Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ananda Paramananda

👤 K. S. Chitra, Koti & S. P. Balasubrahmanyam 🎼 Sri Manjunathaa (Original Motion Picture Soundtrack) ⏱️ 4:33
🎵 2086 characters
⏱️ 4:33 duration
🆔 ID: 8720053

📜 Lyrics

ఆనందా పరమానందా పరమానందా
ఆనందా పరమానందా పరమానందా
జగతి నీదే జన్మ నీదే జగదానందా
ఆట నీదే పాట నీదే ఆత్మానందా
నిసరీ సరిగ మమరిస నిసరిస దనిపమ గమరిస
ఆనందా పరమానందా పరమానందా

మాయల వలలోన జీవుల బంధించి మురియుట ఒక ఆటధర్మానందా
యదలో గరళాన్ని మధుర సుధగ మార్చి నవ్వించుటొక ఆటమోహానందా
పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట

పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట
ప్రాణ దాత బ్రహ్మ రాత నీ మాయేరా
ఆది నీవే అంతు నీవే అమరానందా
నిసరీ సరిగ మమరిస నిసరిస దనిపమ గమరిస
ఆనందా పరమానందా పరమానందా

గంగను తల దాల్చి ధరణికి మరలించి స్వర్గంగ మార్చావు మధురానందా
పుత్రుడ్ని కరుణించి పున్నమ నరకాన్ని లేకుండ చేస్తావు స్వర్గానందా
దానా ధర్మాల ఫలితాలే పసివాళ్ళు

దానా ధర్మాల ఫలితాలే పసివాళ్ళు
కన్నావాళ్ళ కర్మ లేరా పుణ్యానందా
కర్త నువ్వే కర్మ నువ్వే కరుణానందా
నిసరీ సరిగ
మమరిస నిసరిస దనిపమ గమరిస

ఆనందా పరమానందా పరమానందా
పరమానందా పరమానందా

⏱️ Synced Lyrics

[00:22.55] ఆనందా పరమానందా పరమానందా
[00:31.35] ఆనందా పరమానందా పరమానందా
[00:40.06] జగతి నీదే జన్మ నీదే జగదానందా
[00:45.97] ఆట నీదే పాట నీదే ఆత్మానందా
[00:51.67] నిసరీ సరిగ మమరిస నిసరిస దనిపమ గమరిస
[00:57.75] ఆనందా పరమానందా పరమానందా
[01:06.75]
[01:27.18] మాయల వలలోన జీవుల బంధించి మురియుట ఒక ఆటధర్మానందా
[01:38.77] యదలో గరళాన్ని మధుర సుధగ మార్చి నవ్వించుటొక ఆటమోహానందా
[01:50.39] పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట
[01:57.18]
[02:02.24] పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట
[02:07.83] ప్రాణ దాత బ్రహ్మ రాత నీ మాయేరా
[02:13.59] ఆది నీవే అంతు నీవే అమరానందా
[02:18.97] నిసరీ సరిగ మమరిస నిసరిస దనిపమ గమరిస
[02:25.23] ఆనందా పరమానందా పరమానందా
[02:34.33]
[03:09.48] గంగను తల దాల్చి ధరణికి మరలించి స్వర్గంగ మార్చావు మధురానందా
[03:21.13] పుత్రుడ్ని కరుణించి పున్నమ నరకాన్ని లేకుండ చేస్తావు స్వర్గానందా
[03:32.97] దానా ధర్మాల ఫలితాలే పసివాళ్ళు
[03:40.41]
[03:44.90] దానా ధర్మాల ఫలితాలే పసివాళ్ళు
[03:50.78] కన్నావాళ్ళ కర్మ లేరా పుణ్యానందా
[03:56.23] కర్త నువ్వే కర్మ నువ్వే కరుణానందా
[04:01.46] నిసరీ సరిగ
[04:04.77] మమరిస నిసరిస దనిపమ గమరిస
[04:07.62] ఆనందా పరమానందా పరమానందా
[04:16.69] పరమానందా పరమానందా
[04:29.13]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings