Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Gala Gala Paruthunna

👤 Nihal 🎼 Pokiri ⏱️ 4:33
🎵 2461 characters
⏱️ 4:33 duration
🆔 ID: 8996545

📜 Lyrics

గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరలా
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరలా
నా కోసమై నువ్వలా
కన్నీరులా మారగా
నాకెందుకో ఉన్నది హాయిగా
నా కోసమై నువ్వలా
కన్నీరులా మారగా
నాకెందుకో ఉన్నది హాయిగా

గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరలా
గల గల పారుతున్న గోదారిలా

వయ్యారి వానలా వాన నీటిలా ధారగా
వర్షించి నేరుగా వాలినావిలా నా పైనా
మిన్నేటి దారులా వేచి నువ్విలా చాటుగా
పొమ్మన్న పోవెలా చేరుతావిలా నాలోన
ఈ అల్లరి

బాగున్నది

గల గల పారుతున్న గోదారిలా (గల గల పారుతున్న గోదారిలా)
జల జల జారుతుంటే కన్నీరలా (జల జల జారుతుంటే కన్నీరలా)
గల గల పారుతున్న గోదారిలా

Girl I am watching your booty
Coz you make me make me feel so naughty
Let's go out tonight and party
Girl I am watching your veepi
Coz to love you forever is my duty
So feel it oh my baby
చామంతి రూపమా తాళలేవుమా రాకుమా
ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా
హిందోళరాగమా మేళతాళమా గీతమా
కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా
ఈ లాహిరి

నీ ప్రేమని

గల గల పారుతున్న గోదారిలా (గల గల పారుతున్న గోదారిలా)
జల జల జారుతుంటే కన్నీరలా (జల జల జారుతుంటే కన్నీరలా)
గల గల పారుతున్న గోదారిలా

⏱️ Synced Lyrics

[00:38.55] గల గల పారుతున్న గోదారిలా
[00:43.21] జల జల జారుతుంటే కన్నీరలా
[00:48.16] గల గల పారుతున్న గోదారిలా
[00:52.98] జల జల జారుతుంటే కన్నీరలా
[00:57.13] నా కోసమై నువ్వలా
[00:59.66] కన్నీరులా మారగా
[01:01.95] నాకెందుకో ఉన్నది హాయిగా
[01:06.60] నా కోసమై నువ్వలా
[01:09.23] కన్నీరులా మారగా
[01:11.47] నాకెందుకో ఉన్నది హాయిగా
[01:21.48] గల గల పారుతున్న గోదారిలా
[01:25.96] జల జల జారుతుంటే కన్నీరలా
[01:30.97] గల గల పారుతున్న గోదారిలా
[02:08.40] వయ్యారి వానలా వాన నీటిలా ధారగా
[02:13.48] వర్షించి నేరుగా వాలినావిలా నా పైనా
[02:18.13] మిన్నేటి దారులా వేచి నువ్విలా చాటుగా
[02:23.00] పొమ్మన్న పోవెలా చేరుతావిలా నాలోన
[02:28.48] ఈ అల్లరి
[02:33.35] బాగున్నది
[02:46.73] గల గల పారుతున్న గోదారిలా (గల గల పారుతున్న గోదారిలా)
[02:51.61] జల జల జారుతుంటే కన్నీరలా (జల జల జారుతుంటే కన్నీరలా)
[02:56.46] గల గల పారుతున్న గోదారిలా
[03:20.01] Girl I am watching your booty
[03:21.97] Coz you make me make me feel so naughty
[03:24.52] Let's go out tonight and party
[03:29.76] Girl I am watching your veepi
[03:31.78] Coz to love you forever is my duty
[03:34.20] So feel it oh my baby
[03:38.97] చామంతి రూపమా తాళలేవుమా రాకుమా
[03:43.51] ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా
[03:48.44] హిందోళరాగమా మేళతాళమా గీతమా
[03:53.21] కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా
[03:59.01] ఈ లాహిరి
[04:04.08] నీ ప్రేమని
[04:17.20] గల గల పారుతున్న గోదారిలా (గల గల పారుతున్న గోదారిలా)
[04:22.16] జల జల జారుతుంటే కన్నీరలా (జల జల జారుతుంటే కన్నీరలా)
[04:26.65] గల గల పారుతున్న గోదారిలా
[04:31.05]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings