Aakasam Lona
🎵 1274 characters
⏱️ 3:50 duration
🆔 ID: 8798893
📜 Lyrics
ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిదా వాన
నడివీధిలోన చనుబాల కోసం ఎద చూడకు నాన్నా
తన పేగే తన తోడై తన కొంగే నీడై
అరచేతి తలరాత ఎవరు చెరిపారో...
ఆనాటి గాయాలే
ఈనాడే శాపాలై ఎదురైతే
నాకోసం ఏ జోల పాడాలో!
నా కన్నా!
హో' ఒంటరై ఉన్నా ఓడిపోలేదు
జంటగా ఉంటే కన్నీరే కళ్ళలో
చీకటెంతున్నా వెలుగునే కన్నా
బోసినవ్వుల్లో నా బిడ్డ సెంద్రుడే
Hmm' పడే బాధల్లో ఒడే ఓదార్పు
కుశలమడిగే మనిషి లేక ఊపిరుందో లేదో
చలికి వనికి తెలుసుకున్నా బ్రతికి ఉన్నాలే...
ఆనాటి గాయాలే
ఈనాడే శాపాలై ఎదురైతే
నాకోసం ఏ జోల పాడాలో!
నా కన్నా!
నడివీధిలోన చనుబాల కోసం ఎద చూడకు నాన్నా
తన పేగే తన తోడై తన కొంగే నీడై
అరచేతి తలరాత ఎవరు చెరిపారో...
ఆనాటి గాయాలే
ఈనాడే శాపాలై ఎదురైతే
నాకోసం ఏ జోల పాడాలో!
నా కన్నా!
హో' ఒంటరై ఉన్నా ఓడిపోలేదు
జంటగా ఉంటే కన్నీరే కళ్ళలో
చీకటెంతున్నా వెలుగునే కన్నా
బోసినవ్వుల్లో నా బిడ్డ సెంద్రుడే
Hmm' పడే బాధల్లో ఒడే ఓదార్పు
కుశలమడిగే మనిషి లేక ఊపిరుందో లేదో
చలికి వనికి తెలుసుకున్నా బ్రతికి ఉన్నాలే...
ఆనాటి గాయాలే
ఈనాడే శాపాలై ఎదురైతే
నాకోసం ఏ జోల పాడాలో!
నా కన్నా!
⏱️ Synced Lyrics
[00:14.88] ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిదా వాన
[00:29.38] నడివీధిలోన చనుబాల కోసం ఎద చూడకు నాన్నా
[00:43.56] తన పేగే తన తోడై తన కొంగే నీడై
[00:51.09] అరచేతి తలరాత ఎవరు చెరిపారో...
[01:01.13] ఆనాటి గాయాలే
[01:08.57] ఈనాడే శాపాలై ఎదురైతే
[01:19.57] నాకోసం ఏ జోల పాడాలో!
[01:30.65] నా కన్నా!
[02:00.03] హో' ఒంటరై ఉన్నా ఓడిపోలేదు
[02:08.06] జంటగా ఉంటే కన్నీరే కళ్ళలో
[02:15.14] చీకటెంతున్నా వెలుగునే కన్నా
[02:22.71] బోసినవ్వుల్లో నా బిడ్డ సెంద్రుడే
[02:29.47] Hmm' పడే బాధల్లో ఒడే ఓదార్పు
[02:44.47] కుశలమడిగే మనిషి లేక ఊపిరుందో లేదో
[02:51.92] చలికి వనికి తెలుసుకున్నా బ్రతికి ఉన్నాలే...
[03:03.69] ఆనాటి గాయాలే
[03:10.85] ఈనాడే శాపాలై ఎదురైతే
[03:21.91] నాకోసం ఏ జోల పాడాలో!
[03:32.83] నా కన్నా!
[03:37.81]
[00:29.38] నడివీధిలోన చనుబాల కోసం ఎద చూడకు నాన్నా
[00:43.56] తన పేగే తన తోడై తన కొంగే నీడై
[00:51.09] అరచేతి తలరాత ఎవరు చెరిపారో...
[01:01.13] ఆనాటి గాయాలే
[01:08.57] ఈనాడే శాపాలై ఎదురైతే
[01:19.57] నాకోసం ఏ జోల పాడాలో!
[01:30.65] నా కన్నా!
[02:00.03] హో' ఒంటరై ఉన్నా ఓడిపోలేదు
[02:08.06] జంటగా ఉంటే కన్నీరే కళ్ళలో
[02:15.14] చీకటెంతున్నా వెలుగునే కన్నా
[02:22.71] బోసినవ్వుల్లో నా బిడ్డ సెంద్రుడే
[02:29.47] Hmm' పడే బాధల్లో ఒడే ఓదార్పు
[02:44.47] కుశలమడిగే మనిషి లేక ఊపిరుందో లేదో
[02:51.92] చలికి వనికి తెలుసుకున్నా బ్రతికి ఉన్నాలే...
[03:03.69] ఆనాటి గాయాలే
[03:10.85] ఈనాడే శాపాలై ఎదురైతే
[03:21.91] నాకోసం ఏ జోల పాడాలో!
[03:32.83] నా కన్నా!
[03:37.81]