Hey Shona
🎵 2212 characters
⏱️ 5:19 duration
🆔 ID: 8347669
📜 Lyrics
నువ్వే ప్రియా నా లోకం
నువ్వే ప్రియా నా సర్వం
నువ్వేనమ్మా నా కథలా
ఉండాలమ్మా ఏనాడు
నీ ధ్యానమే అనుక్షణమై
సరాగమే ప్రతి దినమే
హే সোনা హే সোনা
హే সোনা హే সোনা
నువ్వే ప్రియా తొలి ఆశ
నువ్వే ప్రియా నా శ్వాస
నీలో నన్నే దాచాను
ప్రతి క్షణం వేచాను
నీ ధ్యానమే అనుక్షణము
సరాగమే ప్రతి దినము
హే সোনা హే সোনা
హే সোনা హే সোনা
నువ్వు నన్ను కోపగించుకున్న
ప్రేమలా ఉందే ఎందుకో
నేను నిన్ను చీదరించు కున్నగాని
తియ్యగుంటుందే ఎందుకో
చాలులే నీ సొదా
మనసులో ఉన్నది వింటావా
హే সোনা హే সোনা
హే সোনা హే সোনা
నేనే లోకాన్ని కాదని
కోరితినొక్కరినే అది నువ్వే
మదిలో కోరికేదో పుట్టే ఒకపిల్ల
మాట విని అది నువ్వే
ఒక్కటే రాగమై ఒక్కటే తాళమై
ఇద్దరూ ఏకమై పోవాలి
హే সোনা హే সোনা
హే সোনা హే সোনা
నువ్వే ప్రియా నా లోకం
నువ్వే ప్రియా నా సర్వం
నువ్వేనమ్మా నా కథలా
ఉండాలమ్మా ఏనాడు
నీ ధ్యానమే అనుక్షణము
సరాగమే ప్రతి దినము
హే সোনা హే সোনা
హే সোনা హే সোনা
সোনা హే সোনা
హే সোনা హే সোনা
నువ్వే ప్రియా నా సర్వం
నువ్వేనమ్మా నా కథలా
ఉండాలమ్మా ఏనాడు
నీ ధ్యానమే అనుక్షణమై
సరాగమే ప్రతి దినమే
హే সোনা హే সোনা
హే সোনা హే সোনা
నువ్వే ప్రియా తొలి ఆశ
నువ్వే ప్రియా నా శ్వాస
నీలో నన్నే దాచాను
ప్రతి క్షణం వేచాను
నీ ధ్యానమే అనుక్షణము
సరాగమే ప్రతి దినము
హే সোনা హే সোনা
హే সোনা హే সোনা
నువ్వు నన్ను కోపగించుకున్న
ప్రేమలా ఉందే ఎందుకో
నేను నిన్ను చీదరించు కున్నగాని
తియ్యగుంటుందే ఎందుకో
చాలులే నీ సొదా
మనసులో ఉన్నది వింటావా
హే সোনা హే সোনা
హే সোনা హే সোনা
నేనే లోకాన్ని కాదని
కోరితినొక్కరినే అది నువ్వే
మదిలో కోరికేదో పుట్టే ఒకపిల్ల
మాట విని అది నువ్వే
ఒక్కటే రాగమై ఒక్కటే తాళమై
ఇద్దరూ ఏకమై పోవాలి
హే সোনা హే সোনা
హే সোনা హే সোনা
నువ్వే ప్రియా నా లోకం
నువ్వే ప్రియా నా సర్వం
నువ్వేనమ్మా నా కథలా
ఉండాలమ్మా ఏనాడు
నీ ధ్యానమే అనుక్షణము
సరాగమే ప్రతి దినము
హే সোনা హే সোনা
హే সোনা హే সোনা
সোনা హే সোনা
హే সোনা హే সোনা
⏱️ Synced Lyrics
[00:38.94] నువ్వే ప్రియా నా లోకం
[00:42.19] నువ్వే ప్రియా నా సర్వం
[00:45.33] నువ్వేనమ్మా నా కథలా
[00:48.58] ఉండాలమ్మా ఏనాడు
[00:51.61] నీ ధ్యానమే అనుక్షణమై
[00:54.86] సరాగమే ప్రతి దినమే
[00:57.75] హే সোনা హే সোনা
[01:04.56] హే সোনা హే সোনা
[01:10.92] నువ్వే ప్రియా తొలి ఆశ
[01:13.96] నువ్వే ప్రియా నా శ్వాస
[01:17.23] నీలో నన్నే దాచాను
[01:20.43] ప్రతి క్షణం వేచాను
[01:23.34] నీ ధ్యానమే అనుక్షణము
[01:26.80] సరాగమే ప్రతి దినము
[01:29.50] హే সোনা హే সোনা
[01:36.11] హే সোনা హే সোনা
[01:42.24]
[02:16.72] నువ్వు నన్ను కోపగించుకున్న
[02:19.13] ప్రేమలా ఉందే ఎందుకో
[02:23.20] నేను నిన్ను చీదరించు కున్నగాని
[02:26.58] తియ్యగుంటుందే ఎందుకో
[02:29.87] చాలులే నీ సొదా
[02:36.25] మనసులో ఉన్నది వింటావా
[02:43.41] హే সোনা హే সোনা
[02:49.63] హే সোনা హే সোনা
[02:56.12]
[03:20.84] నేనే లోకాన్ని కాదని
[03:23.16] కోరితినొక్కరినే అది నువ్వే
[03:27.29] మదిలో కోరికేదో పుట్టే ఒకపిల్ల
[03:30.68] మాట విని అది నువ్వే
[03:33.80] ఒక్కటే రాగమై ఒక్కటే తాళమై
[03:40.39] ఇద్దరూ ఏకమై పోవాలి
[03:47.26] హే সোনা హే সোনা
[03:53.74] హే সোনা హే সোনা
[04:00.49] నువ్వే ప్రియా నా లోకం
[04:03.69] నువ్వే ప్రియా నా సర్వం
[04:07.03] నువ్వేనమ్మా నా కథలా
[04:09.90] ఉండాలమ్మా ఏనాడు
[04:13.16] నీ ధ్యానమే అనుక్షణము
[04:16.39] సరాగమే ప్రతి దినము
[04:19.27] హే সোনা హే সোনা
[04:25.79] హే সোনা హే সোনা
[04:31.64] সোনা హే সোনা
[04:38.11] హే সোনা హే সোনা
[04:45.12]
[00:42.19] నువ్వే ప్రియా నా సర్వం
[00:45.33] నువ్వేనమ్మా నా కథలా
[00:48.58] ఉండాలమ్మా ఏనాడు
[00:51.61] నీ ధ్యానమే అనుక్షణమై
[00:54.86] సరాగమే ప్రతి దినమే
[00:57.75] హే সোনা హే সোনা
[01:04.56] హే সোনা హే সোনা
[01:10.92] నువ్వే ప్రియా తొలి ఆశ
[01:13.96] నువ్వే ప్రియా నా శ్వాస
[01:17.23] నీలో నన్నే దాచాను
[01:20.43] ప్రతి క్షణం వేచాను
[01:23.34] నీ ధ్యానమే అనుక్షణము
[01:26.80] సరాగమే ప్రతి దినము
[01:29.50] హే সোনা హే সোনা
[01:36.11] హే সোনা హే সোনা
[01:42.24]
[02:16.72] నువ్వు నన్ను కోపగించుకున్న
[02:19.13] ప్రేమలా ఉందే ఎందుకో
[02:23.20] నేను నిన్ను చీదరించు కున్నగాని
[02:26.58] తియ్యగుంటుందే ఎందుకో
[02:29.87] చాలులే నీ సొదా
[02:36.25] మనసులో ఉన్నది వింటావా
[02:43.41] హే সোনা హే সোনা
[02:49.63] హే সোনা హే সোনা
[02:56.12]
[03:20.84] నేనే లోకాన్ని కాదని
[03:23.16] కోరితినొక్కరినే అది నువ్వే
[03:27.29] మదిలో కోరికేదో పుట్టే ఒకపిల్ల
[03:30.68] మాట విని అది నువ్వే
[03:33.80] ఒక్కటే రాగమై ఒక్కటే తాళమై
[03:40.39] ఇద్దరూ ఏకమై పోవాలి
[03:47.26] హే সোনা హే সোনা
[03:53.74] హే সোনা హే সোনা
[04:00.49] నువ్వే ప్రియా నా లోకం
[04:03.69] నువ్వే ప్రియా నా సర్వం
[04:07.03] నువ్వేనమ్మా నా కథలా
[04:09.90] ఉండాలమ్మా ఏనాడు
[04:13.16] నీ ధ్యానమే అనుక్షణము
[04:16.39] సరాగమే ప్రతి దినము
[04:19.27] హే সোনা హే সোনা
[04:25.79] హే সোনা హే সোনা
[04:31.64] সোনা హే সোনা
[04:38.11] హే সোনা హే সোনা
[04:45.12]