Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Adi Enti Okkasari - Nee La Yevaru

👤 Arijit Singh 🎼 Swamy Ra Ra (Original Motion Picture Soundtrack) ⏱️ 4:48
🎵 2194 characters
⏱️ 4:48 duration
🆔 ID: 8597503

📜 Lyrics

అదేంటో ఒక్కసారి ఊపిరాగి పోయినట్టు
హఠాతుగానే మనసు కుప్పి గంతులేసినట్టు
కుమారి సోయగాలు దాచలేవు కళ్ళు మూసి
సుమారు తారలన్నీ నేల రాలె నిన్ను చూసి
ప్రశ్నలతో చంపే రాకాసి
గుప్పెట్లో దాచానా చేసి
నీలా ఎవరు లేనే లేరు
ప్రేమో ఇది ఏమో అమ్మో ఏందమ్మో

అందం చందం తెలుగు బుట్ట బొమ్మ
ధన్యం కాదా పాతికేళ్ల జన్మ
కళ్ళే కలిపావో
కళే కళా ముందు చూడలేదు
ఇదో విధం కొత్త పిచ్చిలెద్దు
తుళ్ళే సంతోషం
పాలరాతి పైన పాదం
కందిపోయనేంటో పాపం
ఊరుకోదు ఉన్న ప్రాణం
ఇసుక రేణువైన నీకు కాలి కింద గుచ్చుకుంటే
నీలా ఎవరు లేనే లేరు
ప్రేమో ఇది ఏమో అమ్మో ఏందమ్మో

వేళకాని వేళ గోల
ప్రేమలోనే గొప్ప లీల
ఓ బేలా కోపాలా
చల్ల గాలి చెంప మీద
చెయ్యి చేసుకుంది నీకై చూడంటూ నీ వైపై
లేత గొళ్ళ కన్నె పిల్ల
లోతు కళ్ళు చంపేలా
కాటుకైనా లేని వేళ
నీ దిష్టి తీసి లక్షణంగా అష్టపదులు పాడుకుంటా
నీలా ఎవరు లేనే లేరు
ప్రేమో ఇది ఏమో అమ్మో ఏందమ్మో

నీలా ఎవరు లేనే లేరు
ప్రేమో ఇది ఏమో అమ్మో ఏందమ్మో

⏱️ Synced Lyrics

[00:25.43] అదేంటో ఒక్కసారి ఊపిరాగి పోయినట్టు
[00:31.39] హఠాతుగానే మనసు కుప్పి గంతులేసినట్టు
[00:37.46] కుమారి సోయగాలు దాచలేవు కళ్ళు మూసి
[00:43.46] సుమారు తారలన్నీ నేల రాలె నిన్ను చూసి
[00:49.41] ప్రశ్నలతో చంపే రాకాసి
[00:55.58] గుప్పెట్లో దాచానా చేసి
[01:01.57] నీలా ఎవరు లేనే లేరు
[01:13.39] ప్రేమో ఇది ఏమో అమ్మో ఏందమ్మో
[01:25.43]
[01:49.41] అందం చందం తెలుగు బుట్ట బొమ్మ
[01:52.40] ధన్యం కాదా పాతికేళ్ల జన్మ
[01:55.32] కళ్ళే కలిపావో
[02:01.29] కళే కళా ముందు చూడలేదు
[02:04.56] ఇదో విధం కొత్త పిచ్చిలెద్దు
[02:07.52] తుళ్ళే సంతోషం
[02:13.44] పాలరాతి పైన పాదం
[02:16.46] కందిపోయనేంటో పాపం
[02:19.40] ఊరుకోదు ఉన్న ప్రాణం
[02:22.21] ఇసుక రేణువైన నీకు కాలి కింద గుచ్చుకుంటే
[02:25.44] నీలా ఎవరు లేనే లేరు
[02:37.30] ప్రేమో ఇది ఏమో అమ్మో ఏందమ్మో
[02:50.05]
[03:19.44] వేళకాని వేళ గోల
[03:22.22] ప్రేమలోనే గొప్ప లీల
[03:24.87] ఓ బేలా కోపాలా
[03:31.31] చల్ల గాలి చెంప మీద
[03:34.33] చెయ్యి చేసుకుంది నీకై చూడంటూ నీ వైపై
[03:43.42] లేత గొళ్ళ కన్నె పిల్ల
[03:46.43] లోతు కళ్ళు చంపేలా
[03:49.31] కాటుకైనా లేని వేళ
[03:52.24] నీ దిష్టి తీసి లక్షణంగా అష్టపదులు పాడుకుంటా
[03:55.38] నీలా ఎవరు లేనే లేరు
[04:07.20] ప్రేమో ఇది ఏమో అమ్మో ఏందమ్మో
[04:19.48] నీలా ఎవరు లేనే లేరు
[04:31.38] ప్రేమో ఇది ఏమో అమ్మో ఏందమ్మో
[04:44.05]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings