Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Chalti Ka Naam

👤 S.P. Balasubrahmanyam, K. S. Chithra 🎼 Chettu Kinda Pleader ⏱️ 4:32
🎵 2441 characters
⏱️ 4:32 duration
🆔 ID: 8448306

📜 Lyrics

ఛాంగురే ఛాంగు ఛాంగురే
ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా
మజ్జారే మగరేడా మత్తైన వగకాడా హయ్యారే
హయ్యారే నీకే మనసియ్యాలని ఉందిరా
ఛాంగురే ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా

ముచ్చటైన మొలక మీసముంది భళా అచ్చమైన సింగపు నడుముంది
ముచ్చటైన మొలక మీసముంది భళా అచ్చమైన సింగపు నడుముంది
జిగీబిగీ మేనుంది సొగసులొలుకు మోముంది
మేటి దొరవు అమ్మకచెల్లా నీ సాటి ఎవ్వరుండుట కల్ల
ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా

కైపున్న మత్స్య కంటిచూపు అది చూపు కాదు పచ్చల పిడిబాకు
కైపున్న మత్స్య కంటిచూపు అది చూపు కాదు పచ్చల పిడిబాకు
పచ్చల పిడిబాకో విచ్చిన పువురేకో గుచ్చుకుంటే తెలుస్తుందిరా
మనసిచ్చుకుంటే తెలుస్తుందిరా
ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా

గుబులుకొనే కోడెవయసు లెస్స దాని గుబాళింపు ఇంక హైలెస్సా
గుబులుకొనే కోడెవయసు లెస్స దాని గుబాళింపు ఇంక హైలెస్సా
పడుచుదనపు గిలిగింత గడుసు గడుసు పులకింత
ఉండనీయదేమి సేతురా కైదండలిక నిలువలేనురా
ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings