Chukklau Themmana
🎵 2536 characters
⏱️ 5:09 duration
🆔 ID: 8814899
📜 Lyrics
చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా
చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా
నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మా ఎట్టాగైనా
చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా
షోలే ఉందా ఇదిగో ఇందా
చాల్లే ఇది జ్వాల కాదా
తెలుగులో తీసారే బాలా
ఖైదీ ఉందా ఇదిగో ఇందా
ఖైదీ కన్నయ్య కాదే
వీడికి అన్నయ్య వాడే
జగదేకవీరుని కథ ఇది పాత పిక్చరు కదా
అతిలోక సుందరి తల అతికించి ఇస్తా పదా
ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి
చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా
ఒకటా రెండా పదులా వందా
బాకీ ఎగవేయకుండ బదులే తీర్చేది ఉందా
మెదడే ఉందా మతి పోయిందా
చాల్లే మీ కాకిగోల వేళాపాళంటూ లేదా
ఏమయ్యింది భాగ్యం కథ కదిలిందా లేదా కథ
వ్రతమేదో చేస్తోందట అందాక ఆగాలట
లౌక్యంగా బ్రతకాలి సౌఖ్యాలే పొందాలి

⏱️ Synced Lyrics
[00:35.71] చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
[00:40.66] చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా
[00:50.65] చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
[00:55.16] చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా
[01:05.02] నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మా ఎట్టాగైనా
[01:09.95] చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
[01:14.74] చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా
[01:59.32] షోలే ఉందా ఇదిగో ఇందా
[02:03.44] చాల్లే ఇది జ్వాల కాదా
[02:08.30] తెలుగులో తీసారే బాలా
[02:13.00] ఖైదీ ఉందా ఇదిగో ఇందా
[02:17.92] ఖైదీ కన్నయ్య కాదే
[02:23.02] వీడికి అన్నయ్య వాడే
[02:27.63] జగదేకవీరుని కథ ఇది పాత పిక్చరు కదా
[02:37.09] అతిలోక సుందరి తల అతికించి ఇస్తా పదా
[02:42.08] ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి
[02:46.97] చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
[02:51.65] చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా
[03:35.40] ఒకటా రెండా పదులా వందా
[03:40.43] బాకీ ఎగవేయకుండ బదులే తీర్చేది ఉందా
[03:50.04] మెదడే ఉందా మతి పోయిందా
[03:55.16] చాల్లే మీ కాకిగోల వేళాపాళంటూ లేదా
[04:04.59] ఏమయ్యింది భాగ్యం కథ కదిలిందా లేదా కథ
[04:14.18] వ్రతమేదో చేస్తోందట అందాక ఆగాలట
[04:18.91] లౌక్యంగా బ్రతకాలి సౌఖ్యాలే పొందాలి
[04:23.90] చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
[04:28.96] చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా
[04:38.34] నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మా ఎట్టాగైనా
[04:43.59] చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
[04:48.19] చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా
[05:01.33]