Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Kalalo Kooda - Radio Edit

👤 Tanishk Bagchi 🎼 Kalalo Kooda (Radio Edit) ⏱️ 1:22
🎵 1025 characters
⏱️ 1:22 duration
🆔 ID: 8801985

📜 Lyrics

నే కలలో కూడా అనుకోలేదే
మనసు ఇస్తావనీ
నా కన్నుల నిండా రంగురంగుల
కలలు తెస్తావనీ
నీ కాలిమువ్వలు చేసే సడి
వింటూ గడిపేస్తానే

అసలింకో జన్మ ఉందో లేదో
మనకి ఎందుకులే
ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే
ప్రేమించుకుందామే

అసలింకో జన్మ ఉందో లేదో
మనకి ఎందుకులే
ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే
ప్రేమించుకుందామే

నా మది తరపున నే చెబుతున్నా
వదలను వదలను నిన్నెపుడూ
ఎవరెవరెవరో ఏమనుకున్నా
ఒకరికి ఒకరం మనమిపుడు

⏱️ Synced Lyrics

[00:01.68] నే కలలో కూడా అనుకోలేదే
[00:07.67] మనసు ఇస్తావనీ
[00:11.22] నా కన్నుల నిండా రంగురంగుల
[00:16.63] కలలు తెస్తావనీ
[00:19.97] నీ కాలిమువ్వలు చేసే సడి
[00:24.57] వింటూ గడిపేస్తానే
[00:29.15] అసలింకో జన్మ ఉందో లేదో
[00:34.27] మనకి ఎందుకులే
[00:37.81] ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే
[00:43.36] ప్రేమించుకుందామే
[00:46.89] అసలింకో జన్మ ఉందో లేదో
[00:52.16] మనకి ఎందుకులే
[00:55.65] ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే
[01:00.84] ప్రేమించుకుందామే
[01:05.35] నా మది తరపున నే చెబుతున్నా
[01:08.71] వదలను వదలను నిన్నెపుడూ
[01:13.59] ఎవరెవరెవరో ఏమనుకున్నా
[01:17.84] ఒకరికి ఒకరం మనమిపుడు
[01:21.50]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings