Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Guma Gumalade

👤 K. S. Chitra & S. P. Balasubrahmanyam 🎼 Pelli Chesukundham (Original Motion Picture Soundtrack) ⏱️ 4:35
🎵 2580 characters
⏱️ 4:35 duration
🆔 ID: 8871897

📜 Lyrics

ఘుమ ఘుమలాడే అమెరిక అందం రమ్మంటోంది
చలాకి చమ్ చలాకి చమ్
చక చకలాడే ఆంధ్రా బంధం సై అంటోంది
చలాకి చమ్ చలాకి చమ్
ఇలా నేడు marriage మూడొచ్చింది
ఇల్లాలైతే డే నైట్ ఇంకేముంది
చలాకి చమ్ చమ్చ చమ్ చమ్
చలాకి చమ్ చమ్చ చమ్ చమ్

ఘుమ ఘుమలాడే అమెరిక అందం రమ్మంటోంది
చలాకి చమ్ చలాకి చమ్

కంచి పట్టు శారీ నువ్వు కట్టుకోవే ప్యారీ
DCM సూటింగ్ షర్టింగ్ నీకు ఏరి కోటి తెస్తా డార్లింగ్
చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంతా చూడగ పెళ్లి చేసుకుందాం
చలాకి చమ్ చమ్చ చమ్ చమ్
చలాకి చమ్ చమ్చ చమ్ చమ్

ఘుమ ఘుమలాడే అమెరిక అందం రమ్మంటోంది
చలాకి చమ్ చలాకి చమ్
చలాకి చమ్ చమ్చ చమ్ చమ్
చలాకి చమ్ చమ్చ చమ్ చమ్

యవ్వనాల రోస్టు నీకు ఫస్ట్ నైట్ ఫీస్టూ
లిప్ లిప్ క్లోజ్ అప్ చేరాలి లేత కన్నె సిగ్గు packup కావాలి
Faraxo horlickslo పుట్టే పాపకు సిద్దం చేయాలి
చలాకి చమ్ చమ్చ చమ్ చమ్
చలాకి చమ్ చమ్చ చమ్ చమ్

ఘుమ ఘుమలాడే అమెరిక అందం రమ్మంటోంది
చలాకి చమ్ చలాకి చమ్
చక చకలాడే ఆంధ్రా బంధం సై అంటోంది
చలాకి చమ్ చలాకి చమ్
ఇలా నేడు marriage మూడొచ్చింది
ఇల్లాలైతే డే నైట్ ఇంకేముంది
చలాకి చమ్ చమ్చ చమ్ చమ్
చలాకి చమ్ చమ్చ చమ్ చమ్
చలాకి చమ్ చమ్చ చమ్ చమ్
చలాకి చమ్ చమ్చ చమ్ చమ్

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings