Rao Gari Abbai
🎵 4171 characters
⏱️ 4:44 duration
🆔 ID: 8584279
📜 Lyrics
(That's the way)
(Okay)
రావు గారి అబ్బాయి actor అవ్వాలన్నాడు
కానీ వాళ్ళ బాబేమో doctor నే చేసాడు
పైసలెన్ని వస్తున్నా patient ల ఉంటాడు
Superstar అవ్వాల్సినోడు సూది మందు గుచ్చుతున్నాడు
నీకు నచ్చింది చేయకుంటే లైఫు లో యాడుంది కిక్కు
నిన్నే నువ్వు నమ్ముకుంటే నీకింకా ఎవడు దిక్కు
Be whats u wanna be
Do whats u wanna do
Say whats u wanna say లేదంటే లైఫ్ అంత నరకం
(నిజమేరా ఎదో నిన్ను follow అవడం వాళ్ళ ఇలా ఉన్నాను గని
లేకపోతే ఆ లక్ష్మిగారి అమ్మాయిల lifeలో life-ఏ లేకుండా పోయేది రా బాబూ)
ఆ లక్ష్మిగారి అమ్మాయి (బావుంటదా... ముందు matter ఏంట్రా సన్నాసి)
ఆ లక్ష్మిగారి అమ్మాయి
Dancer అవ్వాలనుకుంది
కానీ వాళ్ళ అమ్మేమో పెళ్లి చేసి పంపేసింది
వంద కోట్ల ఆస్థున్న వంటింట్లోనే వుంటాది
గజ్జ కట్టాలనుకున్నది గరిట పట్టుకున్నాది
ఎవడో చెప్పింది చేస్తుంటే lif3లో యాడుంది kick-u
ఎపుడు నువ్వే సర్దుకు పోతే నీకింకా ఎవడు దిక్కు
Be whats u wanna be
Do whats u wanna do
Say whats u wanna say లేదంటే life అంత నరకం
(Everybody listen up, you gotta move ya body in the cloud
Life is short, you gotta sweeten it up
Come on, will you shake it and prove it up)
(Leave your troubles back at home, you gotta lose it up and forget your loans
Leave in the moment and spice it up, oh baby join me, will you dance it up?)
(మన generationకె కాదురా మన ముందు generation కి కూడా ఇదే torture
అంతెందుకు మన శీను గాడి బాబాయ్)
శీను గాడి బాబాయి leader అవ్వాలన్నాడు
కానీ వీడి తాతేమో pleader ని చేసాడు
Case-u వాడివైపున్న face మాడినట్టుంటాడు
జిందాబాద్ వినాల్సినోడు judge ముందు తలవంచాడు (అయ్యో పాపం)
నువ్వనుకున్నది చెప్పకుంటే life లో యాడుంది kick-u
నీలో నువ్వే గింజుకుంటే నీకింకా ఎవడు దిక్కు
Be whats u wanna be (wanna be)
Do whats u wanna do (wanna do)

రేయ్
పెద్దవాళ్ళు చెబుతారు పక్క నోళ్లు చెబుతారు
తప్పులేదు boss-u వాళ్లకు తోచిందే చెబుతారు
నువ్వు కోరుకుందేంటో నీకు ఏది suit అవుతుందో
అర్థమయ్యేలా చెప్పకుంటే వాళ్ళు మాత్రమేం ఎం చేస్తారు
ఏయ్ మనమే clearగ లేకపోతే అక్కడే వస్తుంది చిక్కు
లేనిపోని బయలు పెట్టుకుంటే తర్వాత మీకు బిక్కు
Be whats u wanna be (wanna be)
Do whats u wanna do (wanna do)
Say whats u wanna say (wanna say)
లేదంటే life అంత నరకం
(Wanna be)
(Wanna do)
(Wanna say)

⏱️ Synced Lyrics
[00:07.09] (That's the way)
[00:08.92] (Okay)
[00:11.69]
[00:23.44] రావు గారి అబ్బాయి actor అవ్వాలన్నాడు
[00:27.58] కానీ వాళ్ళ బాబేమో doctor నే చేసాడు
[00:32.35] పైసలెన్ని వస్తున్నా patient ల ఉంటాడు
[00:36.64] Superstar అవ్వాల్సినోడు సూది మందు గుచ్చుతున్నాడు
[00:41.20] నీకు నచ్చింది చేయకుంటే లైఫు లో యాడుంది కిక్కు
[00:45.90] నిన్నే నువ్వు నమ్ముకుంటే నీకింకా ఎవడు దిక్కు
[00:49.42] Be whats u wanna be
[00:51.78] Do whats u wanna do
[00:54.05] Say whats u wanna say లేదంటే లైఫ్ అంత నరకం
[01:00.57]
[01:08.92] (నిజమేరా ఎదో నిన్ను follow అవడం వాళ్ళ ఇలా ఉన్నాను గని
[01:12.22] లేకపోతే ఆ లక్ష్మిగారి అమ్మాయిల lifeలో life-ఏ లేకుండా పోయేది రా బాబూ)
[01:18.02] ఆ లక్ష్మిగారి అమ్మాయి (బావుంటదా... ముందు matter ఏంట్రా సన్నాసి)
[01:22.90] ఆ లక్ష్మిగారి అమ్మాయి
[01:25.08] Dancer అవ్వాలనుకుంది
[01:27.35] కానీ వాళ్ళ అమ్మేమో పెళ్లి చేసి పంపేసింది
[01:31.74] వంద కోట్ల ఆస్థున్న వంటింట్లోనే వుంటాది
[01:36.22] గజ్జ కట్టాలనుకున్నది గరిట పట్టుకున్నాది
[01:40.85] ఎవడో చెప్పింది చేస్తుంటే lif3లో యాడుంది kick-u
[01:44.91] ఎపుడు నువ్వే సర్దుకు పోతే నీకింకా ఎవడు దిక్కు
[01:49.18] Be whats u wanna be
[01:51.16] Do whats u wanna do
[01:53.39] Say whats u wanna say లేదంటే life అంత నరకం
[01:59.78]
[02:26.25] (Everybody listen up, you gotta move ya body in the cloud
[02:30.88] Life is short, you gotta sweeten it up
[02:32.72] Come on, will you shake it and prove it up)
[02:35.35] (Leave your troubles back at home, you gotta lose it up and forget your loans
[02:39.87] Leave in the moment and spice it up, oh baby join me, will you dance it up?)
[02:46.31]
[02:53.81] (మన generationకె కాదురా మన ముందు generation కి కూడా ఇదే torture
[02:57.85] అంతెందుకు మన శీను గాడి బాబాయ్)
[03:00.56] శీను గాడి బాబాయి leader అవ్వాలన్నాడు
[03:05.23] కానీ వీడి తాతేమో pleader ని చేసాడు
[03:09.98] Case-u వాడివైపున్న face మాడినట్టుంటాడు
[03:14.74] జిందాబాద్ వినాల్సినోడు judge ముందు తలవంచాడు (అయ్యో పాపం)
[03:18.10] నువ్వనుకున్నది చెప్పకుంటే life లో యాడుంది kick-u
[03:23.33] నీలో నువ్వే గింజుకుంటే నీకింకా ఎవడు దిక్కు
[03:27.35] Be whats u wanna be (wanna be)
[03:29.48] Do whats u wanna do (wanna do)
[03:31.95] Say whats u wanna say లేదంటే లైఫ్ అంత నరకం
[03:37.70]
[03:55.24] రేయ్
[03:56.04] పెద్దవాళ్ళు చెబుతారు పక్క నోళ్లు చెబుతారు
[04:00.28] తప్పులేదు boss-u వాళ్లకు తోచిందే చెబుతారు
[04:04.85] నువ్వు కోరుకుందేంటో నీకు ఏది suit అవుతుందో
[04:09.96] అర్థమయ్యేలా చెప్పకుంటే వాళ్ళు మాత్రమేం ఎం చేస్తారు
[04:13.58] ఏయ్ మనమే clearగ లేకపోతే అక్కడే వస్తుంది చిక్కు
[04:18.22] లేనిపోని బయలు పెట్టుకుంటే తర్వాత మీకు బిక్కు
[04:22.11] Be whats u wanna be (wanna be)
[04:24.41] Do whats u wanna do (wanna do)
[04:26.65] Say whats u wanna say (wanna say)
[04:28.86] లేదంటే life అంత నరకం
[04:32.93] (Wanna be)
[04:34.93] (Wanna do)
[04:37.43] (Wanna say)
[04:37.81]