Na Manasuni Thaki
🎵 2705 characters
⏱️ 4:58 duration
🆔 ID: 8759821
📜 Lyrics
నా మనసుని తాకి
నీ వరసే మార్చి
ఎందుకిలా చేసావే ఓ చెలి
నీ మాటల రాగం
నా మదికే తాళం వేసి
చంపకే ఓ చామలి
ఒక అనామకుడిగా ఒక అమాయకుడిగా
ఒక అనామకుడిగా ఒక అమాయకుడిగా
కలలే చెదిరి కనులే తడిచి
విషాద గీతం నేనే పాడెనే
వినోదమంటే ఏంటో మరిచెనే
విషాద గీతం నేనే పాడెనే
వినోదమంటే ఏంటో మరిచెనే
కాలమంటే మరచిపోయి
జీవమంటే మరచిపోయి
లోకమనే గుర్తు విడిచి
మైకమనే గుర్తు కలిగి
మనసే నిన్ను మరువలేకపోతోందే
మనసే నిన్ను మరువలేకపోతోందే
చుట్టూ చూస్తే చిమ్మ చీకటి
గుండెలోన నిప్పు కుంపటి
భారమైన బతుకు ఒక్కటి
నీకోసం వెతుకుతున్నది
ప్రియతమా నువ్వే రావా నాకోసం
హృదయమా నాపై ఎందుకీ
కసు బుసు రుస రుసలు
నా మనసుని తాకి
నీ వరసే మార్చి
ఎందుకిలా చేసావే ఓ చెలి
నీ మాటల రాగం
నా మదికే తాళం వేసి
చంపకే ఓ చామలి
నా పేరునే తుడిచి పెట్టి
నా ఊరినే విడిచి పెట్టి
నీ రూపులో నా జీవితాన్ని
కొనసాగిస్తున్నా
ఆశయాల్ని ఆలోచల్ని జ్ఞాపకాల్ని
వదిలి అన్నీ
నీకోసం దేవదాసులా అయిపోతున్నా
నీకోసం దేవదాసులా అయిపోతున్నా
నిను చూడందే నాకెంతో బాధే
నీ కథ నాకు జీవితమంతా వ్యధయే
మనసులోన ఉన్న ప్రేమ కథలే
నువ్వు లేకున్న జన్మ దిగులే
ప్రణయమా నాకై చూడే ఈ నిమిషం
దూరమై నాలో చేయకే
అనుదిన సమరములు
నీ వరసే మార్చి
ఎందుకిలా చేసావే ఓ చెలి
నీ మాటల రాగం
నా మదికే తాళం వేసి
చంపకే ఓ చామలి
ఒక అనామకుడిగా ఒక అమాయకుడిగా
ఒక అనామకుడిగా ఒక అమాయకుడిగా
కలలే చెదిరి కనులే తడిచి
విషాద గీతం నేనే పాడెనే
వినోదమంటే ఏంటో మరిచెనే
విషాద గీతం నేనే పాడెనే
వినోదమంటే ఏంటో మరిచెనే
కాలమంటే మరచిపోయి
జీవమంటే మరచిపోయి
లోకమనే గుర్తు విడిచి
మైకమనే గుర్తు కలిగి
మనసే నిన్ను మరువలేకపోతోందే
మనసే నిన్ను మరువలేకపోతోందే
చుట్టూ చూస్తే చిమ్మ చీకటి
గుండెలోన నిప్పు కుంపటి
భారమైన బతుకు ఒక్కటి
నీకోసం వెతుకుతున్నది
ప్రియతమా నువ్వే రావా నాకోసం
హృదయమా నాపై ఎందుకీ
కసు బుసు రుస రుసలు
నా మనసుని తాకి
నీ వరసే మార్చి
ఎందుకిలా చేసావే ఓ చెలి
నీ మాటల రాగం
నా మదికే తాళం వేసి
చంపకే ఓ చామలి
నా పేరునే తుడిచి పెట్టి
నా ఊరినే విడిచి పెట్టి
నీ రూపులో నా జీవితాన్ని
కొనసాగిస్తున్నా
ఆశయాల్ని ఆలోచల్ని జ్ఞాపకాల్ని
వదిలి అన్నీ
నీకోసం దేవదాసులా అయిపోతున్నా
నీకోసం దేవదాసులా అయిపోతున్నా
నిను చూడందే నాకెంతో బాధే
నీ కథ నాకు జీవితమంతా వ్యధయే
మనసులోన ఉన్న ప్రేమ కథలే
నువ్వు లేకున్న జన్మ దిగులే
ప్రణయమా నాకై చూడే ఈ నిమిషం
దూరమై నాలో చేయకే
అనుదిన సమరములు
⏱️ Synced Lyrics
[00:33.60] నా మనసుని తాకి
[00:36.23] నీ వరసే మార్చి
[00:39.00] ఎందుకిలా చేసావే ఓ చెలి
[00:43.26] నీ మాటల రాగం
[00:46.32] నా మదికే తాళం వేసి
[00:49.33] చంపకే ఓ చామలి
[00:53.85] ఒక అనామకుడిగా ఒక అమాయకుడిగా
[00:58.50] ఒక అనామకుడిగా ఒక అమాయకుడిగా
[01:03.81] కలలే చెదిరి కనులే తడిచి
[01:06.75] విషాద గీతం నేనే పాడెనే
[01:11.40] వినోదమంటే ఏంటో మరిచెనే
[01:16.54] విషాద గీతం నేనే పాడెనే
[01:21.82] వినోదమంటే ఏంటో మరిచెనే
[01:26.89]
[02:02.47] కాలమంటే మరచిపోయి
[02:04.91] జీవమంటే మరచిపోయి
[02:07.43] లోకమనే గుర్తు విడిచి
[02:10.02] మైకమనే గుర్తు కలిగి
[02:12.53] మనసే నిన్ను మరువలేకపోతోందే
[02:17.11] మనసే నిన్ను మరువలేకపోతోందే
[02:22.24] చుట్టూ చూస్తే చిమ్మ చీకటి
[02:24.58] గుండెలోన నిప్పు కుంపటి
[02:27.40] భారమైన బతుకు ఒక్కటి
[02:29.88] నీకోసం వెతుకుతున్నది
[02:32.48] ప్రియతమా నువ్వే రావా నాకోసం
[02:37.45] హృదయమా నాపై ఎందుకీ
[02:41.35] కసు బుసు రుస రుసలు
[02:44.89] నా మనసుని తాకి
[02:47.54] నీ వరసే మార్చి
[02:50.41] ఎందుకిలా చేసావే ఓ చెలి
[02:54.99] నీ మాటల రాగం
[02:57.65] నా మదికే తాళం వేసి
[03:00.72] చంపకే ఓ చామలి
[03:05.56]
[03:37.82] నా పేరునే తుడిచి పెట్టి
[03:40.84] నా ఊరినే విడిచి పెట్టి
[03:43.58] నీ రూపులో నా జీవితాన్ని
[03:46.74] కొనసాగిస్తున్నా
[03:48.38] ఆశయాల్ని ఆలోచల్ని జ్ఞాపకాల్ని
[03:52.04] వదిలి అన్నీ
[03:53.24] నీకోసం దేవదాసులా అయిపోతున్నా
[03:58.89] నీకోసం దేవదాసులా అయిపోతున్నా
[04:03.29] నిను చూడందే నాకెంతో బాధే
[04:07.95] నీ కథ నాకు జీవితమంతా వ్యధయే
[04:13.84] మనసులోన ఉన్న ప్రేమ కథలే
[04:16.32] నువ్వు లేకున్న జన్మ దిగులే
[04:20.93] ప్రణయమా నాకై చూడే ఈ నిమిషం
[04:26.07] దూరమై నాలో చేయకే
[04:29.65] అనుదిన సమరములు
[04:32.75]
[00:36.23] నీ వరసే మార్చి
[00:39.00] ఎందుకిలా చేసావే ఓ చెలి
[00:43.26] నీ మాటల రాగం
[00:46.32] నా మదికే తాళం వేసి
[00:49.33] చంపకే ఓ చామలి
[00:53.85] ఒక అనామకుడిగా ఒక అమాయకుడిగా
[00:58.50] ఒక అనామకుడిగా ఒక అమాయకుడిగా
[01:03.81] కలలే చెదిరి కనులే తడిచి
[01:06.75] విషాద గీతం నేనే పాడెనే
[01:11.40] వినోదమంటే ఏంటో మరిచెనే
[01:16.54] విషాద గీతం నేనే పాడెనే
[01:21.82] వినోదమంటే ఏంటో మరిచెనే
[01:26.89]
[02:02.47] కాలమంటే మరచిపోయి
[02:04.91] జీవమంటే మరచిపోయి
[02:07.43] లోకమనే గుర్తు విడిచి
[02:10.02] మైకమనే గుర్తు కలిగి
[02:12.53] మనసే నిన్ను మరువలేకపోతోందే
[02:17.11] మనసే నిన్ను మరువలేకపోతోందే
[02:22.24] చుట్టూ చూస్తే చిమ్మ చీకటి
[02:24.58] గుండెలోన నిప్పు కుంపటి
[02:27.40] భారమైన బతుకు ఒక్కటి
[02:29.88] నీకోసం వెతుకుతున్నది
[02:32.48] ప్రియతమా నువ్వే రావా నాకోసం
[02:37.45] హృదయమా నాపై ఎందుకీ
[02:41.35] కసు బుసు రుస రుసలు
[02:44.89] నా మనసుని తాకి
[02:47.54] నీ వరసే మార్చి
[02:50.41] ఎందుకిలా చేసావే ఓ చెలి
[02:54.99] నీ మాటల రాగం
[02:57.65] నా మదికే తాళం వేసి
[03:00.72] చంపకే ఓ చామలి
[03:05.56]
[03:37.82] నా పేరునే తుడిచి పెట్టి
[03:40.84] నా ఊరినే విడిచి పెట్టి
[03:43.58] నీ రూపులో నా జీవితాన్ని
[03:46.74] కొనసాగిస్తున్నా
[03:48.38] ఆశయాల్ని ఆలోచల్ని జ్ఞాపకాల్ని
[03:52.04] వదిలి అన్నీ
[03:53.24] నీకోసం దేవదాసులా అయిపోతున్నా
[03:58.89] నీకోసం దేవదాసులా అయిపోతున్నా
[04:03.29] నిను చూడందే నాకెంతో బాధే
[04:07.95] నీ కథ నాకు జీవితమంతా వ్యధయే
[04:13.84] మనసులోన ఉన్న ప్రేమ కథలే
[04:16.32] నువ్వు లేకున్న జన్మ దిగులే
[04:20.93] ప్రణయమా నాకై చూడే ఈ నిమిషం
[04:26.07] దూరమై నాలో చేయకే
[04:29.65] అనుదిన సమరములు
[04:32.75]