Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Gulabi Kallu Rendu Mullu

👤 Javed Ali 🎼 Mega Power Star ⏱️ 4:24
🎵 3024 characters
⏱️ 4:24 duration
🆔 ID: 8512644

📜 Lyrics

గులాబి కళ్ళు రెండు ముల్లు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే
జిలేబి వొళ్ళో చేసినట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నవే
రాకాసి తేనెలె పెదాలలో పొగే చేసి ఊరించి ఉడికించి పోతావె
రాక్షసి సరాసరి నీ నడుము మడతల్లో నను మడత పెట్టావె
ఊర్వశి నీలో నిషా నషాలానికంటే
ఓ english-u ముద్దియ్యవే, పిల్లా, పిల్లా

నాతోటి నీకింత తగువెందుకే నా ముద్దు నాకివ్వకా
అసలింత నీకెంత పొగరెందుకే పిసరంత ముద్దివ్వకా
నాపైన కోపమే చల్లార్చుకో ముద్దుల్తొ వేడిగా
నాపై ఉక్రోషమే తీర్చేసుకో పెదాల్తొ తీయగా
పిసినారి నారివే గోదావరి నా గుండెల్లో ఉప్పొంగి ఉడికేంత ముద్దియ్యవే
మరి మనోహరి నీ ముక్కోపమందాల కసితీర ముద్దియ్యవే

ఏం మధువు దాగుందొ ఈ మగువలో చూస్తేనె kick ఎక్కెలా
ఆ షేక్స్ పియర్ అయినా నిను చూసెనో ఓ దేవదాసవ్వడా
నీ ఫ్రెంచ్ kiss-uనే అందించవే పరదేశి నేననా
నీ పెంకి ముద్దునే భరించగా స్వదేశినవ్వనా
ఓ ఆడ bomb-uలా పిల్లా నువ్వే నీ అందాలు పేల్చేసి నా అంతు తేల్చేసి
Nuclear reactor అయినా అణువణువు అణు bomb-u ముద్దుల్తొ ముంచెయ్యవే

గులాబి కళ్ళు రెండు ముల్లు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే
జిలేబి వొళ్ళో చేసినట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నవే
రాకాసి తేనెలె పెదాలలో పొగే చేసి ఊరించి ఉడికించి పోతావె
రాక్షసి సరాసరి నీ నడుము మడతల్లో నను మడత పెట్టావె
ఊర్వశి నీలో నిషా నషాలానికంటే
ఓ english-u ముద్దియ్యవే, పిల్లా, పిల్లా

⏱️ Synced Lyrics

[00:35.59] గులాబి కళ్ళు రెండు ముల్లు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే
[00:42.35] జిలేబి వొళ్ళో చేసినట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నవే
[00:48.24] రాకాసి తేనెలె పెదాలలో పొగే చేసి ఊరించి ఉడికించి పోతావె
[00:55.90] రాక్షసి సరాసరి నీ నడుము మడతల్లో నను మడత పెట్టావె
[01:02.74] ఊర్వశి నీలో నిషా నషాలానికంటే
[01:07.81] ఓ english-u ముద్దియ్యవే, పిల్లా, పిల్లా
[01:16.79]
[01:39.39] నాతోటి నీకింత తగువెందుకే నా ముద్దు నాకివ్వకా
[01:45.75] అసలింత నీకెంత పొగరెందుకే పిసరంత ముద్దివ్వకా
[01:51.73] నాపైన కోపమే చల్లార్చుకో ముద్దుల్తొ వేడిగా
[01:58.42] నాపై ఉక్రోషమే తీర్చేసుకో పెదాల్తొ తీయగా
[02:05.45] పిసినారి నారివే గోదావరి నా గుండెల్లో ఉప్పొంగి ఉడికేంత ముద్దియ్యవే
[02:13.29] మరి మనోహరి నీ ముక్కోపమందాల కసితీర ముద్దియ్యవే
[02:40.58]
[02:46.84] ఏం మధువు దాగుందొ ఈ మగువలో చూస్తేనె kick ఎక్కెలా
[02:53.78] ఆ షేక్స్ పియర్ అయినా నిను చూసెనో ఓ దేవదాసవ్వడా
[02:59.64] నీ ఫ్రెంచ్ kiss-uనే అందించవే పరదేశి నేననా
[03:06.34] నీ పెంకి ముద్దునే భరించగా స్వదేశినవ్వనా
[03:13.30] ఓ ఆడ bomb-uలా పిల్లా నువ్వే నీ అందాలు పేల్చేసి నా అంతు తేల్చేసి
[03:22.20] Nuclear reactor అయినా అణువణువు అణు bomb-u ముద్దుల్తొ ముంచెయ్యవే
[03:31.91]
[03:38.65] గులాబి కళ్ళు రెండు ముల్లు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే
[03:45.64] జిలేబి వొళ్ళో చేసినట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నవే
[03:51.41] రాకాసి తేనెలె పెదాలలో పొగే చేసి ఊరించి ఉడికించి పోతావె
[03:59.14] రాక్షసి సరాసరి నీ నడుము మడతల్లో నను మడత పెట్టావె
[04:06.16] ఊర్వశి నీలో నిషా నషాలానికంటే
[04:11.15] ఓ english-u ముద్దియ్యవే, పిల్లా, పిల్లా
[04:22.16]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings