాదము

⏱️ Synced Lyrics

[00:24.98] బ్రహ్మ కడిగిన పాదము
[00:30.98] బ్రహ్మ కడిగిన పాదము
[00:36.99] బ్రహ్మ కడిగిన పాదము
[00:42.64] బ్రహ్మము తానెని పాదము
[00:48.94] బ్రహ్మ కడిగిన పాదము
[00:54.68] బ్రహ్మము తానెని పాదము
[01:00.77] బ్రహ్మ కడిగిన పాదము
[01:09.71]
[01:27.52] చెలగి వసుధ కొలిచిన నీ పాదము
[01:33.78] బలి తల మోపిన పాదము
[01:39.53] చెలగి వసుధ కొలిచిన నీ పాదము
[01:45.57] బలి తల మోపిన పాదము
[01:51.41] తలకగ గగనము తన్నిన పాదము
[01:57.87] తలకగ గగనము తన్నిన పాదము
[02:03.54] బలరిపు గాచిన పాదము
[02:09.77] బ్రహ్మ కడిగిన పాదము
[02:15.66] బ్రహ్మము తానెని పాదము
[02:21.82] బ్రహ్మ కడిగిన పాదము
[02:29.44]
[02:48.79] కామిని పాపము కడిగిన పాదము
[02:54.64] పాము తలనిడిన పాదము
[03:00.72] కామిని పాపము కడిగిన పాదము
[03:06.47] పాము తలనిడిన పాదము
[03:12.32] ప్రేమతో శ్రీ సతి పిసికెడి పాదము
[03:18.64] ప్రేమతో శ్రీ సతి పిసికెడి పాదము
[03:24.74] పామిడి తురగపు పాదము
[03:30.84] బ్రహ్మ కడిగిన పాదము
[03:36.70] బ్రహ్మము తానెని పాదము
[03:42.90] బ్రహ్మ కడిగిన పాదము
[03:50.32]
[04:15.70] పరమ యోగులకు పరి పరి విధముల
[04:21.47] పరమొసగెడి నీ పాదము
[04:27.57] పరమ యోగులకు పరి పరి విధముల
[04:33.64] పరమొసగెడి నీ పాదము
[04:39.24] తిరువేంకటగిరి తిరమని చూపిన
[04:45.75] తిరువేంకటగిరి తిరమని చూపిన
[04:51.43] పరమ పదము నీ పాదము
[04:57.67] బ్రహ్మ కడిగిన పాదము
[05:03.68] బ్రహ్మము తానెని పాదము
[05:09.90] బ్రహ్మ కడిగిన పాదము
[05:17.74]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings