Rango Ranga
🎵 2184 characters
⏱️ 2:37 duration
🆔 ID: 8815063
📜 Lyrics
నువ్ అనుకుందోటి అయ్యిందోటి
రంగో రంగ రంగో రంగ
మొక్కిందోటి దక్కిందోటి
రంగో రంగ రంగో రంగ
నీకుంది నిక్కచ్చి పిచ్చి
కాలంకి నీపైన కచ్చి
అచ్చొచ్చినట్టే తానొచ్చి
అప్పచ్చి ఇచ్చేటి మాటిచ్చి
మచ్చోటి వచ్చేట్టు సచ్చేట్టు గిచ్చిందిరా
(ఓరి బాబోయ్ హహహా)
(చెప్పలేని, హిహిహీ నొప్పి నీదోయ్)
(హహహా హిహిహీ, ఊఊ ఉ)
(డిమ్ డిక్క డిమ్ డిక్క డా డామ్)
(డాడెక్క డిడెక్క డా డామ్)
(డిమ్ డిక్క డిమ్ డిక్క డా డామ్)
(డాడెక్క డిడెక్క డా డామ్)
ఇయమ్ ఆకాశవాణి
సంప్రతి వార్త శ్రూయంతామ్
ప్రవాచక బలదేవానంద సాగర
ఉయ్యం సుకృత సుందరస్య చిత్రత
ఆమ్ చెయ్యంటూ హహహ
ఆమ్ చెయ్యంటూ ఆకేసారోయ్
రంగో రంగ రంగో రంగ
కూర్చోమంటూ పీటేసారోయ్
రంగో రంగ రంగో రంగ
లోనున్న ఆకల్ని చూసి (చూసి)
వేడేడి వంటల్ని చేసి (చేసి)
పప్పేసి బువ్వేసి నెయ్యేసి
ఆశల్ని రాసుల్లో పోసేసి
ఇన్నోటినొడ్డించి ఇస్తర్నే లాగేస్తరా
(వీరబాబో హహ హా)
(తిండిలేకా హిహిహీ పస్తులేనా)
(తిండిలేకా పస్తులేనా వీరబాబో)
(పస్తులేనా)
రంగో రంగ రంగో రంగ
మొక్కిందోటి దక్కిందోటి
రంగో రంగ రంగో రంగ
నీకుంది నిక్కచ్చి పిచ్చి
కాలంకి నీపైన కచ్చి
అచ్చొచ్చినట్టే తానొచ్చి
అప్పచ్చి ఇచ్చేటి మాటిచ్చి
మచ్చోటి వచ్చేట్టు సచ్చేట్టు గిచ్చిందిరా
(ఓరి బాబోయ్ హహహా)
(చెప్పలేని, హిహిహీ నొప్పి నీదోయ్)
(హహహా హిహిహీ, ఊఊ ఉ)
(డిమ్ డిక్క డిమ్ డిక్క డా డామ్)
(డాడెక్క డిడెక్క డా డామ్)
(డిమ్ డిక్క డిమ్ డిక్క డా డామ్)
(డాడెక్క డిడెక్క డా డామ్)
ఇయమ్ ఆకాశవాణి
సంప్రతి వార్త శ్రూయంతామ్
ప్రవాచక బలదేవానంద సాగర
ఉయ్యం సుకృత సుందరస్య చిత్రత
ఆమ్ చెయ్యంటూ హహహ
ఆమ్ చెయ్యంటూ ఆకేసారోయ్
రంగో రంగ రంగో రంగ
కూర్చోమంటూ పీటేసారోయ్
రంగో రంగ రంగో రంగ
లోనున్న ఆకల్ని చూసి (చూసి)
వేడేడి వంటల్ని చేసి (చేసి)
పప్పేసి బువ్వేసి నెయ్యేసి
ఆశల్ని రాసుల్లో పోసేసి
ఇన్నోటినొడ్డించి ఇస్తర్నే లాగేస్తరా
(వీరబాబో హహ హా)
(తిండిలేకా హిహిహీ పస్తులేనా)
(తిండిలేకా పస్తులేనా వీరబాబో)
(పస్తులేనా)
⏱️ Synced Lyrics
[00:18.03] నువ్ అనుకుందోటి అయ్యిందోటి
[00:21.28] రంగో రంగ రంగో రంగ
[00:23.85] మొక్కిందోటి దక్కిందోటి
[00:26.43] రంగో రంగ రంగో రంగ
[00:28.87] నీకుంది నిక్కచ్చి పిచ్చి
[00:31.27] కాలంకి నీపైన కచ్చి
[00:33.95] అచ్చొచ్చినట్టే తానొచ్చి
[00:36.56] అప్పచ్చి ఇచ్చేటి మాటిచ్చి
[00:39.26] మచ్చోటి వచ్చేట్టు సచ్చేట్టు గిచ్చిందిరా
[00:43.96]
[00:53.05] (ఓరి బాబోయ్ హహహా)
[00:55.66] (చెప్పలేని, హిహిహీ నొప్పి నీదోయ్)
[00:59.82] (హహహా హిహిహీ, ఊఊ ఉ)
[01:01.89] (డిమ్ డిక్క డిమ్ డిక్క డా డామ్)
[01:04.74] (డాడెక్క డిడెక్క డా డామ్)
[01:07.26] (డిమ్ డిక్క డిమ్ డిక్క డా డామ్)
[01:09.34] (డాడెక్క డిడెక్క డా డామ్)
[01:12.04]
[01:27.58] ఇయమ్ ఆకాశవాణి
[01:29.63] సంప్రతి వార్త శ్రూయంతామ్
[01:31.22] ప్రవాచక బలదేవానంద సాగర
[01:33.84] ఉయ్యం సుకృత సుందరస్య చిత్రత
[01:37.60] ఆమ్ చెయ్యంటూ హహహ
[01:40.28] ఆమ్ చెయ్యంటూ ఆకేసారోయ్
[01:42.87] రంగో రంగ రంగో రంగ
[01:45.22] కూర్చోమంటూ పీటేసారోయ్
[01:48.13] రంగో రంగ రంగో రంగ
[01:50.22] లోనున్న ఆకల్ని చూసి (చూసి)
[01:52.91] వేడేడి వంటల్ని చేసి (చేసి)
[01:55.69] పప్పేసి బువ్వేసి నెయ్యేసి
[01:58.21] ఆశల్ని రాసుల్లో పోసేసి
[02:00.73] ఇన్నోటినొడ్డించి ఇస్తర్నే లాగేస్తరా
[02:04.67] (వీరబాబో హహ హా)
[02:07.05] (తిండిలేకా హిహిహీ పస్తులేనా)
[02:14.12] (తిండిలేకా పస్తులేనా వీరబాబో)
[02:19.82] (పస్తులేనా)
[02:24.28]
[00:21.28] రంగో రంగ రంగో రంగ
[00:23.85] మొక్కిందోటి దక్కిందోటి
[00:26.43] రంగో రంగ రంగో రంగ
[00:28.87] నీకుంది నిక్కచ్చి పిచ్చి
[00:31.27] కాలంకి నీపైన కచ్చి
[00:33.95] అచ్చొచ్చినట్టే తానొచ్చి
[00:36.56] అప్పచ్చి ఇచ్చేటి మాటిచ్చి
[00:39.26] మచ్చోటి వచ్చేట్టు సచ్చేట్టు గిచ్చిందిరా
[00:43.96]
[00:53.05] (ఓరి బాబోయ్ హహహా)
[00:55.66] (చెప్పలేని, హిహిహీ నొప్పి నీదోయ్)
[00:59.82] (హహహా హిహిహీ, ఊఊ ఉ)
[01:01.89] (డిమ్ డిక్క డిమ్ డిక్క డా డామ్)
[01:04.74] (డాడెక్క డిడెక్క డా డామ్)
[01:07.26] (డిమ్ డిక్క డిమ్ డిక్క డా డామ్)
[01:09.34] (డాడెక్క డిడెక్క డా డామ్)
[01:12.04]
[01:27.58] ఇయమ్ ఆకాశవాణి
[01:29.63] సంప్రతి వార్త శ్రూయంతామ్
[01:31.22] ప్రవాచక బలదేవానంద సాగర
[01:33.84] ఉయ్యం సుకృత సుందరస్య చిత్రత
[01:37.60] ఆమ్ చెయ్యంటూ హహహ
[01:40.28] ఆమ్ చెయ్యంటూ ఆకేసారోయ్
[01:42.87] రంగో రంగ రంగో రంగ
[01:45.22] కూర్చోమంటూ పీటేసారోయ్
[01:48.13] రంగో రంగ రంగో రంగ
[01:50.22] లోనున్న ఆకల్ని చూసి (చూసి)
[01:52.91] వేడేడి వంటల్ని చేసి (చేసి)
[01:55.69] పప్పేసి బువ్వేసి నెయ్యేసి
[01:58.21] ఆశల్ని రాసుల్లో పోసేసి
[02:00.73] ఇన్నోటినొడ్డించి ఇస్తర్నే లాగేస్తరా
[02:04.67] (వీరబాబో హహ హా)
[02:07.05] (తిండిలేకా హిహిహీ పస్తులేనా)
[02:14.12] (తిండిలేకా పస్తులేనా వీరబాబో)
[02:19.82] (పస్తులేనా)
[02:24.28]