Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Priya Raagale

👤 S. P. Balasubrahmanyam 🎼 Hello Brother ⏱️ 6:05
🎵 2523 characters
⏱️ 6:05 duration
🆔 ID: 8354309

📜 Lyrics

ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ
ప్రియ గానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ
చేరాలి సొగసుల తీరం
సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువుల దూరం
తీరాలి వయసుల తాపం

ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ
ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ

అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీవుంటే, పదాలలో నేనుంటా

వేకువ పూచిన తొలి తొలి గీతిక ప్రియ ప్రియ నీవైతే, శృతి లయ నేనౌతా

కలకాలం కౌగిలై నినే చేరుకోని
కనురెప్పల నీడలో కలై ఒదిగి పోని
ఓ ప్రియా... దరిచేరితే దాచుకోనా
తొలి ప్రేమలే దోచుకోనా
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ
ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ

సవ్వడి చెయ్యని యవ్వన వీణలు అలా అలా సవరించు, పదే పదే పలికించు

వయసులు కోరిన వెన్నెల మధువులు సఖి చెలి అందించు, సుఖాలలో తేలించు

పెదవులతో కమ్మని కథే రాసుకోనా
ఒడి చేరి నే వెచ్చగా చలే కాచుకోనా
ఓ ప్రియా... పరువాలనే పంచుకోనీ
పడుచాటలే సాగిపోనీ
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ
ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ
చేరాలి సొగసుల తీరం
సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువుల దూరం
తీరాలి వయసుల తాపం

⏱️ Synced Lyrics

[01:06.43] ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ
[01:11.81] ప్రియ గానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ
[01:17.34] చేరాలి సొగసుల తీరం
[01:20.11] సాగాలి తకధిమి తాళం
[01:22.92] తగ్గాలి తనువుల దూరం
[01:25.43] తీరాలి వయసుల తాపం
[01:38.95] ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ
[01:44.15] ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ
[02:32.92] అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీవుంటే, పదాలలో నేనుంటా
[02:43.77] వేకువ పూచిన తొలి తొలి గీతిక ప్రియ ప్రియ నీవైతే, శృతి లయ నేనౌతా
[02:54.88] కలకాలం కౌగిలై నినే చేరుకోని
[03:00.26] కనురెప్పల నీడలో కలై ఒదిగి పోని
[03:05.40] ఓ ప్రియా... దరిచేరితే దాచుకోనా
[03:15.88] తొలి ప్రేమలే దోచుకోనా
[03:21.35] ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ
[03:26.58] ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ
[04:31.45] సవ్వడి చెయ్యని యవ్వన వీణలు అలా అలా సవరించు, పదే పదే పలికించు
[04:42.23] వయసులు కోరిన వెన్నెల మధువులు సఖి చెలి అందించు, సుఖాలలో తేలించు
[04:53.52] పెదవులతో కమ్మని కథే రాసుకోనా
[04:58.98] ఒడి చేరి నే వెచ్చగా చలే కాచుకోనా
[05:04.08] ఓ ప్రియా... పరువాలనే పంచుకోనీ
[05:14.45] పడుచాటలే సాగిపోనీ
[05:19.97] ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ
[05:25.15] ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ
[05:30.64] చేరాలి సొగసుల తీరం
[05:33.50] సాగాలి తకధిమి తాళం
[05:36.37] తగ్గాలి తనువుల దూరం
[05:38.91] తీరాలి వయసుల తాపం
[06:03.57]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings