Nene Kani Nenai Undaga
🎵 3604 characters
⏱️ 5:04 duration
🆔 ID: 8806864
📜 Lyrics
నేనే కాను నేనై ఉండగా
నీ చూపే తాకి
ప్రాణమే మరోజన్మ పొందగా
ఎన్నో మార్పులు రానే వచ్చెగా
అవి మారే కొద్దీ
అణువణువుల్లో నువ్వే కొత్తగా
ఏందుకో ఇంతలో
ఏందుకో అంతలో
అంతటి వింతలే
ప్రేమ మాయమే
మహిమే మాహిలో నిండలే
తను చిలిపిగా నవ్వులు చిలికితే
తొలిచినువుల చలువలు సోకితే
అది ఏది అని తెలిసిన తరుణంలో
మగతేమరి ఊరికే
యెద కదలిక కుదురిక వీడితే
ఆ పరుగులు పదనిస పాడితే
ఆ శృతి గతి జతపాటు ప్రియలయలే
నీ ఊపిరి
నేనే కాను నేనై ఉండగా
నీ చూపే తాకి
ప్రాణమే మరోజన్మ పొందగా
ఎన్నో మార్పులు రానే వచ్చెగా
అవి మారే కొద్దీ
అణువణువుల్లో నువ్వే కొత్తగా
కనులకల ఎదురైతే
కునుకిక కుదురేది
కల నిజం యుగ శకనం
నిచ్చంతట ఓ వింతట
చూపులకు కనిపదని
రేపటిని చదివేమది
ఊహలోకం నాముందర కోరిందే
ఏ తొందరా
ఆ హద్దుపొద్దు లేని
వలపునే పంచన
చోరవ చూపు వేళ
నినునే మించన
నినునే మించన
నీ శ్వాసలో ఉసురై ఉంచన
తను చిలిపిగా నవ్వులు చిలికితే
తొలిచినువుల చలువలు సోకితే
అది ఏది అని తెలిసిన తరుణంలో
మగతేమరి ఊరికే
యెద కదలిక కుదురిక వీడితే
ఆ పరుగులు పదనిస పాడితే
ఆ శృతి గతి జతపాటు ప్రియలయలే
నీ ఊపిరి
మనసు పోరలో మాటే పలికినది నీ పాటే
నిరంతరం నీ ధ్యానమే
ఏహం పరమ్ నీకోసమే
అడుగు కోరిన బాటే కడవరకు నితోటే
ఏ జనమాకీ నీతోడునే
వేడానులే అత్యసగా
నీకు తెలుపలేని తలపులే వేలు లే
నీవు చెంతన్నుంటే మౌనమే మేళు లే
మౌనమే మేళు లే
ఈ తహా తహా తెర్చగా ప్రేమే చెప్పవా
తను చిలిపిగా నవ్వులు చిలికితే
తొలిచినువుల చలువలు సోకితే
అది ఏది అని తెలిసిన తరుణంలో
మగతేమరి ఊరికే
యెద కదలిక కుదురిక వీడితే
ఆ పరుగులు పదనిస పాడితే
ఆ శృతి గతి జతపాటు ప్రియలయలే
నీ ఊపిరి
నీ చూపే తాకి
ప్రాణమే మరోజన్మ పొందగా
ఎన్నో మార్పులు రానే వచ్చెగా
అవి మారే కొద్దీ
అణువణువుల్లో నువ్వే కొత్తగా
ఏందుకో ఇంతలో
ఏందుకో అంతలో
అంతటి వింతలే
ప్రేమ మాయమే
మహిమే మాహిలో నిండలే
తను చిలిపిగా నవ్వులు చిలికితే
తొలిచినువుల చలువలు సోకితే
అది ఏది అని తెలిసిన తరుణంలో
మగతేమరి ఊరికే
యెద కదలిక కుదురిక వీడితే
ఆ పరుగులు పదనిస పాడితే
ఆ శృతి గతి జతపాటు ప్రియలయలే
నీ ఊపిరి
నేనే కాను నేనై ఉండగా
నీ చూపే తాకి
ప్రాణమే మరోజన్మ పొందగా
ఎన్నో మార్పులు రానే వచ్చెగా
అవి మారే కొద్దీ
అణువణువుల్లో నువ్వే కొత్తగా
కనులకల ఎదురైతే
కునుకిక కుదురేది
కల నిజం యుగ శకనం
నిచ్చంతట ఓ వింతట
చూపులకు కనిపదని
రేపటిని చదివేమది
ఊహలోకం నాముందర కోరిందే
ఏ తొందరా
ఆ హద్దుపొద్దు లేని
వలపునే పంచన
చోరవ చూపు వేళ
నినునే మించన
నినునే మించన
నీ శ్వాసలో ఉసురై ఉంచన
తను చిలిపిగా నవ్వులు చిలికితే
తొలిచినువుల చలువలు సోకితే
అది ఏది అని తెలిసిన తరుణంలో
మగతేమరి ఊరికే
యెద కదలిక కుదురిక వీడితే
ఆ పరుగులు పదనిస పాడితే
ఆ శృతి గతి జతపాటు ప్రియలయలే
నీ ఊపిరి
మనసు పోరలో మాటే పలికినది నీ పాటే
నిరంతరం నీ ధ్యానమే
ఏహం పరమ్ నీకోసమే
అడుగు కోరిన బాటే కడవరకు నితోటే
ఏ జనమాకీ నీతోడునే
వేడానులే అత్యసగా
నీకు తెలుపలేని తలపులే వేలు లే
నీవు చెంతన్నుంటే మౌనమే మేళు లే
మౌనమే మేళు లే
ఈ తహా తహా తెర్చగా ప్రేమే చెప్పవా
తను చిలిపిగా నవ్వులు చిలికితే
తొలిచినువుల చలువలు సోకితే
అది ఏది అని తెలిసిన తరుణంలో
మగతేమరి ఊరికే
యెద కదలిక కుదురిక వీడితే
ఆ పరుగులు పదనిస పాడితే
ఆ శృతి గతి జతపాటు ప్రియలయలే
నీ ఊపిరి