Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Nene Nuvvanta (From "Theppa Samudram")

👤 Hemachandra Vedala feat. Balaji & Peddapalli Rohith 🎼 Nene Nuvvanta (From "Theppa Samudram") - Single ⏱️ 3:42
🎵 3096 characters
⏱️ 3:42 duration
🆔 ID: 8774613

📜 Lyrics

నేనే నువ్వంట నువ్వే నేనంట
నీతో ఉంటేనే నే బాగుంట
కళ్లే నావంట కలలే నీవంట
నేడే నిజమై పోయేనంట
దూరం దూరం ఉన్నా మన్నా
గురుతే లేదే
వారం వారం పోతూవున్నా
మరుపే రాదే
నిన్నూ నన్నూ దూరం చేసే
క్షణమే లేదే
నీతో లేక నాతో ఉంటే
మనసే కాదే
ఎదుటా నువ్వే ఎదలో నువ్వే
నేనే నువ్వే
నువ్వూ నేను ప్రేమంటూ నమ్మేశారు
ఉందో లేదో ఆ చోట
ప్రేమకు పేరు
ఆది అంతం లేదంట
ప్రేమకు తీరు
ఏమవుతుందో కలిసాక జంటగ వీరు
ఎంతసేపు నిన్నే చూడమంది కన్నే
చూపులలిసిపోయేలా ఎదురే చూసా
సొంత గుండెలోనే నిన్ను చూడగానే
ఇన్నినాళ్ల దూరాలే నే చెరిపేసా
అడుగు పడితే
నిన్ను అడుగుతుంది పయనమే
నడక మరచి పరుగు పెడితే
ఉంది ప్రాణమే
మనసునిపుడు తడితే తెలిసే
అసలు విషయమే
మధురమైన మాట నీతో పంచుకోడమే
నువ్వంటే నాకిష్టం అంటూ
నువ్వన్న మాటే నాకిష్టం

నువ్వూ నేను ప్రేమంటూ నమ్మేశారు
ఉందో లేదో ఆ చోట
ప్రేమకు పేరు
ఆది అంతం లేదంట
ప్రేమకు తీరు
ఏమవుతుందో కలిసాక జంటగ వీరు
అందం మెక్కావే గుండెను తొక్కావే
ప్రేమే నేర్పించావే
యాడో నక్కావే చేతికి చిక్కావే
నిన్నే వదలను నేనే
అరచేతుల్లో నడిపించనా
అడిగింది ఏదైనా కురిపించనా
మరు జన్మకే వరమిచ్చినా
ఈ క్షణమే నీ ముందు మరణించనా
నన్నే వద్దంటే చేస్తా ఏదైనా
నువ్వే ముద్దంటే తోడవ్వనా

అరరరే నువ్వూ నేను ప్రేమంటూ నమ్మేశారు
ఉందో లేదో ఆ చోట
ప్రేమకు పేరు
ఆది అంతం లేదంట
ప్రేమకు తీరు
ఏమవుతుందో కలిసాక జంటగ వీరు

⏱️ Synced Lyrics

[00:13.34] నేనే నువ్వంట నువ్వే నేనంట
[00:16.28] నీతో ఉంటేనే నే బాగుంట
[00:19.35] కళ్లే నావంట కలలే నీవంట
[00:22.38] నేడే నిజమై పోయేనంట
[00:25.24] దూరం దూరం ఉన్నా మన్నా
[00:27.05] గురుతే లేదే
[00:28.49] వారం వారం పోతూవున్నా
[00:30.09] మరుపే రాదే
[00:31.65] నిన్నూ నన్నూ దూరం చేసే
[00:33.14] క్షణమే లేదే
[00:34.51] నీతో లేక నాతో ఉంటే
[00:36.34] మనసే కాదే
[00:37.77] ఎదుటా నువ్వే ఎదలో నువ్వే
[00:40.85] నేనే నువ్వే
[00:43.25] నువ్వూ నేను ప్రేమంటూ నమ్మేశారు
[00:45.90] ఉందో లేదో ఆ చోట
[00:47.86] ప్రేమకు పేరు
[00:49.11] ఆది అంతం లేదంట
[00:50.99] ప్రేమకు తీరు
[00:52.56] ఏమవుతుందో కలిసాక జంటగ వీరు
[00:55.70]
[01:32.88] ఎంతసేపు నిన్నే చూడమంది కన్నే
[01:35.77] చూపులలిసిపోయేలా ఎదురే చూసా
[01:38.92] సొంత గుండెలోనే నిన్ను చూడగానే
[01:41.93] ఇన్నినాళ్ల దూరాలే నే చెరిపేసా
[01:45.08] అడుగు పడితే
[01:46.17] నిన్ను అడుగుతుంది పయనమే
[01:47.95] నడక మరచి పరుగు పెడితే
[01:49.87] ఉంది ప్రాణమే
[01:51.31] మనసునిపుడు తడితే తెలిసే
[01:52.97] అసలు విషయమే
[01:54.59] మధురమైన మాట నీతో పంచుకోడమే
[01:57.46] నువ్వంటే నాకిష్టం అంటూ
[02:01.46] నువ్వన్న మాటే నాకిష్టం
[02:05.34] నువ్వూ నేను ప్రేమంటూ నమ్మేశారు
[02:08.25] ఉందో లేదో ఆ చోట
[02:10.01] ప్రేమకు పేరు
[02:11.48] ఆది అంతం లేదంట
[02:12.75] ప్రేమకు తీరు
[02:14.59] ఏమవుతుందో కలిసాక జంటగ వీరు
[02:17.74]
[02:41.84] అందం మెక్కావే గుండెను తొక్కావే
[02:45.09] ప్రేమే నేర్పించావే
[02:47.72] యాడో నక్కావే చేతికి చిక్కావే
[02:51.16] నిన్నే వదలను నేనే
[02:54.05] అరచేతుల్లో నడిపించనా
[02:57.06] అడిగింది ఏదైనా కురిపించనా
[02:59.93] మరు జన్మకే వరమిచ్చినా
[03:02.86] ఈ క్షణమే నీ ముందు మరణించనా
[03:06.24] నన్నే వద్దంటే చేస్తా ఏదైనా
[03:09.72] నువ్వే ముద్దంటే తోడవ్వనా
[03:13.34] అరరరే నువ్వూ నేను ప్రేమంటూ నమ్మేశారు
[03:17.50] ఉందో లేదో ఆ చోట
[03:18.81] ప్రేమకు పేరు
[03:20.42] ఆది అంతం లేదంట
[03:22.03] ప్రేమకు తీరు
[03:23.34] ఏమవుతుందో కలిసాక జంటగ వీరు
[03:26.59]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings