Edu Vaadu Evado Ledu - Swamy Ra Ra
🎵 3472 characters
⏱️ 4:20 duration
🆔 ID: 8801228
📜 Lyrics
ఈడు ఆడు ఎవడు లేడు మంచోడంటూ రా
అరేయ్ పైసా కోసం పరిగెట్టేదే లోకం అంతారా
ఆ చీకటి నవ్వినా వెలుగును నువ్వే బ్రతికేస్తున్నావా
అరేయ్ సిగ్గూ ఎగ్గూలేని వాడే మనిషై పుడతాడు
తెలియంది మైకం
రోజు రోజు ఒక మోసం
(స్వామి స్వామి రారా
స్వామి స్వామి రారా
స్వామి స్వామి రారా
స్వామి స్వామి రారా)
లేనే లేడు ఎవడు నిన్ను కాపాడే వాడు
దొరికావా ఎపుడైనా నిన్నే అమ్మేస్తారు
(స్వామి స్వామి రారా
స్వామి స్వామి రారా
స్వామి స్వామి రారా
స్వామి స్వామి రారా)
లేనే లేడు ఎవడు నిన్ను కాపాడే వాడు
దొరికావా ఎపుడైనా నిన్నే అమ్మేస్తారు
నీ ప్రతి ప్రతి ఒక కలకి
అంతో ఇంతో కొనే ఒక వీలుంది
ఈ జగం సగం చీకటి రా
ఇంకో సగం అరె మాయ మర్మం మోసం రా
తెలివిని తెలివిగా వాడేసేయ్
దొరికిందంతా దోచేసేయ్
పాపం పుణ్యం rate-uని కట్టే
మొనగాడా లేడురా
స్వామి రారా రారా
స్వామి రారా రారా
స్వామి రారా రా రా
స్వామి రా స్వామి రా స్వామి రా
స్వామి రారా రారా
అయ్యా బాబు అన్నావంటే నలిపేస్తారురా
నువ్వు collar పట్టుకు అడిగావంటే పడివుంటారు రా
నీతో నువ్వు చేసే యుద్ధనే బ్రతుకంటరు రా
ఆకలికె ఎక్కువ విలువుంటుంది ఆశలకెందుకురా
ఇంతే life అంటే అరె ఇంతే ఇంతే ఇంతే
ఆగదు వేట सुनो सुनो बेटा ఆకలి వేట ఈ పూటా

⏱️ Synced Lyrics
[00:31.16] ఈడు ఆడు ఎవడు లేడు మంచోడంటూ రా
[00:34.66] అరేయ్ పైసా కోసం పరిగెట్టేదే లోకం అంతారా
[00:38.15] ఆ చీకటి నవ్వినా వెలుగును నువ్వే బ్రతికేస్తున్నావా
[00:41.90] అరేయ్ సిగ్గూ ఎగ్గూలేని వాడే మనిషై పుడతాడు
[00:52.26] తెలియంది మైకం
[00:59.01] రోజు రోజు ఒక మోసం
[01:00.97] (స్వామి స్వామి రారా
[01:02.43] స్వామి స్వామి రారా
[01:04.38] స్వామి స్వామి రారా
[01:06.11] స్వామి స్వామి రారా)
[01:07.95] లేనే లేడు ఎవడు నిన్ను కాపాడే వాడు
[01:11.72] దొరికావా ఎపుడైనా నిన్నే అమ్మేస్తారు
[01:15.41] (స్వామి స్వామి రారా
[01:17.26] స్వామి స్వామి రారా
[01:19.16] స్వామి స్వామి రారా
[01:21.05] స్వామి స్వామి రారా)
[01:22.81] లేనే లేడు ఎవడు నిన్ను కాపాడే వాడు
[01:26.77] దొరికావా ఎపుడైనా నిన్నే అమ్మేస్తారు
[01:30.22]
[01:39.52] నీ ప్రతి ప్రతి ఒక కలకి
[01:43.19] అంతో ఇంతో కొనే ఒక వీలుంది
[01:46.83] ఈ జగం సగం చీకటి రా
[01:50.42] ఇంకో సగం అరె మాయ మర్మం మోసం రా
[01:54.17] తెలివిని తెలివిగా వాడేసేయ్
[01:55.79] దొరికిందంతా దోచేసేయ్
[01:57.80] పాపం పుణ్యం rate-uని కట్టే
[01:59.81] మొనగాడా లేడురా
[02:01.32] స్వామి రారా రారా
[02:04.82] స్వామి రారా రారా
[02:08.60] స్వామి రారా రా రా
[02:11.09] స్వామి రా స్వామి రా స్వామి రా
[02:12.76] స్వామి రారా రారా
[02:14.70]
[02:40.26] అయ్యా బాబు అన్నావంటే నలిపేస్తారురా
[02:43.84] నువ్వు collar పట్టుకు అడిగావంటే పడివుంటారు రా
[02:47.31] నీతో నువ్వు చేసే యుద్ధనే బ్రతుకంటరు రా
[02:51.17] ఆకలికె ఎక్కువ విలువుంటుంది ఆశలకెందుకురా
[02:55.21] ఇంతే life అంటే అరె ఇంతే ఇంతే ఇంతే
[02:58.82] ఆగదు వేట सुनो सुनो बेटा ఆకలి వేట ఈ పూటా
[03:02.84] (స్వామి స్వామి రారా
[03:04.44] స్వామి స్వామి రారా
[03:06.21] స్వామి స్వామి రారా
[03:08.15] స్వామి స్వామి రారా)
[03:09.98] లేనే లేడు ఎవడు నిన్ను కాపాడే వాడు
[03:13.63] దొరికావా ఎపుడైనా నిన్నే అమ్మేస్తారు
[03:17.56] స్వామి స్వామి రారా
[03:19.25] స్వామి స్వామి రారా
[03:20.99] స్వామి స్వామి రారా
[03:22.92] స్వామి స్వామి రారా
[03:24.76] లేనే లేడు ఎవడు నిన్ను కాపాడే వాడు
[03:28.47] దొరికావా ఎపుడైనా నిన్నే అమ్మేస్తారు
[04:17.15]