Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Aagagi Pola Maaruthonde

👤 Vasuki Vaibhav 🎼 Badava Rascal (Telugu) ⏱️ 4:34
🎵 1678 characters
⏱️ 4:34 duration
🆔 ID: 8840797

📜 Lyrics

ఆగాగి పొల మారుతుందే
గుండెల్లో తడి ఆరుతుందే
ఆగాగి పొల మారుతుందే
గుండెల్లో తడి ఆరుతుందే

ప్రేమన్నా కాదనవా
గుడికట్టాను కూల్చేనా
ఓ అలవేణి కపాడు
ఒకటే మాటైన మాట్లాడు
వినవే కాంతా
ఇంతేనా నా రాత
మందే మనసుకి మందా
ఆగాగి పొల మారుతుందే
గుండెల్లో తడి ఆరుతుందే
ఆగాగి పొల మారుతుందే
గుండెల్లో తడి ఆరుతుందే

అనంత శూన్యం నువు లేనిలోకం
వెలుగై అది చీల్చలేవే
రోజంత నరకం నువు లేని పయనం
వరమై అది మార్చలేవా
దూరం ఎదురీదుతాను
తీరం నువు చూపుతావా
తీరం లేదంటివే నువ్వు ఆ
నడిచే శవమే అయ్యాను

ఓ అలవేణి కపాడు
ఒకటే మాటైన మాట్లాడు
వినవే కాంతా
ఇంతేనా నా రాత
మందే మనసుకి మందా
ఆగాగి పొల మారుతుందే
గుండెల్లో తడి ఆరుతుందే
ఆగాగి పొల మారుతుందే
గుండెల్లో తడి ఆరుతుందే

⏱️ Synced Lyrics

[00:40.82] ఆగాగి పొల మారుతుందే
[00:45.38] గుండెల్లో తడి ఆరుతుందే
[00:50.66] ఆగాగి పొల మారుతుందే
[00:55.61] గుండెల్లో తడి ఆరుతుందే
[00:59.83] ప్రేమన్నా కాదనవా
[01:04.51] గుడికట్టాను కూల్చేనా
[01:09.87] ఓ అలవేణి కపాడు
[01:14.69] ఒకటే మాటైన మాట్లాడు
[01:18.59] వినవే కాంతా
[01:23.89] ఇంతేనా నా రాత
[01:28.32] మందే మనసుకి మందా
[01:34.64] ఆగాగి పొల మారుతుందే
[01:38.89] గుండెల్లో తడి ఆరుతుందే
[01:44.16] ఆగాగి పొల మారుతుందే
[01:49.74] గుండెల్లో తడి ఆరుతుందే
[01:53.95]
[02:43.50] అనంత శూన్యం నువు లేనిలోకం
[02:48.90] వెలుగై అది చీల్చలేవే
[02:53.63] రోజంత నరకం నువు లేని పయనం
[02:58.38] వరమై అది మార్చలేవా
[03:03.65] దూరం ఎదురీదుతాను
[03:08.42] తీరం నువు చూపుతావా
[03:13.72] తీరం లేదంటివే నువ్వు ఆ
[03:18.52] నడిచే శవమే అయ్యాను
[03:23.27]
[03:33.70] ఓ అలవేణి కపాడు
[03:38.07] ఒకటే మాటైన మాట్లాడు
[03:42.95] వినవే కాంతా
[03:47.34] ఇంతేనా నా రాత
[03:52.11] మందే మనసుకి మందా
[03:56.95] ఆగాగి పొల మారుతుందే
[04:02.81] గుండెల్లో తడి ఆరుతుందే
[04:08.18] ఆగాగి పొల మారుతుందే
[04:13.47] గుండెల్లో తడి ఆరుతుందే
[04:18.58]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings