Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Om Mahaprana Dipam

👤 Shankar Mahadevan 🎼 Sri Manjunatha ⏱️ 5:00
🎵 5444 characters
⏱️ 5:00 duration
🆔 ID: 8910754

📜 Lyrics

ఓం మహాప్రాణ దీపం శివం శివం
మహూకార రూపం శివం శివం
మహా సూర్య చంద్రాది నేత్రం పవిత్రం
మహా ఘాడ తిమిరాంతకం సౌరగాత్రం
మహా కాంతి బీజం
మహా దివ్య తేజం
భవానీ సమేతం
భజే మంజునాథం
ఓం ఓం ఓం
నమః శంకరాయచ మయస్కరాయచ
నమశ్శివాయచ శివతరాయచ
భవహరాయచ
మహా ప్రాణ దీపం శివం శివం
భజే మంజునాథం శివం శివం

అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం
హృదశహృదయంగమం
చతురుధది సంగమం
పంచ భూతాత్మకం శతశత్రునాశకం
సప్త స్వరేశ్వరం అష్ట సిద్ధిశ్వరం
నవ రసమనోహరం దశదిశ సువిమలం
ఏకాదశోజ్వలం ఏకనాథేశ్వరం
ప్రస్తుతివ శంకరం
ప్రణత జన కింకరం
దుర్జన భయంకరం
సజ్జన శుభంకరం
ప్రాణి భవతారకం తకదిమిత
కారకం భువన భవ్య భవనాయకం
భాగ్యాత్మకం రక్షకం

ఈశం సురేశం
ఋషేశం పరేశం
నటేశం గౌరీశం
గణేశం భూతేశం
మహా మధుర పంచాక్షరీ మంత్రభాజం
మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం
ఓం నమోహరాయచ స్వరాహరాయచ
పురహరాయచ రుద్రాయచ భద్రాయచ
ఇంద్రాయచ నిత్యాయచ నిర్నిద్రాయచ
మహాప్రాణ దీపం శివం శివం
భజే మంజునాథం శివం శివం

దండండ దండండ దండండ దండండ
ఢంకాది నాది నవ తాండవాడంబరం
తద్దిమ్మి తకధిమ్మి దిధిమ్మి ధిమిధిమ్మి
సంగీత సాహిత్య సమకమలమంబరం
ఓంకార ఘ్రీంకార
శ్రీంకార ఐంకార
మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం
ఋగ్వేదమాద్యం యజుర్వేదవేద్యం
సామ ప్రగీతం అథర్వ ప్రభాతం
పురాణేతిహాశం ప్రసిద్ధం విశుద్ధం
ప్రపంచైక సూత్రం విరుద్ధం సుసిద్ధం
నకారం మకారం శ్రీకారం వకారం
యకారం నిరాకార సాకార సారం
మహాకాళకాలం మహా నీలకంఠం
మహానందనందం మహాట్టాట్టహాసం
జటాజూట రంగైక గంగా సుచిత్రం
జ్వలదుగ్ర నేత్రం సుమిత్రం సుగోత్రం
మహాకాశభాషం మహాభానులింగం
మహాభర్త్రువర్ణం సువర్ణం ప్రవర్ణం
సౌరాష్ట్ర సుందరం సోమనాధేశ్వరం
శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జునం
ఉజ్జయిని పుర మహా కాళేశ్వరం
వైద్యనాథేశ్వరం మహా భీమేశ్వరం
అమర లింగేశ్వరం వామలిగేశ్వరం
కాశీ విశ్వేశ్వరం పరం ఘ్రిష్మేశ్వరం
త్రయంబకాదీశ్వరం నాగలింగేశ్వరం
శ్రీ కేదార లింగేశ్వరం

అగ్ని లింగాత్మకం
జ్యోతి లింగాత్మకం
వాయు లింగాత్మకం
ఆత్మ లింగాత్మకం
అఖిల లింగాత్మకం అగ్ని సోమాత్మకం
అనాధిం అమేయం అజేయం అచింత్యం
అమోఘం అపూర్వం అనంతం అఖండం
అనాధిం అమేయం అజేయం అచింత్యం
అమోఘం అపూర్వం అనంతం అఖండం
ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిం
ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిం
ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిం

ఓం నమః సోమాయచ సౌమ్యాయచ
భవ్యాయచ భాగ్యాయచ
శాంతాయచ శౌర్యాయచ
యోగాయచ భోగాయచ
కాలాయచ కాంతాయచ
రమ్యాయచ గమ్యాయచ
ఈశాయచ శ్రీశాయచ
శర్వాయచ సర్వాయచ

⏱️ Synced Lyrics

[00:00.24] ఓం మహాప్రాణ దీపం శివం శివం
[00:07.97] మహూకార రూపం శివం శివం
[00:12.57] మహా సూర్య చంద్రాది నేత్రం పవిత్రం
[00:17.58] మహా ఘాడ తిమిరాంతకం సౌరగాత్రం
[00:22.13] మహా కాంతి బీజం
[00:24.53] మహా దివ్య తేజం
[00:27.08] భవానీ సమేతం
[00:29.36] భజే మంజునాథం
[00:31.42] ఓం ఓం ఓం
[00:35.17] నమః శంకరాయచ మయస్కరాయచ
[00:38.22] నమశ్శివాయచ శివతరాయచ
[00:40.46] భవహరాయచ
[00:41.60] మహా ప్రాణ దీపం శివం శివం
[00:46.27] భజే మంజునాథం శివం శివం
[00:51.13] అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం
[00:54.96] హృదశహృదయంగమం
[00:57.36] చతురుధది సంగమం
[00:59.51] పంచ భూతాత్మకం శతశత్రునాశకం
[01:03.19] సప్త స్వరేశ్వరం అష్ట సిద్ధిశ్వరం
[01:07.93] నవ రసమనోహరం దశదిశ సువిమలం
[01:12.82] ఏకాదశోజ్వలం ఏకనాథేశ్వరం
[01:16.27] ప్రస్తుతివ శంకరం
[01:17.92] ప్రణత జన కింకరం
[01:20.03] దుర్జన భయంకరం
[01:22.34] సజ్జన శుభంకరం
[01:24.83] ప్రాణి భవతారకం తకదిమిత
[01:27.49] కారకం భువన భవ్య భవనాయకం
[01:30.19] భాగ్యాత్మకం రక్షకం
[01:32.09] ఈశం సురేశం
[01:34.16] ఋషేశం పరేశం
[01:36.66] నటేశం గౌరీశం
[01:39.23] గణేశం భూతేశం
[01:41.04] మహా మధుర పంచాక్షరీ మంత్రభాజం
[01:46.44] మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం
[01:51.82] ఓం నమోహరాయచ స్వరాహరాయచ
[01:55.27] పురహరాయచ రుద్రాయచ భద్రాయచ
[01:58.28] ఇంద్రాయచ నిత్యాయచ నిర్నిద్రాయచ
[02:01.00] మహాప్రాణ దీపం శివం శివం
[02:05.64] భజే మంజునాథం శివం శివం
[02:10.40] దండండ దండండ దండండ దండండ
[02:13.57] ఢంకాది నాది నవ తాండవాడంబరం
[02:16.66] తద్దిమ్మి తకధిమ్మి దిధిమ్మి ధిమిధిమ్మి
[02:19.87] సంగీత సాహిత్య సమకమలమంబరం
[02:22.77] ఓంకార ఘ్రీంకార
[02:24.23] శ్రీంకార ఐంకార
[02:25.90] మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం
[02:28.64] ఋగ్వేదమాద్యం యజుర్వేదవేద్యం
[02:31.80] సామ ప్రగీతం అథర్వ ప్రభాతం
[02:34.82] పురాణేతిహాశం ప్రసిద్ధం విశుద్ధం
[02:37.53] ప్రపంచైక సూత్రం విరుద్ధం సుసిద్ధం
[02:40.44] నకారం మకారం శ్రీకారం వకారం
[02:43.64] యకారం నిరాకార సాకార సారం
[02:46.81] మహాకాళకాలం మహా నీలకంఠం
[02:49.76] మహానందనందం మహాట్టాట్టహాసం
[02:52.88] జటాజూట రంగైక గంగా సుచిత్రం
[02:55.66] జ్వలదుగ్ర నేత్రం సుమిత్రం సుగోత్రం
[02:58.89] మహాకాశభాషం మహాభానులింగం
[03:04.67] మహాభర్త్రువర్ణం సువర్ణం ప్రవర్ణం
[03:10.95] సౌరాష్ట్ర సుందరం సోమనాధేశ్వరం
[03:14.38] శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జునం
[03:17.34] ఉజ్జయిని పుర మహా కాళేశ్వరం
[03:19.82] వైద్యనాథేశ్వరం మహా భీమేశ్వరం
[03:23.02] అమర లింగేశ్వరం వామలిగేశ్వరం
[03:25.88] కాశీ విశ్వేశ్వరం పరం ఘ్రిష్మేశ్వరం
[03:28.87] త్రయంబకాదీశ్వరం నాగలింగేశ్వరం
[03:32.44] శ్రీ కేదార లింగేశ్వరం
[03:37.06] అగ్ని లింగాత్మకం
[03:38.45] జ్యోతి లింగాత్మకం
[03:39.84] వాయు లింగాత్మకం
[03:41.50] ఆత్మ లింగాత్మకం
[03:43.16] అఖిల లింగాత్మకం అగ్ని సోమాత్మకం
[03:48.81] అనాధిం అమేయం అజేయం అచింత్యం
[03:54.97] అమోఘం అపూర్వం అనంతం అఖండం
[04:00.73] అనాధిం అమేయం అజేయం అచింత్యం
[04:03.98] అమోఘం అపూర్వం అనంతం అఖండం
[04:07.21] ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిం
[04:13.14] ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిం
[04:18.92] ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిం
[04:31.91] ఓం నమః సోమాయచ సౌమ్యాయచ
[04:35.16] భవ్యాయచ భాగ్యాయచ
[04:37.16] శాంతాయచ శౌర్యాయచ
[04:38.65] యోగాయచ భోగాయచ
[04:40.31] కాలాయచ కాంతాయచ
[04:42.07] రమ్యాయచ గమ్యాయచ
[04:43.52] ఈశాయచ శ్రీశాయచ
[04:45.29] శర్వాయచ సర్వాయచ
[04:51.23]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings