Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Nuvvika ravani - Female Version

👤 Pranavi 🎼 Idi Maa Prema Katha ⏱️ 1:23
🎵 830 characters
⏱️ 1:23 duration
🆔 ID: 8811437

📜 Lyrics

నువ్విక రావని ఎదలో చప్పుడు
నమ్మక తప్పని నిజమైనప్పుడు
ఊపిరితో నేనున్నది ఎందుకని
నిన్నే నాలో చూసే ఎప్పుడు
కరువైపోతే కంటికి ఇప్పుడు
నిలదీసా నా నీడను ఎవ్వరని
ఏమో ఎటు వెళుతున్నా
ఏదో పని చేస్తున్నా
నీ రూపం కలవర పెడుతోంది
పలికే ఏ మాటైనా
నడిచే ఏ దారైనా
నీ తోడే కరువై పోయింది
Lost my love
I lost my love
Lost my love
I lost my love
Lost my love
I lost my love
Lost my love
I lost my love

⏱️ Synced Lyrics

[00:03.05] నువ్విక రావని ఎదలో చప్పుడు
[00:05.97] నమ్మక తప్పని నిజమైనప్పుడు
[00:08.63] ఊపిరితో నేనున్నది ఎందుకని
[00:14.20] నిన్నే నాలో చూసే ఎప్పుడు
[00:16.84] కరువైపోతే కంటికి ఇప్పుడు
[00:19.76] నిలదీసా నా నీడను ఎవ్వరని
[00:25.25] ఏమో ఎటు వెళుతున్నా
[00:27.68] ఏదో పని చేస్తున్నా
[00:30.54] నీ రూపం కలవర పెడుతోంది
[00:36.12] పలికే ఏ మాటైనా
[00:38.74] నడిచే ఏ దారైనా
[00:41.61] నీ తోడే కరువై పోయింది
[00:47.49] Lost my love
[00:49.58] I lost my love
[00:52.43] Lost my love
[00:55.13] I lost my love
[00:58.27]
[01:10.23] Lost my love
[01:12.52] I lost my love
[01:16.59] Lost my love
[01:19.21] I lost my love
[01:22.34]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings