Sundari Neevanti Divyaswaroopambu
🎵 3133 characters
⏱️ 2:24 duration
🆔 ID: 8613858
📜 Lyrics
సుందరి నీవంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకిన లేదుకదా
ఎందెందు వెదకిన లేదుకదా నీ అందచందాలింక నావే కదా
సుందరి ఓహో సుందరి అహ సుందరి నీవంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకిన లేదుకదా
దూరం దూరం
ఆఁ దూరమెందుకే చెలియా వరియించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనెకదా
దూరమెందుకే చెలియా వరియించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనెకదా
మన పెళ్ళివేడుకలింక రేపేగదా
అయ్యో

సుందరి అహ సుందరి ఓహో సుందరి
రేపటిదాకా ఆగాలి
ఆఁ ఆగుమంచు సఖియ అరమరలెందుకే సొగుసులన్నీ నాకు నచ్చేగదా
చీ చీ
ఆగుమంచు సఖియ అరమరలెందుకే సొగుసులన్నీ నాకు నచ్చేగదా
నీ వగల నా విరహము హెచ్చేగదా

సుందరి ఓహో సుందరి అహ సుందరి
హెచ్చితే ఎలా
పెద్దలున్నారు
పెద్దలున్నారంటు హద్దులెందుకే రమణి
ఊఁ
ఆఁ పెద్దలున్నారంటు హద్దులెందుకే రమణి వద్దకు చేరిన పతినే కదా
పెద్దలున్నారంటు హద్దులెందుకే రమణి వద్దకు చేరిన పతినే కదా నీ ముద్దు ముచ్చటలింక నావేకదా
సుందరి నీవంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకిన లేదుకదా నీ ముద్దు ముచ్చటలింక నావేకదా
సుందరి అహ సుందరి ఓహో సుందరి అహ సుందరి ఓహో సుందరి ఓహో సుందరి ఓహో సుందరి ఓహో సుందరి
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు

⏱️ Synced Lyrics
[00:00.75] సుందరి నీవంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకిన లేదుకదా
[00:06.03] ఎందెందు వెదకిన లేదుకదా నీ అందచందాలింక నావే కదా
[00:11.82] సుందరి ఓహో సుందరి అహ సుందరి నీవంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకిన లేదుకదా
[00:20.52] దూరం దూరం
[00:22.30] ఆఁ దూరమెందుకే చెలియా వరియించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనెకదా
[00:30.18] దూరమెందుకే చెలియా వరియించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనెకదా
[00:35.56] మన పెళ్ళివేడుకలింక రేపేగదా
[00:38.35] అయ్యో
[00:39.11] సుందరి ఓహో సుందరి అహ సుందరి నీవంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకిన లేదుకదా
[00:47.15] మన పెళ్ళివేడుకలింక రేపేగదా
[00:50.10] సుందరి అహ సుందరి ఓహో సుందరి
[00:54.39] రేపటిదాకా ఆగాలి
[00:56.87] ఆఁ ఆగుమంచు సఖియ అరమరలెందుకే సొగుసులన్నీ నాకు నచ్చేగదా
[01:02.69] చీ చీ
[01:05.64] ఆగుమంచు సఖియ అరమరలెందుకే సొగుసులన్నీ నాకు నచ్చేగదా
[01:10.99] నీ వగల నా విరహము హెచ్చేగదా
[01:14.33] సుందరి ఓహో సుందరి అహ సుందరి నీవంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకిన లేదుకదా
[01:22.75] నీ వగల నా విరహము హెచ్చేగదా
[01:25.76] సుందరి ఓహో సుందరి అహ సుందరి
[01:30.21] హెచ్చితే ఎలా
[01:31.76] పెద్దలున్నారు
[01:34.45] పెద్దలున్నారంటు హద్దులెందుకే రమణి
[01:38.74] ఊఁ
[01:40.48] ఆఁ పెద్దలున్నారంటు హద్దులెందుకే రమణి వద్దకు చేరిన పతినే కదా
[01:47.45] పెద్దలున్నారంటు హద్దులెందుకే రమణి వద్దకు చేరిన పతినే కదా నీ ముద్దు ముచ్చటలింక నావేకదా
[01:58.80] సుందరి నీవంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకిన లేదుకదా నీ ముద్దు ముచ్చటలింక నావేకదా
[02:08.72] సుందరి అహ సుందరి ఓహో సుందరి అహ సుందరి ఓహో సుందరి ఓహో సుందరి ఓహో సుందరి ఓహో సుందరి
[02:22.75] సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
[02:24.08]