Adire Hrudayam
🎵 2147 characters
⏱️ 4:47 duration
🆔 ID: 8983666
📜 Lyrics
అదిరే హృదయం అదిరే అధరం
మధురం మధురం నీతో జత
ముదిరే ప్రణయం ముసిరే ప్రళయం
కరిగే పరువం నీ కౌగిట
నీ వలపుల ఒడిలో
తలపుల సుడిగాలిలో కడతేరనా
ప్రియా ప్రియా సఖీ ప్రియా
భ్రమా నిజం తెలియని వరమా
ఇలా ఇలా నువ్వాగిపో
కలై శిలై క్షణకాలమా
అందాల ఆడసింహమా చందనాల శిల్పమా
కోడెనాగు వేగమా నన్నేచేరి నీవుగా
నీతో ఆడే ఆటలే ముద్దుల్లో సాగే వేటలే
పగ్గాలు వీడి స్వర్గాలు దాటేయనా
మహా మహా అగాధమా
నిన్నే నిన్నే తెలియగ తరమా
ఇలా ఇలా నువ్వాగిపో
కలై శిలై క్షణకాలమా
చల్లారిపోకే మోహమా మంటలాగ రేగుమా
కంటనీరై జారుమా నరాల్లోని నాధమా
నువ్వే నాతో లేనిదే నాలోన ఏకం కానిదే
ఈ లోకమంతా నా కంటికి శూన్యమే
ఇదే ఇదే సుఖం ఇదే
ఇహం పరం ఇపుడిక మనదే
ఇలా ఇలా నువ్వాగిపో
కలై శిలై క్షణకాలమా
అదిరే హృదయం అదిరే అధరం
మధురం మధురం నీతో జత
నీ వలపుల ఒడిలో
తలపుల సుడిగాలిలో కడతేరనా
ప్రియా ప్రియా సఖీ ప్రియా
భ్రమా నిజం తెలియని వరమా
ఇలా ఇలా నువ్వాగిపో
కలై శిలై క్షణకాలమా
మధురం మధురం నీతో జత
ముదిరే ప్రణయం ముసిరే ప్రళయం
కరిగే పరువం నీ కౌగిట
నీ వలపుల ఒడిలో
తలపుల సుడిగాలిలో కడతేరనా
ప్రియా ప్రియా సఖీ ప్రియా
భ్రమా నిజం తెలియని వరమా
ఇలా ఇలా నువ్వాగిపో
కలై శిలై క్షణకాలమా
అందాల ఆడసింహమా చందనాల శిల్పమా
కోడెనాగు వేగమా నన్నేచేరి నీవుగా
నీతో ఆడే ఆటలే ముద్దుల్లో సాగే వేటలే
పగ్గాలు వీడి స్వర్గాలు దాటేయనా
మహా మహా అగాధమా
నిన్నే నిన్నే తెలియగ తరమా
ఇలా ఇలా నువ్వాగిపో
కలై శిలై క్షణకాలమా
చల్లారిపోకే మోహమా మంటలాగ రేగుమా
కంటనీరై జారుమా నరాల్లోని నాధమా
నువ్వే నాతో లేనిదే నాలోన ఏకం కానిదే
ఈ లోకమంతా నా కంటికి శూన్యమే
ఇదే ఇదే సుఖం ఇదే
ఇహం పరం ఇపుడిక మనదే
ఇలా ఇలా నువ్వాగిపో
కలై శిలై క్షణకాలమా
అదిరే హృదయం అదిరే అధరం
మధురం మధురం నీతో జత
నీ వలపుల ఒడిలో
తలపుల సుడిగాలిలో కడతేరనా
ప్రియా ప్రియా సఖీ ప్రియా
భ్రమా నిజం తెలియని వరమా
ఇలా ఇలా నువ్వాగిపో
కలై శిలై క్షణకాలమా