Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Lahiri Lahiri Lahiri Lo

👤 Ghantasala, P. Leela 🎼 Maya Bazaar ⏱️ 3:50
🎵 2084 characters
⏱️ 3:50 duration
🆔 ID: 8998400

📜 Lyrics

లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
ఆ ఆ ఆ ఆ...
ఆ ఆ ఆ ఆ...

తారాచంద్రుల విలాసములతో...
విరిసే వెన్నెల పరవడిలో
ఉరవడిలో
తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో
పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో
లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
ఆ ఆ ఆ ఆ...

ఆ ఆ ఆ ఆ...

అలల ఊపులో తియ్యని తలపులూ... చెలరేగే ఈ కలకలలో
మిలమిలలో
అలల ఊపులో తియ్యని తలపులు చెలరేగే ఈ కలకలలో
మైమరిపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరనలో
లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా సాగెనుగా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ...
రసమజగమును రాసక్రీడకు...
ఉసిగొలిపే ఈ మధురిమలో
మధురిమలో
రసమయజగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలు
ఏల్లరిమనములు జల్లన చేసే చల్లని దేవుని అల్లరిలో
లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా సాగెనుగా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ...

⏱️ Synced Lyrics

[00:24.16] లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
[00:40.16] లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
[00:51.79] ఆ ఆ ఆ ఆ...
[00:55.72] ఆ ఆ ఆ ఆ...
[00:59.95]
[01:08.08] తారాచంద్రుల విలాసములతో...
[01:14.08] విరిసే వెన్నెల పరవడిలో
[01:17.86] ఉరవడిలో
[01:19.83] తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో
[01:27.83] పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో
[01:35.84] లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
[01:47.37] ఆ ఆ ఆ ఆ...
[01:51.35] ఆ ఆ ఆ ఆ...
[01:55.69]
[02:03.69] అలల ఊపులో తియ్యని తలపులూ... చెలరేగే ఈ కలకలలో
[02:13.48] మిలమిలలో
[02:15.53] అలల ఊపులో తియ్యని తలపులు చెలరేగే ఈ కలకలలో
[02:23.36] మైమరిపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరనలో
[02:31.30] లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా సాగెనుగా
[02:43.07] ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ...
[02:57.98] రసమజగమును రాసక్రీడకు...
[03:04.01] ఉసిగొలిపే ఈ మధురిమలో
[03:07.87] మధురిమలో
[03:09.90] రసమయజగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలు
[03:17.45] ఏల్లరిమనములు జల్లన చేసే చల్లని దేవుని అల్లరిలో
[03:25.24] లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా సాగెనుగా
[03:36.85] ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ...
[03:47.67]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings