Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Chigurakulalo Chilakamma

👤 Ghantasala, Jikki 🎼 Best Of Akkineni Nageswara Rao ⏱️ 3:07
🎵 1431 characters
⏱️ 3:07 duration
🆔 ID: 9026597

📜 Lyrics

ఓ ఓ చిగురాకులలో చిలకమ్మా చిన్నమాట వినరావమ్మా
ఓ ఓ మరుమల్లెలలో మావయ్య మంచి మాట సెలవీవయ్యా
పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల మురిపాలు
నీ చిరునవ్వుకు సరికావమ్మా
ఓ ఓ
ఓ ఓ చిగురాకులలో చిలకమ్మా
ఎవరన్నారు ఈ మాట వింటున్నాను నీ నోట తెలిసీ పలికిన విలువేల
ఆ ఆ
ఓ ఓ మరుమల్లెలలో మావయ్యా
వలచే కోమలి వయ్యారాలకు కలసే మనసుల తీయ్యదనాలకు
కలవా విలువలు సెలవీయ
ఓ ఓఓ
ఓఓ ఓఓ చిగురాకులలో చిలకమ్మా
పై మెరుగులకే భ్రమ పడకయ్య మనసే మాయని సొగసయ్యా
గుణమే తరగని ధనమయ్యా
ఊ ఊ
ఓఓ మరుమల్లెలలో మావయ్యా మంచి మాట సెలవీవయ్యా
ఓఓ చిగురాకులలో చిలకమ్మా చిన్న మాట వినరావమ్మా

⏱️ Synced Lyrics

[00:15.95] ఓ ఓ చిగురాకులలో చిలకమ్మా చిన్నమాట వినరావమ్మా
[00:27.68]
[00:30.08] ఓ ఓ మరుమల్లెలలో మావయ్య మంచి మాట సెలవీవయ్యా
[00:42.54]
[00:48.49] పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల మురిపాలు
[00:59.05] నీ చిరునవ్వుకు సరికావమ్మా
[01:03.54] ఓ ఓ
[01:07.04] ఓ ఓ చిగురాకులలో చిలకమ్మా
[01:13.91]
[01:18.44] ఎవరన్నారు ఈ మాట వింటున్నాను నీ నోట తెలిసీ పలికిన విలువేల
[01:31.64] ఆ ఆ
[01:35.28] ఓ ఓ మరుమల్లెలలో మావయ్యా
[01:42.96]
[01:50.34] వలచే కోమలి వయ్యారాలకు కలసే మనసుల తీయ్యదనాలకు
[02:01.71] కలవా విలువలు సెలవీయ
[02:05.77] ఓ ఓఓ
[02:09.22] ఓఓ ఓఓ చిగురాకులలో చిలకమ్మా
[02:16.32]
[02:20.82] పై మెరుగులకే భ్రమ పడకయ్య మనసే మాయని సొగసయ్యా
[02:30.34] గుణమే తరగని ధనమయ్యా
[02:34.06] ఊ ఊ
[02:38.07] ఓఓ మరుమల్లెలలో మావయ్యా మంచి మాట సెలవీవయ్యా
[02:49.49] ఓఓ చిగురాకులలో చిలకమ్మా చిన్న మాట వినరావమ్మా
[03:00.34]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings