Nuvvena
🎵 2293 characters
⏱️ 4:54 duration
🆔 ID: 8355527
📜 Lyrics
నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా
సూర్యుడల్లే సూదిగుచ్చి సుప్రభాతమేనా
మాటలాడే చూపులన్నీ మౌనరాగమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
ఆనందమేనా ఆనందమేనా
నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా
మేఘమల్లే సాగివచ్చి దాహమేదో పెంచుతావు
నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు
కలలేనా కన్నీరేనా
తేనెతీగా లాగ కుట్టి తీపిమంట రేపుతావు
పువ్వులాంటి గుండెలోన దారమల్లే దాగుతావు
నేనేనా నీ రూపేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
ఆనందమేనా ఆనందమేనా
నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా
కోయిలల్లే వచ్చి ఏదో కొత్తపాట నేర్పుతావు
కొమ్మగొంతులోన గుండె
కొట్టుకుంటె నవ్వుతావు
ఏ రాగం ఇది ఏ తాళం
మసక ఎన్నెలల్లే నీవు
ఇసక తిన్నె చేరుతావు
గసగసాల కౌగిలంత గుసగుసల్లె మారుతావు
ప్రేమంటే నీ ప్రేమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
ఆ ఆనందమేనా ఆనందమేనా
నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా
సూర్యుడల్లే సూదిగుచ్చి సుప్రభాతమేనా
మాటలాడే చూపులన్నీ మౌనరాగమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
ఆనందమేనా ఆనందమేనా
నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా
మేఘమల్లే సాగివచ్చి దాహమేదో పెంచుతావు
నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు
కలలేనా కన్నీరేనా
తేనెతీగా లాగ కుట్టి తీపిమంట రేపుతావు
పువ్వులాంటి గుండెలోన దారమల్లే దాగుతావు
నేనేనా నీ రూపేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
ఆనందమేనా ఆనందమేనా
నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా
కోయిలల్లే వచ్చి ఏదో కొత్తపాట నేర్పుతావు
కొమ్మగొంతులోన గుండె
కొట్టుకుంటె నవ్వుతావు
ఏ రాగం ఇది ఏ తాళం
మసక ఎన్నెలల్లే నీవు
ఇసక తిన్నె చేరుతావు
గసగసాల కౌగిలంత గుసగుసల్లె మారుతావు
ప్రేమంటే నీ ప్రేమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
ఆ ఆనందమేనా ఆనందమేనా
నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా
⏱️ Synced Lyrics
[00:46.29] నువ్వేనా నా నువ్వేనా
[00:51.73] నువ్వేనా నాకు నువ్వేనా
[00:57.35] సూర్యుడల్లే సూదిగుచ్చి సుప్రభాతమేనా
[01:03.35] మాటలాడే చూపులన్నీ మౌనరాగమేనా
[01:08.89] చేరువైనా దూరమైనా ఆనందమేనా
[01:14.44] చేరువైనా దూరమైనా ఆనందమేనా
[01:19.93] ఆనందమేనా ఆనందమేనా
[01:28.85] నువ్వేనా నా నువ్వేనా
[01:33.10] నువ్వేనా నాకు నువ్వేనా
[02:12.29] మేఘమల్లే సాగివచ్చి దాహమేదో పెంచుతావు
[02:17.77] నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు
[02:23.02] కలలేనా కన్నీరేనా
[02:28.83] తేనెతీగా లాగ కుట్టి తీపిమంట రేపుతావు
[02:34.42] పువ్వులాంటి గుండెలోన దారమల్లే దాగుతావు
[02:39.51] నేనేనా నీ రూపేనా
[02:45.59] చేరువైనా దూరమైనా ఆనందమేనా
[02:50.81] చేరువైనా దూరమైనా ఆనందమేనా
[02:56.34] ఆనందమేనా ఆనందమేనా
[03:04.77] నువ్వేనా నా నువ్వేనా
[03:09.85] నువ్వేనా నాకు నువ్వేనా
[03:46.02] కోయిలల్లే వచ్చి ఏదో కొత్తపాట నేర్పుతావు
[03:53.13] కొమ్మగొంతులోన గుండె
[03:56.38] కొట్టుకుంటె నవ్వుతావు
[03:58.30] ఏ రాగం ఇది ఏ తాళం
[04:03.51] మసక ఎన్నెలల్లే నీవు
[04:06.73] ఇసక తిన్నె చేరుతావు
[04:09.77] గసగసాల కౌగిలంత గుసగుసల్లె మారుతావు
[04:14.86] ప్రేమంటే నీ ప్రేమేనా
[04:20.49] చేరువైనా దూరమైనా ఆనందమేనా
[04:26.12] చేరువైనా దూరమైనా ఆనందమేనా
[04:31.58] ఆ ఆనందమేనా ఆనందమేనా
[04:39.69] నువ్వేనా నా నువ్వేనా
[04:44.97] నువ్వేనా నాకు నువ్వేనా
[04:49.64]
[00:51.73] నువ్వేనా నాకు నువ్వేనా
[00:57.35] సూర్యుడల్లే సూదిగుచ్చి సుప్రభాతమేనా
[01:03.35] మాటలాడే చూపులన్నీ మౌనరాగమేనా
[01:08.89] చేరువైనా దూరమైనా ఆనందమేనా
[01:14.44] చేరువైనా దూరమైనా ఆనందమేనా
[01:19.93] ఆనందమేనా ఆనందమేనా
[01:28.85] నువ్వేనా నా నువ్వేనా
[01:33.10] నువ్వేనా నాకు నువ్వేనా
[02:12.29] మేఘమల్లే సాగివచ్చి దాహమేదో పెంచుతావు
[02:17.77] నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు
[02:23.02] కలలేనా కన్నీరేనా
[02:28.83] తేనెతీగా లాగ కుట్టి తీపిమంట రేపుతావు
[02:34.42] పువ్వులాంటి గుండెలోన దారమల్లే దాగుతావు
[02:39.51] నేనేనా నీ రూపేనా
[02:45.59] చేరువైనా దూరమైనా ఆనందమేనా
[02:50.81] చేరువైనా దూరమైనా ఆనందమేనా
[02:56.34] ఆనందమేనా ఆనందమేనా
[03:04.77] నువ్వేనా నా నువ్వేనా
[03:09.85] నువ్వేనా నాకు నువ్వేనా
[03:46.02] కోయిలల్లే వచ్చి ఏదో కొత్తపాట నేర్పుతావు
[03:53.13] కొమ్మగొంతులోన గుండె
[03:56.38] కొట్టుకుంటె నవ్వుతావు
[03:58.30] ఏ రాగం ఇది ఏ తాళం
[04:03.51] మసక ఎన్నెలల్లే నీవు
[04:06.73] ఇసక తిన్నె చేరుతావు
[04:09.77] గసగసాల కౌగిలంత గుసగుసల్లె మారుతావు
[04:14.86] ప్రేమంటే నీ ప్రేమేనా
[04:20.49] చేరువైనా దూరమైనా ఆనందమేనా
[04:26.12] చేరువైనా దూరమైనా ఆనందమేనా
[04:31.58] ఆ ఆనందమేనా ఆనందమేనా
[04:39.69] నువ్వేనా నా నువ్వేనా
[04:44.97] నువ్వేనా నాకు నువ్వేనా
[04:49.64]