Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Vachinde (From "Fidaa")

👤 Madhu Priya feat. Ramky 🎼 Vachinde (From "Fidaa") - Single ⏱️ 5:22
🎵 4222 characters
⏱️ 5:22 duration
🆔 ID: 8773025

📜 Lyrics

వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే
Cream biscuit ఏసిండే
గమ్మున కూసోనియ్యడే
కుదురుగ నిలుసోనియ్యడే
సన్న సన్నగ నవ్విండే
కునుకే గాయబ్ జేషిండే
ముద్ద నోటికి పోకుండా
మస్తు disturb చేసిండే

హే పిల్లా రేణుక పిలగాడొచ్చిండే
Dinner అన్నాడే date అన్నాడే
ఏలు పట్టి pol-u తిరిగి
నిన్ను उल्टा सीदा జేషిండే
వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే
Cream biscuit ఏసిండే
గమ్మున కూసోనియ్యడే
కుదురుగ నిలుసోనియ్యడే
సన్న సన్నగ నవ్విండే
కునుకే గాయబ్ జేషిండే
ముద్ద నోటికి పోకుండా
మస్తు disturb చేసిండే
హే పిల్లా రేణుక పిలగాడొచ్చిండే వచ్చిండే

మగవాళ్ళు మాస్త్ చాలు
మగవాళ్ళు మాస్త్ చాలు
మగవాళ్ళు మాస్త్ చాలు
మస్కలు గొడతా ఉంటరే
నువ్వు ఎన్న పూస లెక్క
కరిగితే అంతే సంగతి
ఓ సారి సరే అంటూ
ఓ సారి సారీ అంటూ
Maintain నువ్ జేస్తే
Life అంతా పడుంటాడే
వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే
Cream biscuit ఏసిండే
గమ్మున కూసోనియ్యడే
కుదురుగ నిలుసోనియ్యడే
సన్న సన్నగ నవ్విండే
కునుకే గాయబ్ జేషిండే
ముద్ద నోటికి పోకుండా
మస్తు disturb చేసిండే

అయ్యి బాబోయ్ ఎంత పొడుగో
అయ్యి బాబోయ్ ఎంత పొడుగో
అయ్యి బాబోయ్ ఎంత పొడుగో
ముద్దులెట్టా ఇచ్చుడే
అయ్యి బాబోయ్ ఎంత పొడుగో
ముద్దులెట్టా ఇచ్చుడే
తన ముందు నిచ్చనేని
ఎక్కితే కాని అందడే
పరువాలే నడుం పట్టి
పైకెత్తి ముద్దే పెట్టే
Techniques నాకున్నాయ్ లే
పరేషానే నీకక్కర్లే
వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే
Cream biscuit ఏసిండే
గమ్మున కూసోనియ్యడే
కుదురుగ నిలుసోనియ్యడే
సన్న సన్నగ నవ్విండే
కునుకే గాయబ్ జేషిండే
ముద్ద నోటికి పోకుండా
మస్తు disturb చేసిండే
హే పిల్లా రేణుకా పిలగాడొచ్చిండే వచ్చిండే
Dinnerఅన్నాడే date అన్నాడే అంటాడే
ఏలు పట్టి pol-u తిరిగి
నిన్ను उल्टा सीदा జేషిండే
అరె ఓ పిల్లా ఇంక నువ్వు
నేల నడిచే గాలి motor లో

వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే
Cream biscuit ఏసిండే
గమ్మున కూసోనియ్యడే
కుదురుగ నిలుసోనియ్యడే
సన్న సన్నగ నవ్విండే
కునుకే గాయబ్ జేషిండే
ముద్ద నోటికి పోకుండా
మస్తు disturb చేసిండే

⏱️ Synced Lyrics

[00:18.75] వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే
[00:22.11] Cream biscuit ఏసిండే
[00:24.57] గమ్మున కూసోనియ్యడే
[00:26.62] కుదురుగ నిలుసోనియ్యడే
[00:29.07] సన్న సన్నగ నవ్విండే
[00:31.23] కునుకే గాయబ్ జేషిండే
[00:33.39] ముద్ద నోటికి పోకుండా
[00:36.22] మస్తు disturb చేసిండే
[00:38.92]
[00:46.85] హే పిల్లా రేణుక పిలగాడొచ్చిండే
[00:51.82] Dinner అన్నాడే date అన్నాడే
[00:56.42] ఏలు పట్టి pol-u తిరిగి
[00:58.56] నిన్ను उल्टा सीदा జేషిండే
[01:05.17] వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే
[01:08.85] Cream biscuit ఏసిండే
[01:11.11] గమ్మున కూసోనియ్యడే
[01:13.57] కుదురుగ నిలుసోనియ్యడే
[01:15.72] సన్న సన్నగ నవ్విండే
[01:17.89] కునుకే గాయబ్ జేషిండే
[01:20.43] ముద్ద నోటికి పోకుండా
[01:22.62] మస్తు disturb చేసిండే
[01:24.27] హే పిల్లా రేణుక పిలగాడొచ్చిండే వచ్చిండే
[01:33.86]
[01:52.99] మగవాళ్ళు మాస్త్ చాలు
[01:55.00] మగవాళ్ళు మాస్త్ చాలు
[01:57.61] మగవాళ్ళు మాస్త్ చాలు
[01:59.22] మస్కలు గొడతా ఉంటరే
[02:02.13] నువ్వు ఎన్న పూస లెక్క
[02:04.01] కరిగితే అంతే సంగతి
[02:06.19] ఓ సారి సరే అంటూ
[02:08.06] ఓ సారి సారీ అంటూ
[02:10.16] Maintain నువ్ జేస్తే
[02:12.84] Life అంతా పడుంటాడే
[02:18.92] వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే
[02:22.18] Cream biscuit ఏసిండే
[02:24.51] గమ్మున కూసోనియ్యడే
[02:26.83] కుదురుగ నిలుసోనియ్యడే
[02:29.25] సన్న సన్నగ నవ్విండే
[02:31.45] కునుకే గాయబ్ జేషిండే
[02:33.82] ముద్ద నోటికి పోకుండా
[02:36.25] మస్తు disturb చేసిండే
[02:39.88]
[03:06.28] అయ్యి బాబోయ్ ఎంత పొడుగో
[03:08.63] అయ్యి బాబోయ్ ఎంత పొడుగో
[03:11.26] అయ్యి బాబోయ్ ఎంత పొడుగో
[03:13.16] ముద్దులెట్టా ఇచ్చుడే
[03:15.80] అయ్యి బాబోయ్ ఎంత పొడుగో
[03:17.42] ముద్దులెట్టా ఇచ్చుడే
[03:19.87] తన ముందు నిచ్చనేని
[03:21.97] ఎక్కితే కాని అందడే
[03:23.85] పరువాలే నడుం పట్టి
[03:26.27] పైకెత్తి ముద్దే పెట్టే
[03:28.30] Techniques నాకున్నాయ్ లే
[03:30.77] పరేషానే నీకక్కర్లే
[03:36.84] వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే
[03:40.00] Cream biscuit ఏసిండే
[03:42.18] గమ్మున కూసోనియ్యడే
[03:44.86] కుదురుగ నిలుసోనియ్యడే
[03:47.23] సన్న సన్నగ నవ్విండే
[03:49.31] కునుకే గాయబ్ జేషిండే
[03:51.75] ముద్ద నోటికి పోకుండా
[03:54.12] మస్తు disturb చేసిండే
[03:55.58] హే పిల్లా రేణుకా పిలగాడొచ్చిండే వచ్చిండే
[04:05.31] Dinnerఅన్నాడే date అన్నాడే అంటాడే
[04:14.86] ఏలు పట్టి pol-u తిరిగి
[04:16.98] నిన్ను उल्टा सीदा జేషిండే
[04:23.50] అరె ఓ పిల్లా ఇంక నువ్వు
[04:26.18] నేల నడిచే గాలి motor లో
[04:32.41] వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే
[04:35.93] Cream biscuit ఏసిండే
[04:38.61] గమ్మున కూసోనియ్యడే
[04:40.71] కుదురుగ నిలుసోనియ్యడే
[04:43.18] సన్న సన్నగ నవ్విండే
[04:45.20] కునుకే గాయబ్ జేషిండే
[04:47.66] ముద్ద నోటికి పోకుండా
[04:49.86] మస్తు disturb చేసిండే
[04:53.25]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings