Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Prema Desam

👤 Hemachandra Vedala/Saindhavi 🎼 Roaring Hits of Jr NTR ⏱️ 4:34
🎵 2385 characters
⏱️ 4:34 duration
🆔 ID: 8375693

📜 Lyrics

ప్రేమదేశం యువరాణి పూతప్రాయం విరిబోణి
ఏరికోరి మెచ్చావే తోట రాముడ్ని
ఆకతాయి అబ్బాయి హాయి పిలుపుల సన్నాయి
మనసుపైనే చల్లవే మంత్రాల సామ్రాణి
నా కనులు నా కలలు నిన్నే చూస్తున్నాయి
రావోయి రావోయి సిరి సిరి లేత సొగసుల ఉడుపాయి

దాయి దాయి దావోయి తీగనడుమీట తేవోయి
లయి లాయి లల్లాయి తీపి తికమక రాజేయి
బాపురే మెరుపులు వేయి తలపులు సుడితిరిగాయి
చందన చర్చల తొందర మొదలయ్యే
జాగురే వలపు సిపాయి గెలుచుకో కలికి తోరాయి
రావోయి రావోయి సిరి సిరి లేత సొగసుల ఉడుపాయి

అందనట్టు నీ పరువం ఎన్ని పరుగులు తీసిందో
ఆగనంటు నీ విరహం ఎంతగా వాలా విసిరిందో
నిన్నటికి మొన్నటి మొన్న జన్మ నీ వసమానుకున్న
నువ్వే నేనోయ్ నేనే నువ్వోయి
ఈ ఋణం యెన్నటిదైనా యవ్వనం నీదనుకోనా
రావోయి రావోయి సిరి సిరి లేత సొగసుల ఉడుపాయి

ప్రేమదేశం యువరాణి పూతప్రాయం విరిబోణి
ఏరికోరి మెచ్చావే తోట రాముడ్ని
ఆకతాయి అబ్బాయి హాయి పిలుపుల సన్నాయి
మనసుపైనే చల్లవే మంత్రాల సామ్రాణి
నా కనులు నా కలలు నిన్నే చూస్తున్నాయి
రావోయి రావోయి సిరి సిరి లేత సొగసుల ఉడుపాయి

⏱️ Synced Lyrics

[00:23.96] ప్రేమదేశం యువరాణి పూతప్రాయం విరిబోణి
[00:29.10] ఏరికోరి మెచ్చావే తోట రాముడ్ని
[00:43.48] ఆకతాయి అబ్బాయి హాయి పిలుపుల సన్నాయి
[00:48.28] మనసుపైనే చల్లవే మంత్రాల సామ్రాణి
[00:52.91] నా కనులు నా కలలు నిన్నే చూస్తున్నాయి
[00:57.48] రావోయి రావోయి సిరి సిరి లేత సొగసుల ఉడుపాయి
[01:02.61]
[01:52.60] దాయి దాయి దావోయి తీగనడుమీట తేవోయి
[01:57.35] లయి లాయి లల్లాయి తీపి తికమక రాజేయి
[02:01.94] బాపురే మెరుపులు వేయి తలపులు సుడితిరిగాయి
[02:06.86] చందన చర్చల తొందర మొదలయ్యే
[02:11.57] జాగురే వలపు సిపాయి గెలుచుకో కలికి తోరాయి
[02:16.38] రావోయి రావోయి సిరి సిరి లేత సొగసుల ఉడుపాయి
[02:21.01]
[03:10.64] అందనట్టు నీ పరువం ఎన్ని పరుగులు తీసిందో
[03:15.88] ఆగనంటు నీ విరహం ఎంతగా వాలా విసిరిందో
[03:20.57] నిన్నటికి మొన్నటి మొన్న జన్మ నీ వసమానుకున్న
[03:25.29] నువ్వే నేనోయ్ నేనే నువ్వోయి
[03:30.23] ఈ ఋణం యెన్నటిదైనా యవ్వనం నీదనుకోనా
[03:34.84] రావోయి రావోయి సిరి సిరి లేత సొగసుల ఉడుపాయి
[03:39.76]
[03:51.49] ప్రేమదేశం యువరాణి పూతప్రాయం విరిబోణి
[03:55.97] ఏరికోరి మెచ్చావే తోట రాముడ్ని
[04:00.73] ఆకతాయి అబ్బాయి హాయి పిలుపుల సన్నాయి
[04:05.38] మనసుపైనే చల్లవే మంత్రాల సామ్రాణి
[04:10.22] నా కనులు నా కలలు నిన్నే చూస్తున్నాయి
[04:14.76] రావోయి రావోయి సిరి సిరి లేత సొగసుల ఉడుపాయి
[04:32.61]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings