Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Avunanavaa - LoFi

👤 Sid Sriram feat. DJ Harshit Shah & DJ MHD IND 🎼 Avunanavaa - Lofi - Single ⏱️ 3:55
🎵 1991 characters
⏱️ 3:55 duration
🆔 ID: 8871474

📜 Lyrics

ధీంతనన ధిరన
ధీంతనన ధిరన
ధీంతనన ధీంతనన
ధీరే ధీరే నా
ధీంతనన ధిరన
ధీంతనన ధిరన
ధీంతనన ధీంతనన
ధీరే ధీరే నా

ఏమని అనాలని
తోచని క్షణాలివి
ఏ మలుపో ఎదురయ్యే
పయనమిదా
ఆమని నువ్వేనని
నీ జత చేరాలని
ఏ తలపో మొదలయ్యే
మౌనమిదా

ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి
నువ్వే బదులని రాగలనా నీ దరికి
విడిగా తడిగా విరబూసే కలకి
చెలియా నీ కాంతి నందించవా

అవుననవా అవుననవా అవుననవా
మనసును సంబాళించవా
అవుననవా అవుననవా అవుననవా
మరలా ప్రేమగ సమీపించవా

తెలిసేలోపే నువ్వు తెలిసేలోపే
చెలి చేజారిందే ప్రపంచం
కలిసేలోపే మనం కలిసేలోపే ఇలా
ఎడబాటై రగిలినదే కాలం
కన్నెదుటే వజ్రాన్ని కనుగొంటూవున్నా
వెతికానే ఓ తీరాలని
నిజమేదో తెలిసాక ఇపుడంటూవున్నా
ఎన్నటికీ నువ్వు కావాలని

అవుననవా అవుననవా అవుననవా
మనసును సంబాళించవా
అవుననవా అవుననవా అవుననవా
మరలా ప్రేమగ సమీపించవా

అవుననవా అవుననవా అవుననవా

⏱️ Synced Lyrics

[00:01.57] ధీంతనన ధిరన
[00:05.96] ధీంతనన ధిరన
[00:08.52] ధీంతనన ధీంతనన
[00:11.01] ధీరే ధీరే నా
[00:14.05] ధీంతనన ధిరన
[00:16.74] ధీంతనన ధిరన
[00:19.48] ధీంతనన ధీంతనన
[00:22.15] ధీరే ధీరే నా
[00:25.62]
[00:36.99] ఏమని అనాలని
[00:39.32] తోచని క్షణాలివి
[00:42.38] ఏ మలుపో ఎదురయ్యే
[00:44.73] పయనమిదా
[00:48.08] ఆమని నువ్వేనని
[00:50.45] నీ జత చేరాలని
[00:53.43] ఏ తలపో మొదలయ్యే
[00:56.17] మౌనమిదా
[00:58.27] ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి
[01:03.95] నువ్వే బదులని రాగలనా నీ దరికి
[01:09.56] విడిగా తడిగా విరబూసే కలకి
[01:14.57] చెలియా నీ కాంతి నందించవా
[01:20.05] అవుననవా అవుననవా అవుననవా
[01:28.46] మనసును సంబాళించవా
[01:31.12] అవుననవా అవుననవా అవుననవా
[01:39.09] మరలా ప్రేమగ సమీపించవా
[01:44.21]
[02:11.03] తెలిసేలోపే నువ్వు తెలిసేలోపే
[02:15.96] చెలి చేజారిందే ప్రపంచం
[02:21.64] కలిసేలోపే మనం కలిసేలోపే ఇలా
[02:27.88] ఎడబాటై రగిలినదే కాలం
[02:32.83] కన్నెదుటే వజ్రాన్ని కనుగొంటూవున్నా
[02:38.32] వెతికానే ఓ తీరాలని
[02:44.24] నిజమేదో తెలిసాక ఇపుడంటూవున్నా
[02:49.30] ఎన్నటికీ నువ్వు కావాలని
[02:57.58] అవుననవా అవుననవా అవుననవా
[03:05.97] మనసును సంబాళించవా
[03:08.62] అవుననవా అవుననవా అవుననవా
[03:16.93] మరలా ప్రేమగ సమీపించవా
[03:21.58]
[03:30.82] అవుననవా అవుననవా అవుననవా
[03:47.31]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings