Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Nachave Nizam Pori

👤 Adnan Sami feat. Sunitha Rao 🎼 Varsham (Original Motion Picture Soundtrack) ⏱️ 4:12
🎵 2708 characters
⏱️ 4:12 duration
🆔 ID: 8874225

📜 Lyrics

హే నచ్చావే నైజాం పోరి
నువ్వే నా రాజకుమారి
హే आजा रे రాజా జాని
लेजा रे లేత జవాని

హే నచ్చావే నైజాం పోరి
నువ్వే నా రాజకుమారి
आजा रे రాజ జాని
लेजा रे లేత జవాని

అందిస్తే చెయ్యి ఓసారి
ఎక్కిస్తా ఏనుగు అంబారి
శాసిస్తే చాలు ఓసారి
సిద్ధంగా ఉంది సింగారి
అయ్యారే సయ్యంటుందే తయ్యారై వయ్యారి

నచ్చావే నైజాం పోరి
నువ్వే నా రాజకుమారి
आजा रे రాజ జాని
लेजा रे లేత జవాని

హే సరదాగా సరసకు చేరి
సాగిస్తా సొగసుల చోరి
చాల్లేద్దు మాట కచేరి
దోచేద్దు తళుకు తిజోరి
ముదిరావే మాయలమారి
మురిపిస్తే ఎలా మురారి
పరిచానే మల్లె పూదారి
పరిగెత్తుకు రావే పొన్నారి
పిలిచాడే ప్రేమ పూజారి
వెళిపోదా మనసే చేజారి
గుండెల్లో కోవెల కట్టా కొలువుండవే దేవేరి

నచ్చావే నైజాం పోరి
నువ్వే నా రాజకుమారి
आजा रे రాజ జాని
लेजा रे లేత జవాని

హే వరదల్లే హద్దులు మీరి
వచ్చాగా తమ దయ కోరి
సుడిగాలై నిలువునా నిమిరి
ఎగరేసుకుపోతా నారి
దాటోస్తా సిగ్గుల ప్రహరి
హే చేరుస్తా చుక్కల నగరి
ముద్దుల్లో ముంచి ఓసారి
మబ్బుల్లో తేల్చి ఓసారి
మైకంలో తూలి ఓసారి
కౌగిల్లో వాలి ఓసారి
వహవారే అనిపించాలి వాటేసి ప్రతిసారి

హే నచ్చావే నైజాం పోరి
నువ్వే నా రాజకుమారి
आजा रे రాజ జాని
लेजा रे లేత జవాని

⏱️ Synced Lyrics

[00:39.16] హే నచ్చావే నైజాం పోరి
[00:41.70] నువ్వే నా రాజకుమారి
[00:47.49] హే आजा रे రాజా జాని
[00:50.66] लेजा रे లేత జవాని
[00:56.58] హే నచ్చావే నైజాం పోరి
[00:59.47] నువ్వే నా రాజకుమారి
[01:01.92] आजा रे రాజ జాని
[01:03.92] लेजा रे లేత జవాని
[01:06.37] అందిస్తే చెయ్యి ఓసారి
[01:08.46] ఎక్కిస్తా ఏనుగు అంబారి
[01:10.74] శాసిస్తే చాలు ఓసారి
[01:12.96] సిద్ధంగా ఉంది సింగారి
[01:15.21] అయ్యారే సయ్యంటుందే తయ్యారై వయ్యారి
[01:19.56] నచ్చావే నైజాం పోరి
[01:21.89] నువ్వే నా రాజకుమారి
[01:24.06] आजा रे రాజ జాని
[01:26.25] लेजा रे లేత జవాని
[01:28.89]
[01:49.73] హే సరదాగా సరసకు చేరి
[01:52.94] సాగిస్తా సొగసుల చోరి
[01:55.00] చాల్లేద్దు మాట కచేరి
[01:57.38] దోచేద్దు తళుకు తిజోరి
[01:59.54] ముదిరావే మాయలమారి
[02:03.69] మురిపిస్తే ఎలా మురారి
[02:08.13] పరిచానే మల్లె పూదారి
[02:10.58] పరిగెత్తుకు రావే పొన్నారి
[02:12.81] పిలిచాడే ప్రేమ పూజారి
[02:15.06] వెళిపోదా మనసే చేజారి
[02:17.55] గుండెల్లో కోవెల కట్టా కొలువుండవే దేవేరి
[02:21.66] నచ్చావే నైజాం పోరి
[02:24.02] నువ్వే నా రాజకుమారి
[02:26.35] आजा रे రాజ జాని
[02:28.53] लेजा रे లేత జవాని
[02:30.70]
[03:05.42] హే వరదల్లే హద్దులు మీరి
[03:08.54] వచ్చాగా తమ దయ కోరి
[03:10.60] సుడిగాలై నిలువునా నిమిరి
[03:12.80] ఎగరేసుకుపోతా నారి
[03:15.01] దాటోస్తా సిగ్గుల ప్రహరి
[03:19.12] హే చేరుస్తా చుక్కల నగరి
[03:23.93] ముద్దుల్లో ముంచి ఓసారి
[03:26.39] మబ్బుల్లో తేల్చి ఓసారి
[03:28.58] మైకంలో తూలి ఓసారి
[03:30.67] కౌగిల్లో వాలి ఓసారి
[03:32.95] వహవారే అనిపించాలి వాటేసి ప్రతిసారి
[03:36.80] హే నచ్చావే నైజాం పోరి
[03:39.63] నువ్వే నా రాజకుమారి
[03:41.94] आजा रे రాజ జాని
[03:44.16] लेजा रे లేత జవాని
[03:46.69]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings