Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Aamani Ruthuve

👤 A.R. Rahman 🎼 Jodhaa Akbar (Telugu) [Original Motion Picture Soundtrack] ⏱️ 5:13
🎵 2905 characters
⏱️ 5:13 duration
🆔 ID: 8426804

📜 Lyrics

ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతో వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోటా
ఏవో చింతలు ముసిరేనే
మనసులు వికలము చేసేనే
ఎద నిండా ఏవో బాసలు
మెదిలేనే హోహో

ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతో వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోటా

వేదనలే రగిలేనే క్రోధనలే మిగిలేనే
తన జ్ఞాపకాలు నాలోన సైయ్యాటలాడే
అడుగులను కలిపామే జతగాను నడిచామే
విపరీతమిలా ఇద్దరిని విడదీసినదే
చేరువనున్న చేరదురా ఆవేదన
ఇక తీరదులే
చీకటి తెర ఏదో
మా నడుమా ఉన్నదే
ఏవో చింతలు ముసిరేనే
మనసును వికలము చేసేనే
ఎద నిండా ఏవో బాసలు
మెదిలేనే హోహో

ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతో వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోటా

గానమునే విన్నాను హృదయమునే ఇచ్చాను
ఆ జాలిలేని విధి
మా పాలిట వికటించినది
నేనిచట బికారిని తను అచట విరాగిణి
ఏకాంతము ఇద్దరి నీడగ మారినది
కలయికలో ఎడబాటు జరిగినదే పొరపాటు
కన్నులలోనా వసంతమెదలో శిశిరం
ఏవో చింతలు ముసిరేనే
మనసును వికలము చేసేనే
ఎద నిండా ఏవో బాసలు
మెదిలేనే హోహో

ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతో వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోటా

⏱️ Synced Lyrics

[00:24.62] ఆమని ఋతువు వచ్చినదే
[00:28.03] ప్రేమను అది కవ్వించినదే
[00:31.50] ఆమని ఋతువు వచ్చినదే
[00:34.97] ప్రేమను అది కవ్వించినదే
[00:38.66] పరిమళములతో వేధించినదే పూదోటా
[00:44.74] ఏదో బాధ కనిపించినదే ప్రతి చోటా
[00:51.21] ఏవో చింతలు ముసిరేనే
[00:54.75] మనసులు వికలము చేసేనే
[00:58.90] ఎద నిండా ఏవో బాసలు
[01:02.09] మెదిలేనే హోహో
[01:06.37] ఆమని ఋతువు వచ్చినదే
[01:09.48] ప్రేమను అది కవ్వించినదే
[01:13.45] పరిమళములతో వేధించినదే పూదోటా
[01:19.38] ఏదో బాధ కనిపించినదే ప్రతి చోటా
[01:26.99]
[01:54.82] వేదనలే రగిలేనే క్రోధనలే మిగిలేనే
[02:01.45] తన జ్ఞాపకాలు నాలోన సైయ్యాటలాడే
[02:08.77] అడుగులను కలిపామే జతగాను నడిచామే
[02:15.41] విపరీతమిలా ఇద్దరిని విడదీసినదే
[02:22.25] చేరువనున్న చేరదురా ఆవేదన
[02:26.26] ఇక తీరదులే
[02:29.64] చీకటి తెర ఏదో
[02:31.79] మా నడుమా ఉన్నదే
[02:35.94] ఏవో చింతలు ముసిరేనే
[02:39.19] మనసును వికలము చేసేనే
[02:43.33] ఎద నిండా ఏవో బాసలు
[02:46.25] మెదిలేనే హోహో
[02:50.79] ఆమని ఋతువు వచ్చినదే
[02:53.85] ప్రేమను అది కవ్వించినదే
[02:57.34] పరిమళములతో వేధించినదే పూదోటా
[03:04.14] ఏదో బాధ కనిపించినదే ప్రతి చోటా
[03:11.26]
[03:27.18] గానమునే విన్నాను హృదయమునే ఇచ్చాను
[03:33.95] ఆ జాలిలేని విధి
[03:36.05] మా పాలిట వికటించినది
[03:40.77] నేనిచట బికారిని తను అచట విరాగిణి
[03:47.52] ఏకాంతము ఇద్దరి నీడగ మారినది
[03:54.41] కలయికలో ఎడబాటు జరిగినదే పొరపాటు
[04:01.81] కన్నులలోనా వసంతమెదలో శిశిరం
[04:08.14] ఏవో చింతలు ముసిరేనే
[04:11.56] మనసును వికలము చేసేనే
[04:15.23] ఎద నిండా ఏవో బాసలు
[04:18.33] మెదిలేనే హోహో
[04:22.93] ఆమని ఋతువు వచ్చినదే
[04:26.02] ప్రేమను అది కవ్వించినదే
[04:29.88] పరిమళములతో వేధించినదే పూదోటా
[04:36.63] ఏదో బాధ కనిపించినదే ప్రతి చోటా
[04:44.33]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings