Kanulenduko
🎵 3116 characters
⏱️ 3:51 duration
🆔 ID: 8902422
📜 Lyrics
దీన్ని కొంచెం tight చేస్తే
కనిపిస్తది scene-u
నువ్వట్లా ఇట్లా ఏం సూడోద్దులే
మా సుట్టాల ముందేరికి
ఊరికి పోతా ఉండా
Collegeలో ఎతకతావేమోనని
చెప్పేకొచ్చినా వచ్చేదా
ఆ ఆది collegeలో teacher బిడ్డ
ఆ అయితే వస్తుంది చూడు ఇప్పుడు
అ ఆఆ hello
కనులెందుకో కలిసేనులే కలలా ఇలా
కనుపాపలో ఎగిసే అలా
మిణుగురులు చల్లేసే మాయవేరా
సరిగమల చెగువేరా
ఎడే తెగని తగువేరా
పరాజయములు లెరుగని
పేరే నీవై రావేరా
సుధా మధన రణధీరా
సుదూరములను చెరిపెయ్ రా
శతాబ్దముల చరితల
ప్రేమే నీవై పోరా
అడుగు క్షణమాగదే
క్షణము నిను ఆపదే
చలించదే పెదవి నగవు
క్షమించని హాయి పగవు
నింగి అంచుల్లో దాగుంది
మంచు మేఘమే
క్షణాలకే ప్రాణాలే లేవే
కాలాలే చినుకులు పొసెనే
నిరీక్షనే నీతోనే ఇలా
సరిగమల చెగువేరా
ఎడే తెగని తగువేరా
పరాజయములు లెరుగని
పేరే నీవై రావేరా
సుధా మధన రణధీరా
సుదూరములను చెరిపెయ్ రా
శతాబ్దముల చరితల
ప్రేమే నీవై పోరా
తన్న తానారే తారేరా తానారే
తత తారారే తారారే తాతరెరా
తత తత్త తనారే తారేరా తానారే
తత తారరే తానారే తాతరెరా
తాతతా
మొదటి కథ మారెనే
కలలు కథలాయెనే
నిరాశలో లేదే జననం
నీ చూపులో నిలిచె గగనం
కొన్ని మాటల్లో
చెప్పేది కాదు జీవితం
ప్రభాతమే ఆగేది కాదే
పాదాలే పరుగులు తీసెనే
వరించెనే స్వరాలే ఇలా
సరిగమల చెగువేరా
ఎడే తెగని తగువేరా
పరాజయములు లెరుగని
పేరే నీవై రావేరా
సుధా మధన రణధీరా
సుదూరములను చెరిపెయ్ రా
శతాబ్దముల చరితల
ప్రేమే నీవై పోరా
కనిపిస్తది scene-u
నువ్వట్లా ఇట్లా ఏం సూడోద్దులే
మా సుట్టాల ముందేరికి
ఊరికి పోతా ఉండా
Collegeలో ఎతకతావేమోనని
చెప్పేకొచ్చినా వచ్చేదా
ఆ ఆది collegeలో teacher బిడ్డ
ఆ అయితే వస్తుంది చూడు ఇప్పుడు
అ ఆఆ hello
కనులెందుకో కలిసేనులే కలలా ఇలా
కనుపాపలో ఎగిసే అలా
మిణుగురులు చల్లేసే మాయవేరా
సరిగమల చెగువేరా
ఎడే తెగని తగువేరా
పరాజయములు లెరుగని
పేరే నీవై రావేరా
సుధా మధన రణధీరా
సుదూరములను చెరిపెయ్ రా
శతాబ్దముల చరితల
ప్రేమే నీవై పోరా
అడుగు క్షణమాగదే
క్షణము నిను ఆపదే
చలించదే పెదవి నగవు
క్షమించని హాయి పగవు
నింగి అంచుల్లో దాగుంది
మంచు మేఘమే
క్షణాలకే ప్రాణాలే లేవే
కాలాలే చినుకులు పొసెనే
నిరీక్షనే నీతోనే ఇలా
సరిగమల చెగువేరా
ఎడే తెగని తగువేరా
పరాజయములు లెరుగని
పేరే నీవై రావేరా
సుధా మధన రణధీరా
సుదూరములను చెరిపెయ్ రా
శతాబ్దముల చరితల
ప్రేమే నీవై పోరా
తన్న తానారే తారేరా తానారే
తత తారారే తారారే తాతరెరా
తత తత్త తనారే తారేరా తానారే
తత తారరే తానారే తాతరెరా
తాతతా
మొదటి కథ మారెనే
కలలు కథలాయెనే
నిరాశలో లేదే జననం
నీ చూపులో నిలిచె గగనం
కొన్ని మాటల్లో
చెప్పేది కాదు జీవితం
ప్రభాతమే ఆగేది కాదే
పాదాలే పరుగులు తీసెనే
వరించెనే స్వరాలే ఇలా
సరిగమల చెగువేరా
ఎడే తెగని తగువేరా
పరాజయములు లెరుగని
పేరే నీవై రావేరా
సుధా మధన రణధీరా
సుదూరములను చెరిపెయ్ రా
శతాబ్దముల చరితల
ప్రేమే నీవై పోరా
⏱️ Synced Lyrics
[00:02.31] దీన్ని కొంచెం tight చేస్తే
[00:03.96] కనిపిస్తది scene-u
[00:07.56] నువ్వట్లా ఇట్లా ఏం సూడోద్దులే
[00:09.66] మా సుట్టాల ముందేరికి
[00:10.71] ఊరికి పోతా ఉండా
[00:12.37] Collegeలో ఎతకతావేమోనని
[00:13.33] చెప్పేకొచ్చినా వచ్చేదా
[00:15.99] ఆ ఆది collegeలో teacher బిడ్డ
[00:20.04] ఆ అయితే వస్తుంది చూడు ఇప్పుడు
[00:21.93] అ ఆఆ hello
[00:24.02]
[00:34.07] కనులెందుకో కలిసేనులే కలలా ఇలా
[00:41.89] కనుపాపలో ఎగిసే అలా
[00:47.00] మిణుగురులు చల్లేసే మాయవేరా
[00:51.02] సరిగమల చెగువేరా
[00:53.13] ఎడే తెగని తగువేరా
[00:55.22] పరాజయములు లెరుగని
[00:56.81] పేరే నీవై రావేరా
[00:59.20] సుధా మధన రణధీరా
[01:01.06] సుదూరములను చెరిపెయ్ రా
[01:03.17] శతాబ్దముల చరితల
[01:04.44] ప్రేమే నీవై పోరా
[01:06.59]
[01:40.91] అడుగు క్షణమాగదే
[01:44.67] క్షణము నిను ఆపదే
[01:48.22] చలించదే పెదవి నగవు
[01:52.03] క్షమించని హాయి పగవు
[01:56.24] నింగి అంచుల్లో దాగుంది
[01:57.84] మంచు మేఘమే
[02:00.22] క్షణాలకే ప్రాణాలే లేవే
[02:04.56] కాలాలే చినుకులు పొసెనే
[02:08.19] నిరీక్షనే నీతోనే ఇలా
[02:13.24] సరిగమల చెగువేరా
[02:14.86] ఎడే తెగని తగువేరా
[02:16.96] పరాజయములు లెరుగని
[02:18.60] పేరే నీవై రావేరా
[02:20.82] సుధా మధన రణధీరా
[02:23.06] సుదూరములను చెరిపెయ్ రా
[02:24.88] శతాబ్దముల చరితల
[02:26.46] ప్రేమే నీవై పోరా
[02:28.82]
[02:44.26] తన్న తానారే తారేరా తానారే
[02:47.10] తత తారారే తారారే తాతరెరా
[02:51.38] తత తత్త తనారే తారేరా తానారే
[02:55.13] తత తారరే తానారే తాతరెరా
[02:59.00] తాతతా
[03:01.48] మొదటి కథ మారెనే
[03:04.75] కలలు కథలాయెనే
[03:08.12] నిరాశలో లేదే జననం
[03:12.10] నీ చూపులో నిలిచె గగనం
[03:15.85] కొన్ని మాటల్లో
[03:17.21] చెప్పేది కాదు జీవితం
[03:20.07] ప్రభాతమే ఆగేది కాదే
[03:24.32] పాదాలే పరుగులు తీసెనే
[03:28.36] వరించెనే స్వరాలే ఇలా
[03:33.38] సరిగమల చెగువేరా
[03:34.79] ఎడే తెగని తగువేరా
[03:36.88] పరాజయములు లెరుగని
[03:38.30] పేరే నీవై రావేరా
[03:41.03] సుధా మధన రణధీరా
[03:42.61] సుదూరములను చెరిపెయ్ రా
[03:44.71] శతాబ్దముల చరితల
[03:46.58] ప్రేమే నీవై పోరా
[03:48.60]
[00:03.96] కనిపిస్తది scene-u
[00:07.56] నువ్వట్లా ఇట్లా ఏం సూడోద్దులే
[00:09.66] మా సుట్టాల ముందేరికి
[00:10.71] ఊరికి పోతా ఉండా
[00:12.37] Collegeలో ఎతకతావేమోనని
[00:13.33] చెప్పేకొచ్చినా వచ్చేదా
[00:15.99] ఆ ఆది collegeలో teacher బిడ్డ
[00:20.04] ఆ అయితే వస్తుంది చూడు ఇప్పుడు
[00:21.93] అ ఆఆ hello
[00:24.02]
[00:34.07] కనులెందుకో కలిసేనులే కలలా ఇలా
[00:41.89] కనుపాపలో ఎగిసే అలా
[00:47.00] మిణుగురులు చల్లేసే మాయవేరా
[00:51.02] సరిగమల చెగువేరా
[00:53.13] ఎడే తెగని తగువేరా
[00:55.22] పరాజయములు లెరుగని
[00:56.81] పేరే నీవై రావేరా
[00:59.20] సుధా మధన రణధీరా
[01:01.06] సుదూరములను చెరిపెయ్ రా
[01:03.17] శతాబ్దముల చరితల
[01:04.44] ప్రేమే నీవై పోరా
[01:06.59]
[01:40.91] అడుగు క్షణమాగదే
[01:44.67] క్షణము నిను ఆపదే
[01:48.22] చలించదే పెదవి నగవు
[01:52.03] క్షమించని హాయి పగవు
[01:56.24] నింగి అంచుల్లో దాగుంది
[01:57.84] మంచు మేఘమే
[02:00.22] క్షణాలకే ప్రాణాలే లేవే
[02:04.56] కాలాలే చినుకులు పొసెనే
[02:08.19] నిరీక్షనే నీతోనే ఇలా
[02:13.24] సరిగమల చెగువేరా
[02:14.86] ఎడే తెగని తగువేరా
[02:16.96] పరాజయములు లెరుగని
[02:18.60] పేరే నీవై రావేరా
[02:20.82] సుధా మధన రణధీరా
[02:23.06] సుదూరములను చెరిపెయ్ రా
[02:24.88] శతాబ్దముల చరితల
[02:26.46] ప్రేమే నీవై పోరా
[02:28.82]
[02:44.26] తన్న తానారే తారేరా తానారే
[02:47.10] తత తారారే తారారే తాతరెరా
[02:51.38] తత తత్త తనారే తారేరా తానారే
[02:55.13] తత తారరే తానారే తాతరెరా
[02:59.00] తాతతా
[03:01.48] మొదటి కథ మారెనే
[03:04.75] కలలు కథలాయెనే
[03:08.12] నిరాశలో లేదే జననం
[03:12.10] నీ చూపులో నిలిచె గగనం
[03:15.85] కొన్ని మాటల్లో
[03:17.21] చెప్పేది కాదు జీవితం
[03:20.07] ప్రభాతమే ఆగేది కాదే
[03:24.32] పాదాలే పరుగులు తీసెనే
[03:28.36] వరించెనే స్వరాలే ఇలా
[03:33.38] సరిగమల చెగువేరా
[03:34.79] ఎడే తెగని తగువేరా
[03:36.88] పరాజయములు లెరుగని
[03:38.30] పేరే నీవై రావేరా
[03:41.03] సుధా మధన రణధీరా
[03:42.61] సుదూరములను చెరిపెయ్ రా
[03:44.71] శతాబ్దముల చరితల
[03:46.58] ప్రేమే నీవై పోరా
[03:48.60]