Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Aaha Naa Pelliyanta

👤 Madhavapeddi Sathyam 🎼 Maya Bazaar ⏱️ 2:36
🎵 2908 characters
⏱️ 2:36 duration
🆔 ID: 8998425

📜 Lyrics

అహా నా పెళ్ళి అంట ఓహొ నా పెళ్ళి అంట
అహా నా పెళ్ళంట ఓహొ నా పెళ్ళంట
మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం
అహా నా పెళ్ళి అంట ఓహొ నా పెళ్ళి అంట
అహా నా పెళ్ళంట ఓహొ నా పెళ్ళంట
మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం

వీరాధి వీరులంట ధరణీ కుబేరులంట
భోరు భోరుమంటూ మా పెళ్ళివారు వచ్చిరంట
వీరాధి వీరులంట ధరణీ కుబేరులంట
భోరు భోరుమంటూ మా పెళ్ళివారు వచ్చిరంట
అబ్బబ్బబ్బబ్బబ్బో హ హ హ
అహా నా పెళ్ళి అంట ఓహొ నా పెళ్ళి అంట
అహా నా పెళ్ళంట ఓహొ నా పెళ్ళంట
మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం

బాల కుమారినంట చాలా సుకుమారినంట
బాల కుమారినంట చాలా సుకుమారినంట
పెళ్ళి కొడుకు నన్ను చూసి మురిసి మూర్ఛపోవునంట
అయ్యయ్యయ్యయ్యయ్యె హ హ హ
అహా నా పెళ్ళి అంట ఓహొ నా పెళ్ళి అంట
అహా నా పెళ్ళంట ఓహొ నా పెళ్ళంట
మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం

తాళిగట్ట వచ్చునంట
తాళిగట్ట వచ్చునంట తగని సిగ్గు నాకంట
తాళిగట్ట వచ్చునంట
పాద నిదపమ మాప దపమగ తాళిగట్ట వచ్చునంట
పప దమమమ పగగగ మరిగమప
తాళిగట్ట వచ్చునంట
తతోం తోం తోం త త ధీమ్ ధీమ్ ధీమ్ త
త తోంత త ధీమ్ త తదతోంతాం దిదతోంతాం
త తాంతాం సనిదపమగరిస
తాళిగట్ట వచ్చునంట
తాళిగట్ట
తాళిగట్ట వచ్చునంట తగని సిగ్గు నాకంట
మేలి ముసుగు చాటు చేసి దాగిలిమూతలాడునంట
హ హ హ హ హ హ హ హ హ హ హ హ హా

⏱️ Synced Lyrics

[00:03.35] అహా నా పెళ్ళి అంట ఓహొ నా పెళ్ళి అంట
[00:09.02] అహా నా పెళ్ళంట ఓహొ నా పెళ్ళంట
[00:11.42] మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం
[00:16.48] అహా నా పెళ్ళి అంట ఓహొ నా పెళ్ళి అంట
[00:21.80] అహా నా పెళ్ళంట ఓహొ నా పెళ్ళంట
[00:24.51] మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం
[00:35.53] వీరాధి వీరులంట ధరణీ కుబేరులంట
[00:40.26] భోరు భోరుమంటూ మా పెళ్ళివారు వచ్చిరంట
[00:44.57] వీరాధి వీరులంట ధరణీ కుబేరులంట
[00:47.30] భోరు భోరుమంటూ మా పెళ్ళివారు వచ్చిరంట
[00:50.23] అబ్బబ్బబ్బబ్బబ్బో హ హ హ
[00:53.59] అహా నా పెళ్ళి అంట ఓహొ నా పెళ్ళి అంట
[00:58.28] అహా నా పెళ్ళంట ఓహొ నా పెళ్ళంట
[01:01.27] మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం
[01:12.63] బాల కుమారినంట చాలా సుకుమారినంట
[01:16.83] బాల కుమారినంట చాలా సుకుమారినంట
[01:19.85] పెళ్ళి కొడుకు నన్ను చూసి మురిసి మూర్ఛపోవునంట
[01:22.68] అయ్యయ్యయ్యయ్యయ్యె హ హ హ
[01:25.85] అహా నా పెళ్ళి అంట ఓహొ నా పెళ్ళి అంట
[01:31.19] అహా నా పెళ్ళంట ఓహొ నా పెళ్ళంట
[01:33.69] మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం
[01:44.94] తాళిగట్ట వచ్చునంట
[01:47.96] తాళిగట్ట వచ్చునంట తగని సిగ్గు నాకంట
[01:50.60] తాళిగట్ట వచ్చునంట
[01:53.68] పాద నిదపమ మాప దపమగ తాళిగట్ట వచ్చునంట
[01:59.28] పప దమమమ పగగగ మరిగమప
[02:02.62] తాళిగట్ట వచ్చునంట
[02:04.98] తతోం తోం తోం త త ధీమ్ ధీమ్ ధీమ్ త
[02:08.20] త తోంత త ధీమ్ త తదతోంతాం దిదతోంతాం
[02:12.45] త తాంతాం సనిదపమగరిస
[02:13.94] తాళిగట్ట వచ్చునంట
[02:16.95] తాళిగట్ట
[02:19.28] తాళిగట్ట వచ్చునంట తగని సిగ్గు నాకంట
[02:22.77] మేలి ముసుగు చాటు చేసి దాగిలిమూతలాడునంట
[02:25.44] హ హ హ హ హ హ హ హ హ హ హ హ హా
[02:28.27]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings