Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ninne Ninne

👤 Mani Sharma, K. S. Chithra 🎼 Sasirekha Parinayam ⏱️ 4:28
🎵 2063 characters
⏱️ 4:28 duration
🆔 ID: 8857640

📜 Lyrics

నిన్నే నిన్నే అల్లుకొని
కుసుమించే గంధం నేనవని
నన్నే నీలో కలుపుకొని
కొలువుంచే మంత్రం నీవవని
ప్రతి పూట పువ్వై పుడతా నిన్నే చేరి మురిసేలా
ప్రతి అడుగు కోవెలనౌతా నువ్వే నెలవు తీరేలా
నూరేళ్ళు నన్ను నీ నివేధనవని

నిన్నే నిన్నే అల్లుకొని
కుసుమించే గంధం నేనవని

వెన్ను తట్టి మేలుకొలిపిన వేకువ నువ్వే
కన్నె ఈడు నేను మరచిన వేళవు నువ్వే
వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే
తాళి కట్టి ఏల వలసిన దొరవు నువ్వే
రమణి చెరను దాటించే రామచంద్రుడా
రాధ మదిని వేధించే శ్యామ సుందరా
మనసిచ్చిన నెచ్చెలి ముచ్చట పచ్చగ పండించరా

నిన్నే నిన్నే అల్లుకొని
కుసుమించే గంధం నేనవని

ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా
శ్వాస వీణలోని మధురిమ నీదే సుమా
గంగ పొంగునాప కలిగిన కైలాశమా
కొంగు ముళ్ళలోన ఒదిగిన వైకుంఠమా
ప్రాయమంత కరిగించి ధారపోయనా
ఆయువంత వెలిగించి
హారతియ్యనా

నిన్నే నిన్నే నిన్నే
ఓ, నిన్నే నిన్నే నిన్నే

⏱️ Synced Lyrics

[00:31.79] నిన్నే నిన్నే అల్లుకొని
[00:36.02] కుసుమించే గంధం నేనవని
[00:41.26] నన్నే నీలో కలుపుకొని
[00:45.08] కొలువుంచే మంత్రం నీవవని
[00:50.26] ప్రతి పూట పువ్వై పుడతా నిన్నే చేరి మురిసేలా
[00:54.87] ప్రతి అడుగు కోవెలనౌతా నువ్వే నెలవు తీరేలా
[00:59.51] నూరేళ్ళు నన్ను నీ నివేధనవని
[01:03.87] నిన్నే నిన్నే అల్లుకొని
[01:08.04] కుసుమించే గంధం నేనవని
[01:13.31]
[01:58.81] వెన్ను తట్టి మేలుకొలిపిన వేకువ నువ్వే
[02:03.27] కన్నె ఈడు నేను మరచిన వేళవు నువ్వే
[02:08.16] వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే
[02:12.42] తాళి కట్టి ఏల వలసిన దొరవు నువ్వే
[02:17.10] రమణి చెరను దాటించే రామచంద్రుడా
[02:21.75] రాధ మదిని వేధించే శ్యామ సుందరా
[02:26.22] మనసిచ్చిన నెచ్చెలి ముచ్చట పచ్చగ పండించరా
[02:31.07] నిన్నే నిన్నే అల్లుకొని
[02:34.82] కుసుమించే గంధం నేనవని
[02:49.15]
[03:10.76] ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా
[03:15.39] శ్వాస వీణలోని మధురిమ నీదే సుమా
[03:20.09] గంగ పొంగునాప కలిగిన కైలాశమా
[03:24.57] కొంగు ముళ్ళలోన ఒదిగిన వైకుంఠమా
[03:29.10] ప్రాయమంత కరిగించి ధారపోయనా
[03:33.74] ఆయువంత వెలిగించి
[03:37.81] హారతియ్యనా
[03:50.22] నిన్నే నిన్నే నిన్నే
[03:58.39] ఓ, నిన్నే నిన్నే నిన్నే
[04:26.41]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings