Raa Narakara
🎵 3395 characters
⏱️ 4:03 duration
🆔 ID: 8986353
📜 Lyrics
రా నరకరా నరకరా
ఎదురు తిరిగి కసిగా
రా నరకరా నరకరా
తలలు ఎగిరి పడగా
రా చెర చెర చెరపరా
మెడని మెడని విడిగా
రా తరమరా తురమరా
నరము నరము విరగ
కత్తి గొంతులో నెత్తురెయ్యరా
మట్టి నోటిలో దండ ముద్ద కలిపి వెయ్యరా
నీలి నింగిని గాలి రంగుని
ఎర్ర ఎర్రగా మార్చి వెయ్యరా
ఆయుధానికే ఆయుధానివై
ఆయువుల్ని తీసి చేసుకోరా చావు జాతర
రా నరకరా నరకరా
ఎదురు తిరిగి కసిగా
రా నరకరా నరకరా
తలలు ఎగిరి పడగా
రా చెర చెర చెరపరా
మెడని మెడని విడిగా
రా తరమరా తురమరా
నరము నరము విరగ
గుండెలోకి గుణపమై
కడుపులోకి కొడవలై
దూసుకెళ్లి కోసుకెళ్లి పేగులన్నీ తొలిచివేయి
గాయపడ్డ మనసువై
మోసపడ్డ మనిషివై
లోపలున్న రాక్షసుణ్ణి దాచకింకా పైకితియ్
కృూర మృగమువై కృూర కృూర మృగమువై
గోళ్ల కోనలతో వాళ్ళ రొమ్ములన్ని ఒలిచివేయ్
కాల యముడువై
పూనకాలా యముడువై పాశం విసిరివేయి
వెన్ను పూసలన్నీ విరిచివెయ్
రా నరకరా నరకరా
ఎదురు తిరిగి కసిగా
రా నరకరా నరకరా
తలలు ఎగిరి పడగా
రా చెర చెర చెరపరా
మెడని మెడని విడిగా
రా తరమరా తురమరా
నరము నరము విరగ
వేటు వేస్తే నలుగురు
పోటు వేస్తే పదుగురు
వేట నీకు కొత్త కాదు
వెళ్ళు ఎవరు మిగలరు
రగులుతున్న క్షణములో
సెగల కళ్ళ వెలుతురు
తగలబెడుతూ ఉంటె వాళ్ళు
వెనుక ముందు మిగలరు
కోరి సమరమో కోరకుండ సమరమో
ఎంత సమరమో
ముగియడానికెంత సమయమో
కోరి మరణమో కోరకుండ మరణమో
ఏది మరణమో తేల్చడానికేది తరుణమో
రా నరకరా నరకరా
ఎదురు తిరిగి కసిగా
రా నరకరా నరకరా
తలలు ఎగిరి పడగా
రా చెర చెర చెరపరా
మెడని మెడని విడిగా
రా తరమరా తురమరా
నరము నరము విరగ
ఎదురు తిరిగి కసిగా
రా నరకరా నరకరా
తలలు ఎగిరి పడగా
రా చెర చెర చెరపరా
మెడని మెడని విడిగా
రా తరమరా తురమరా
నరము నరము విరగ
కత్తి గొంతులో నెత్తురెయ్యరా
మట్టి నోటిలో దండ ముద్ద కలిపి వెయ్యరా
నీలి నింగిని గాలి రంగుని
ఎర్ర ఎర్రగా మార్చి వెయ్యరా
ఆయుధానికే ఆయుధానివై
ఆయువుల్ని తీసి చేసుకోరా చావు జాతర
రా నరకరా నరకరా
ఎదురు తిరిగి కసిగా
రా నరకరా నరకరా
తలలు ఎగిరి పడగా
రా చెర చెర చెరపరా
మెడని మెడని విడిగా
రా తరమరా తురమరా
నరము నరము విరగ
గుండెలోకి గుణపమై
కడుపులోకి కొడవలై
దూసుకెళ్లి కోసుకెళ్లి పేగులన్నీ తొలిచివేయి
గాయపడ్డ మనసువై
మోసపడ్డ మనిషివై
లోపలున్న రాక్షసుణ్ణి దాచకింకా పైకితియ్
కృూర మృగమువై కృూర కృూర మృగమువై
గోళ్ల కోనలతో వాళ్ళ రొమ్ములన్ని ఒలిచివేయ్
కాల యముడువై
పూనకాలా యముడువై పాశం విసిరివేయి
వెన్ను పూసలన్నీ విరిచివెయ్
రా నరకరా నరకరా
ఎదురు తిరిగి కసిగా
రా నరకరా నరకరా
తలలు ఎగిరి పడగా
రా చెర చెర చెరపరా
మెడని మెడని విడిగా
రా తరమరా తురమరా
నరము నరము విరగ
వేటు వేస్తే నలుగురు
పోటు వేస్తే పదుగురు
వేట నీకు కొత్త కాదు
వెళ్ళు ఎవరు మిగలరు
రగులుతున్న క్షణములో
సెగల కళ్ళ వెలుతురు
తగలబెడుతూ ఉంటె వాళ్ళు
వెనుక ముందు మిగలరు
కోరి సమరమో కోరకుండ సమరమో
ఎంత సమరమో
ముగియడానికెంత సమయమో
కోరి మరణమో కోరకుండ మరణమో
ఏది మరణమో తేల్చడానికేది తరుణమో
రా నరకరా నరకరా
ఎదురు తిరిగి కసిగా
రా నరకరా నరకరా
తలలు ఎగిరి పడగా
రా చెర చెర చెరపరా
మెడని మెడని విడిగా
రా తరమరా తురమరా
నరము నరము విరగ
⏱️ Synced Lyrics
[00:17.97] రా నరకరా నరకరా
[00:20.84] ఎదురు తిరిగి కసిగా
[00:22.43] రా నరకరా నరకరా
[00:25.04] తలలు ఎగిరి పడగా
[00:26.88] రా చెర చెర చెరపరా
[00:29.75] మెడని మెడని విడిగా
[00:31.40] రా తరమరా తురమరా
[00:34.09] నరము నరము విరగ
[00:35.84] కత్తి గొంతులో నెత్తురెయ్యరా
[00:40.06] మట్టి నోటిలో దండ ముద్ద కలిపి వెయ్యరా
[00:44.50] నీలి నింగిని గాలి రంగుని
[00:48.47] ఎర్ర ఎర్రగా మార్చి వెయ్యరా
[00:53.29] ఆయుధానికే ఆయుధానివై
[00:57.41] ఆయువుల్ని తీసి చేసుకోరా చావు జాతర
[01:01.68] రా నరకరా నరకరా
[01:04.70] ఎదురు తిరిగి కసిగా
[01:06.65] రా నరకరా నరకరా
[01:09.24] తలలు ఎగిరి పడగా
[01:11.15] రా చెర చెర చెరపరా
[01:13.78] మెడని మెడని విడిగా
[01:15.37] రా తరమరా తురమరా
[01:18.25] నరము నరము విరగ
[01:19.84]
[01:37.47] గుండెలోకి గుణపమై
[01:39.57] కడుపులోకి కొడవలై
[01:41.48] దూసుకెళ్లి కోసుకెళ్లి పేగులన్నీ తొలిచివేయి
[01:46.13] గాయపడ్డ మనసువై
[01:48.03] మోసపడ్డ మనిషివై
[01:50.28] లోపలున్న రాక్షసుణ్ణి దాచకింకా పైకితియ్
[01:54.96] కృూర మృగమువై కృూర కృూర మృగమువై
[01:59.12] గోళ్ల కోనలతో వాళ్ళ రొమ్ములన్ని ఒలిచివేయ్
[02:03.88] కాల యముడువై
[02:05.43] పూనకాలా యముడువై పాశం విసిరివేయి
[02:09.96] వెన్ను పూసలన్నీ విరిచివెయ్
[02:12.30] రా నరకరా నరకరా
[02:15.58] ఎదురు తిరిగి కసిగా
[02:16.83] రా నరకరా నరకరా
[02:19.77] తలలు ఎగిరి పడగా
[02:21.36] రా చెర చెర చెరపరా
[02:24.02] మెడని మెడని విడిగా
[02:25.70] రా తరమరా తురమరా
[02:28.53] నరము నరము విరగ
[02:30.62]
[02:56.42] వేటు వేస్తే నలుగురు
[02:58.57] పోటు వేస్తే పదుగురు
[03:01.12] వేట నీకు కొత్త కాదు
[03:03.23] వెళ్ళు ఎవరు మిగలరు
[03:05.45] రగులుతున్న క్షణములో
[03:07.84] సెగల కళ్ళ వెలుతురు
[03:09.79] తగలబెడుతూ ఉంటె వాళ్ళు
[03:12.20] వెనుక ముందు మిగలరు
[03:14.30] కోరి సమరమో కోరకుండ సమరమో
[03:17.96] ఎంత సమరమో
[03:20.07] ముగియడానికెంత సమయమో
[03:23.34] కోరి మరణమో కోరకుండ మరణమో
[03:27.05] ఏది మరణమో తేల్చడానికేది తరుణమో
[03:31.55] రా నరకరా నరకరా
[03:34.43] ఎదురు తిరిగి కసిగా
[03:36.07] రా నరకరా నరకరా
[03:38.78] తలలు ఎగిరి పడగా
[03:40.50] రా చెర చెర చెరపరా
[03:43.25] మెడని మెడని విడిగా
[03:45.11] రా తరమరా తురమరా
[03:47.78] నరము నరము విరగ
[04:03.47]
[00:20.84] ఎదురు తిరిగి కసిగా
[00:22.43] రా నరకరా నరకరా
[00:25.04] తలలు ఎగిరి పడగా
[00:26.88] రా చెర చెర చెరపరా
[00:29.75] మెడని మెడని విడిగా
[00:31.40] రా తరమరా తురమరా
[00:34.09] నరము నరము విరగ
[00:35.84] కత్తి గొంతులో నెత్తురెయ్యరా
[00:40.06] మట్టి నోటిలో దండ ముద్ద కలిపి వెయ్యరా
[00:44.50] నీలి నింగిని గాలి రంగుని
[00:48.47] ఎర్ర ఎర్రగా మార్చి వెయ్యరా
[00:53.29] ఆయుధానికే ఆయుధానివై
[00:57.41] ఆయువుల్ని తీసి చేసుకోరా చావు జాతర
[01:01.68] రా నరకరా నరకరా
[01:04.70] ఎదురు తిరిగి కసిగా
[01:06.65] రా నరకరా నరకరా
[01:09.24] తలలు ఎగిరి పడగా
[01:11.15] రా చెర చెర చెరపరా
[01:13.78] మెడని మెడని విడిగా
[01:15.37] రా తరమరా తురమరా
[01:18.25] నరము నరము విరగ
[01:19.84]
[01:37.47] గుండెలోకి గుణపమై
[01:39.57] కడుపులోకి కొడవలై
[01:41.48] దూసుకెళ్లి కోసుకెళ్లి పేగులన్నీ తొలిచివేయి
[01:46.13] గాయపడ్డ మనసువై
[01:48.03] మోసపడ్డ మనిషివై
[01:50.28] లోపలున్న రాక్షసుణ్ణి దాచకింకా పైకితియ్
[01:54.96] కృూర మృగమువై కృూర కృూర మృగమువై
[01:59.12] గోళ్ల కోనలతో వాళ్ళ రొమ్ములన్ని ఒలిచివేయ్
[02:03.88] కాల యముడువై
[02:05.43] పూనకాలా యముడువై పాశం విసిరివేయి
[02:09.96] వెన్ను పూసలన్నీ విరిచివెయ్
[02:12.30] రా నరకరా నరకరా
[02:15.58] ఎదురు తిరిగి కసిగా
[02:16.83] రా నరకరా నరకరా
[02:19.77] తలలు ఎగిరి పడగా
[02:21.36] రా చెర చెర చెరపరా
[02:24.02] మెడని మెడని విడిగా
[02:25.70] రా తరమరా తురమరా
[02:28.53] నరము నరము విరగ
[02:30.62]
[02:56.42] వేటు వేస్తే నలుగురు
[02:58.57] పోటు వేస్తే పదుగురు
[03:01.12] వేట నీకు కొత్త కాదు
[03:03.23] వెళ్ళు ఎవరు మిగలరు
[03:05.45] రగులుతున్న క్షణములో
[03:07.84] సెగల కళ్ళ వెలుతురు
[03:09.79] తగలబెడుతూ ఉంటె వాళ్ళు
[03:12.20] వెనుక ముందు మిగలరు
[03:14.30] కోరి సమరమో కోరకుండ సమరమో
[03:17.96] ఎంత సమరమో
[03:20.07] ముగియడానికెంత సమయమో
[03:23.34] కోరి మరణమో కోరకుండ మరణమో
[03:27.05] ఏది మరణమో తేల్చడానికేది తరుణమో
[03:31.55] రా నరకరా నరకరా
[03:34.43] ఎదురు తిరిగి కసిగా
[03:36.07] రా నరకరా నరకరా
[03:38.78] తలలు ఎగిరి పడగా
[03:40.50] రా చెర చెర చెరపరా
[03:43.25] మెడని మెడని విడిగా
[03:45.11] రా తరమరా తురమరా
[03:47.78] నరము నరము విరగ
[04:03.47]