Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Yemito

👤 Mickey J. Meyer feat. Chaitra Ambadipudi 🎼 Anni Manchi Sakunamule (Original Motion Picture Soundtrack) ⏱️ 2:36
🎵 1195 characters
⏱️ 2:36 duration
🆔 ID: 8807106

📜 Lyrics

ఏమిటో నేనెటో ఎందుకో ఇలా
నీతో సాగాలా నాతో ఆగాలా
ఏదో స్వరం వింటూ మది
ఇదే నిజం అంటున్నది
మళ్లీ తనే అదేం కాదన్నది
వెలుగు పొల్చుకున్నానా
అడుగు మార్చుకున్నానా
మసకలోనే సాగింది మౌన వేదనా
ఒదగాలేను నీలోన కదలలేను నీతోనా
జరుగుతుంది ఇదేదైనా నరకయాతనా
ఏకమై చేరని రేకలే మనం
సరైనదా నా నిర్ణయం
ఏమో మరి ఎదో భయం
నాలో నాకే ఇదేం అయోమయం

వెలుగు పొల్చుకున్నానా
అడుగు మార్చుకున్నానా
మసకలోనే సాగింది మౌన వేదనా
ఒదగాలేను నీలోన కదలలేను నీతోనా
జరుగుతుంది ఇదేదైనా నరకయాతనా

⏱️ Synced Lyrics

[00:07.72] ఏమిటో నేనెటో ఎందుకో ఇలా
[00:22.94] నీతో సాగాలా నాతో ఆగాలా
[00:37.68] ఏదో స్వరం వింటూ మది
[00:41.35] ఇదే నిజం అంటున్నది
[00:45.03] మళ్లీ తనే అదేం కాదన్నది
[00:57.53] వెలుగు పొల్చుకున్నానా
[01:01.28] అడుగు మార్చుకున్నానా
[01:04.76] మసకలోనే సాగింది మౌన వేదనా
[01:12.76] ఒదగాలేను నీలోన కదలలేను నీతోనా
[01:19.87] జరుగుతుంది ఇదేదైనా నరకయాతనా
[01:28.52] ఏకమై చేరని రేకలే మనం
[01:43.01] సరైనదా నా నిర్ణయం
[01:47.01] ఏమో మరి ఎదో భయం
[01:50.54] నాలో నాకే ఇదేం అయోమయం
[02:01.46] వెలుగు పొల్చుకున్నానా
[02:04.52] అడుగు మార్చుకున్నానా
[02:08.72] మసకలోనే సాగింది మౌన వేదనా
[02:16.33] ఒదగాలేను నీలోన కదలలేను నీతోనా
[02:23.51] జరుగుతుంది ఇదేదైనా నరకయాతనా
[02:31.47]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings