Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Chebuthaava (Male)

👤 Devi Sri Prasad 🎼 Rathnam ⏱️ 4:31
🎵 2559 characters
⏱️ 4:31 duration
🆔 ID: 8883326

📜 Lyrics

చెబుతావా చెబుతావా
ఈ సాయం ఎందుకో
చెబుతావా చెబుతావా
ఈ స్నేహం ఎందుకో
చెలిమైనా లేదైన
ఒక కంఛై నిలిచావు
నిదురైనా లేకుండా ప్రాణాలే పరిచావు
ఒక నీడై ఒక తోడై అడుగేసావెందుకో
చెబుతావా చెబుతావా

చెబుతావా చెబుతావా
ఈ సాయం ఎందుకో
చెబుతావా చెబుతావా
ఈ స్నేహం ఎందుకో
రెప్పే కను పాపను కాపాడేట్టు
నను కాసావు
వానే మట్టిని తడిపేట్టు
మనసుని తడిపావు
నువ్వే గుడి ముందర
నిలుచున్నట్టు నిలబడతావు
గాలి గంధం మోసేట్టు
నువు నను మోస్తున్నావు
చినుకు చుట్టూ మేఘంలా
తార చుట్టూ ఆ నింగిలా
నాకు చుట్టూ నువ్వే ఇలా
కవచమై నిలిచావెంతలా
ఒక దైర్యం ఒక సైన్యం
నువ్వయ్యావ్ ఎందుకో
చెబుతావా చెబుతావా

చెబుతావా చెబుతావా
ఈ సాయం ఎందుకో
చెబుతావా చెబుతావా
ఈ స్నేహం ఎందుకో
ఆ ఏదో అభిమానం నాపై
నీలో చూస్తున్నాలే
ఏంటి కారణమే అంటే
బదులే తెలియదులే
కాలం పరిచయమే ఏ కదా
కోసం జరిపిస్తుందో
ఏంటి ఆ కధనం అంటే
ఊహకు ఆందదులే
ప్రమిదలో దీపం నేనులే
జోరుగా వీచే గాలులే
వాలుగా నీ అరచేతులే
ఆపదే ఆపేసాయిలే
ప్రాణంలో ప్రాణంలా
నను చూస్తావెందుకో
చెబుతావా చెబుతావా

చెబుతావా చెబుతావా
ఈ సాయం ఎందుకో
చెబుతావా చెబుతావా
ఈ స్నేహం ఎందుకో

⏱️ Synced Lyrics

[00:28.25] చెబుతావా చెబుతావా
[00:30.84] ఈ సాయం ఎందుకో
[00:34.04] చెబుతావా చెబుతావా
[00:36.40] ఈ స్నేహం ఎందుకో
[00:39.69] చెలిమైనా లేదైన
[00:42.54] ఒక కంఛై నిలిచావు
[00:45.20] నిదురైనా లేకుండా ప్రాణాలే పరిచావు
[00:51.04] ఒక నీడై ఒక తోడై అడుగేసావెందుకో
[00:56.69] చెబుతావా చెబుతావా
[01:02.61] చెబుతావా చెబుతావా
[01:05.06] ఈ సాయం ఎందుకో
[01:08.45] చెబుతావా చెబుతావా
[01:10.86] ఈ స్నేహం ఎందుకో
[01:14.33]
[01:37.13] రెప్పే కను పాపను కాపాడేట్టు
[01:40.86] నను కాసావు
[01:42.63] వానే మట్టిని తడిపేట్టు
[01:45.52] మనసుని తడిపావు
[01:48.75] నువ్వే గుడి ముందర
[01:50.61] నిలుచున్నట్టు నిలబడతావు
[01:54.30] గాలి గంధం మోసేట్టు
[01:56.91] నువు నను మోస్తున్నావు
[02:00.13] చినుకు చుట్టూ మేఘంలా
[02:03.34] తార చుట్టూ ఆ నింగిలా
[02:05.99] నాకు చుట్టూ నువ్వే ఇలా
[02:08.89] కవచమై నిలిచావెంతలా
[02:13.87] ఒక దైర్యం ఒక సైన్యం
[02:16.45] నువ్వయ్యావ్ ఎందుకో
[02:19.60] చెబుతావా చెబుతావా
[02:25.44] చెబుతావా చెబుతావా
[02:28.14] ఈ సాయం ఎందుకో
[02:31.06] చెబుతావా చెబుతావా
[02:33.70] ఈ స్నేహం ఎందుకో
[02:38.34]
[03:04.68] ఆ ఏదో అభిమానం నాపై
[03:08.50] నీలో చూస్తున్నాలే
[03:11.29] ఏంటి కారణమే అంటే
[03:14.17] బదులే తెలియదులే
[03:17.05] కాలం పరిచయమే ఏ కదా
[03:19.99] కోసం జరిపిస్తుందో
[03:22.99] ఏంటి ఆ కధనం అంటే
[03:25.53] ఊహకు ఆందదులే
[03:28.91] ప్రమిదలో దీపం నేనులే
[03:31.96] జోరుగా వీచే గాలులే
[03:34.89] వాలుగా నీ అరచేతులే
[03:37.48] ఆపదే ఆపేసాయిలే
[03:42.20] ప్రాణంలో ప్రాణంలా
[03:45.35] నను చూస్తావెందుకో
[03:48.01] చెబుతావా చెబుతావా
[03:54.12] చెబుతావా చెబుతావా
[03:56.60] ఈ సాయం ఎందుకో
[03:59.62] చెబుతావా చెబుతావా
[04:02.32] ఈ స్నేహం ఎందుకో
[04:05.51]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings