Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ye Theeruga Nanu

👤 Vani Jayaram 🎼 Sankarabharanam ⏱️ 1:38
🎵 1001 characters
⏱️ 1:38 duration
🆔 ID: 8459737

📜 Lyrics

ఏ తీరుగ నను దయ జూచెదవో ఇన వంశోత్తమ రామా
ఏ తీరుగ నను దయ జూచెదవో ఇన వంశోత్తమ రామా
నా తరమా భవ సాగర మీదను నళినదళేక్షణ రామా
నా తరమా భవ సాగర మీదను నళినదళేక్షణ రామా
శ్రీ రఘు నందన సీతా రమణా శ్రితజన పోషక రామా
కారుణ్యాలయ భక్త వరద నిను కన్నది కానుపు రామా
క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా
క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా
దారిద్ర్యము పరిహారము సేయవె దైవ శిఖామణి రామా

⏱️ Synced Lyrics

[00:07.05] ఏ తీరుగ నను దయ జూచెదవో ఇన వంశోత్తమ రామా
[00:16.44] ఏ తీరుగ నను దయ జూచెదవో ఇన వంశోత్తమ రామా
[00:26.50] నా తరమా భవ సాగర మీదను నళినదళేక్షణ రామా
[00:35.86] నా తరమా భవ సాగర మీదను నళినదళేక్షణ రామా
[00:45.51] శ్రీ రఘు నందన సీతా రమణా శ్రితజన పోషక రామా
[00:55.17] కారుణ్యాలయ భక్త వరద నిను కన్నది కానుపు రామా
[01:05.00]
[01:08.03] క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా
[01:17.38] క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా
[01:27.01] దారిద్ర్యము పరిహారము సేయవె దైవ శిఖామణి రామా
[01:34.94]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings