Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Aha Allari

👤 K. S. Chithra feat. Raqeeb Alam 🎼 Khadgam (Original Motion Picture Soundtrack) ⏱️ 4:15
🎵 2776 characters
⏱️ 4:15 duration
🆔 ID: 8865083

📜 Lyrics

అహ అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయే
ఇహ మెల్లగ మెల్లగ ఎదలోన చిరుగిల్లుడు షురువాయే
అరె చెక్కిలి గిలి గిలి గింతాయే ఈ తిక్క గాలి వలన
మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాతిరి దయవలన
(తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్కదిన్న)
(అరె తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్క తక్కదిన్న)

బుగ్గే నిమురుకుంటే నాకు అరె మొటిమై తగులుతుంటది
లేలేత నడుములోని మడత తన ముద్దుకై వేచి ఉన్నది
ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే
మొత్తం నేలమేది మల్లెలన్నీ తన నవ్వుల్లో కుమ్మరిస్తడే
(తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్కదిన్న)
(అరె తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్క తక్కదిన్న)

పనినిససస నిసగరినిస
పనినిససస నిసగరినిప
పనినిససస నిసగరినిస
పనినిససస నిసగరినిప
మమప నీప నీప నిసనిప
మమప నీప నీప రిసనిప
మమప నీప నీప నిసనిప
మమప గగ పగగప

పేరే పలుకుతుంటే చాలు నా పెదవే తీయగవుతది
తన చూపే తాకుతుంటే నన్ను అబ్బ నా మనసు పచ్చిగవుతది
మెరిసే మెరుపల్లె వాడొస్తే అబ్బ నా గుండెలోన పిడుగు పడుతుంటదే
ఎదపై ఒక్కసారి హత్తుకుంటే ఇక నా ఊపిరాగిపోతదే
(తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్కదిన్న)
(అరె తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్క తక్కదిన్న)

⏱️ Synced Lyrics

[00:30.02] అహ అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయే
[00:35.84] ఇహ మెల్లగ మెల్లగ ఎదలోన చిరుగిల్లుడు షురువాయే
[00:41.75] అరె చెక్కిలి గిలి గిలి గింతాయే ఈ తిక్క గాలి వలన
[00:47.71] మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాతిరి దయవలన
[00:54.05] (తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్కదిన్న)
[00:59.78] (అరె తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్క తక్కదిన్న)
[01:41.03] బుగ్గే నిమురుకుంటే నాకు అరె మొటిమై తగులుతుంటది
[01:47.16] లేలేత నడుములోని మడత తన ముద్దుకై వేచి ఉన్నది
[01:53.16] ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే
[01:59.20] మొత్తం నేలమేది మల్లెలన్నీ తన నవ్వుల్లో కుమ్మరిస్తడే
[02:04.82] (తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్కదిన్న)
[02:10.76] (అరె తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్క తక్కదిన్న)
[02:36.08] పనినిససస నిసగరినిస
[02:38.76] పనినిససస నిసగరినిప
[02:41.76] పనినిససస నిసగరినిస
[02:44.60] పనినిససస నిసగరినిప
[02:47.67] మమప నీప నీప నిసనిప
[02:50.63] మమప నీప నీప రిసనిప
[02:53.41] మమప నీప నీప నిసనిప
[02:56.57] మమప గగ పగగప
[03:11.66] పేరే పలుకుతుంటే చాలు నా పెదవే తీయగవుతది
[03:17.52] తన చూపే తాకుతుంటే నన్ను అబ్బ నా మనసు పచ్చిగవుతది
[03:23.60] మెరిసే మెరుపల్లె వాడొస్తే అబ్బ నా గుండెలోన పిడుగు పడుతుంటదే
[03:29.66] ఎదపై ఒక్కసారి హత్తుకుంటే ఇక నా ఊపిరాగిపోతదే
[03:35.51] (తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్కదిన్న)
[03:41.47] (అరె తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్క తక్కదిన్న)
[03:47.61]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings