Nee Thodu Vaddanna
🎵 2896 characters
⏱️ 5:18 duration
🆔 ID: 9029649
📜 Lyrics
నీ తోడు వద్దన్న వలపేటి వలపు
నాలో నాకు సందేహము
పువ్వుల్ని వద్దన్న గాలేటి గాలి
అని పూదోట సందేహము
వచ్చి వాలిందిలే ఈ వసంతం
కన్నె ప్రేమై పుష్పించగా
నేను పుట్టు ముందే అరె నీవు పుట్టనేల
నేను పుట్టగానే
నను ముద్దుచేసి లాలించటానికా
నీ తోడు వద్దన్న వలపేటి వలపు
నాలో నాకు సందేహము
మెత్తని మగవాన్ని నా మది మెచ్చదు
మొరటే నాకు నచ్చిన
తాకితే పడిపోయే మగాడు నచ్చడు
కనుకే నిన్నే వరించా
కరుకు గుండె పాన్పు
నాకెంత మెత్తనో
ప్రాణాలు తోడు వద్దు
అది ఎంత వెచ్చనో
నిన్ను కోరే వాడు లేడులే
నీకు పోటీనే నేనులే
నీవు లేనిదే మరి నేను లేనులే
అబ్బ ప్రేమ ఎంత ఘాటు
నీ తోడు వద్దన్న వలపేటి వలపు
నాలో నాకు సందేహము
పువ్వుల్ని వద్దన్న గాలేటి గాలి
అని పూదోట సందేహము
నీ ఒడి సెగలోనే నా చలి కాపులే
నిప్పై నాతో కలువ్
నీవొక ముల్లైతే నేనొక రోజా
నువ్వే ముల్లై నీలో
నీ మీద ప్రేమకన్నా ఉల్లాసముండదు
నీ తోడు లేనివే వెన్నెల్లు చల్లదు
నీ చూపే ఆశించనా
నీ రూపే శాసించనా
నీ వరాలు కురిసే
నా పూల నీడనే
గాఢమైన ప్రేమ లీల
నీ తోడు వద్దన్న వలపేటి వలపు
నాలో నాకు సందేహము
పువ్వుల్ని వద్దన్న గాలేటి గాలి
అని పూదోట సందేహము
వచ్చి వాలిందిలే ఈ వసంతం
కన్నె ప్రేమై పుష్పించగా
నేను పుట్టు ముందే అరె నీవు పుట్టనేల
నేను పుట్టగానే
నను ముద్దుచేసి లాలించటానికా
నాలో నాకు సందేహము
పువ్వుల్ని వద్దన్న గాలేటి గాలి
అని పూదోట సందేహము
వచ్చి వాలిందిలే ఈ వసంతం
కన్నె ప్రేమై పుష్పించగా
నేను పుట్టు ముందే అరె నీవు పుట్టనేల
నేను పుట్టగానే
నను ముద్దుచేసి లాలించటానికా
నీ తోడు వద్దన్న వలపేటి వలపు
నాలో నాకు సందేహము
మెత్తని మగవాన్ని నా మది మెచ్చదు
మొరటే నాకు నచ్చిన
తాకితే పడిపోయే మగాడు నచ్చడు
కనుకే నిన్నే వరించా
కరుకు గుండె పాన్పు
నాకెంత మెత్తనో
ప్రాణాలు తోడు వద్దు
అది ఎంత వెచ్చనో
నిన్ను కోరే వాడు లేడులే
నీకు పోటీనే నేనులే
నీవు లేనిదే మరి నేను లేనులే
అబ్బ ప్రేమ ఎంత ఘాటు
నీ తోడు వద్దన్న వలపేటి వలపు
నాలో నాకు సందేహము
పువ్వుల్ని వద్దన్న గాలేటి గాలి
అని పూదోట సందేహము
నీ ఒడి సెగలోనే నా చలి కాపులే
నిప్పై నాతో కలువ్
నీవొక ముల్లైతే నేనొక రోజా
నువ్వే ముల్లై నీలో
నీ మీద ప్రేమకన్నా ఉల్లాసముండదు
నీ తోడు లేనివే వెన్నెల్లు చల్లదు
నీ చూపే ఆశించనా
నీ రూపే శాసించనా
నీ వరాలు కురిసే
నా పూల నీడనే
గాఢమైన ప్రేమ లీల
నీ తోడు వద్దన్న వలపేటి వలపు
నాలో నాకు సందేహము
పువ్వుల్ని వద్దన్న గాలేటి గాలి
అని పూదోట సందేహము
వచ్చి వాలిందిలే ఈ వసంతం
కన్నె ప్రేమై పుష్పించగా
నేను పుట్టు ముందే అరె నీవు పుట్టనేల
నేను పుట్టగానే
నను ముద్దుచేసి లాలించటానికా
⏱️ Synced Lyrics
[00:50.30] నీ తోడు వద్దన్న వలపేటి వలపు
[00:54.03] నాలో నాకు సందేహము
[00:59.27] పువ్వుల్ని వద్దన్న గాలేటి గాలి
[01:03.46] అని పూదోట సందేహము
[01:07.26] వచ్చి వాలిందిలే ఈ వసంతం
[01:10.61] కన్నె ప్రేమై పుష్పించగా
[01:14.94] నేను పుట్టు ముందే అరె నీవు పుట్టనేల
[01:19.22] నేను పుట్టగానే
[01:20.67] నను ముద్దుచేసి లాలించటానికా
[01:24.71] నీ తోడు వద్దన్న వలపేటి వలపు
[01:28.45] నాలో నాకు సందేహము
[01:32.16]
[02:06.88] మెత్తని మగవాన్ని నా మది మెచ్చదు
[02:10.53] మొరటే నాకు నచ్చిన
[02:14.59] తాకితే పడిపోయే మగాడు నచ్చడు
[02:18.05] కనుకే నిన్నే వరించా
[02:21.96] కరుకు గుండె పాన్పు
[02:23.51] నాకెంత మెత్తనో
[02:25.68] ప్రాణాలు తోడు వద్దు
[02:27.27] అది ఎంత వెచ్చనో
[02:29.09] నిన్ను కోరే వాడు లేడులే
[02:32.51] నీకు పోటీనే నేనులే
[02:36.71] నీవు లేనిదే మరి నేను లేనులే
[02:40.93] అబ్బ ప్రేమ ఎంత ఘాటు
[02:43.20] నీ తోడు వద్దన్న వలపేటి వలపు
[02:46.56] నాలో నాకు సందేహము
[02:50.42] పువ్వుల్ని వద్దన్న గాలేటి గాలి
[02:53.93] అని పూదోట సందేహము
[03:01.91]
[03:47.75] నీ ఒడి సెగలోనే నా చలి కాపులే
[03:51.50] నిప్పై నాతో కలువ్
[03:55.71] నీవొక ముల్లైతే నేనొక రోజా
[03:59.24] నువ్వే ముల్లై నీలో
[04:02.60] నీ మీద ప్రేమకన్నా ఉల్లాసముండదు
[04:06.34] నీ తోడు లేనివే వెన్నెల్లు చల్లదు
[04:10.02] నీ చూపే ఆశించనా
[04:14.07] నీ రూపే శాసించనా
[04:18.21] నీ వరాలు కురిసే
[04:19.83] నా పూల నీడనే
[04:21.92] గాఢమైన ప్రేమ లీల
[04:24.13] నీ తోడు వద్దన్న వలపేటి వలపు
[04:27.51] నాలో నాకు సందేహము
[04:31.34] పువ్వుల్ని వద్దన్న గాలేటి గాలి
[04:35.08] అని పూదోట సందేహము
[04:38.80] వచ్చి వాలిందిలే ఈ వసంతం
[04:42.78] కన్నె ప్రేమై పుష్పించగా
[04:46.98] నేను పుట్టు ముందే అరె నీవు పుట్టనేల
[04:50.35] నేను పుట్టగానే
[04:52.54] నను ముద్దుచేసి లాలించటానికా
[04:57.09]
[00:54.03] నాలో నాకు సందేహము
[00:59.27] పువ్వుల్ని వద్దన్న గాలేటి గాలి
[01:03.46] అని పూదోట సందేహము
[01:07.26] వచ్చి వాలిందిలే ఈ వసంతం
[01:10.61] కన్నె ప్రేమై పుష్పించగా
[01:14.94] నేను పుట్టు ముందే అరె నీవు పుట్టనేల
[01:19.22] నేను పుట్టగానే
[01:20.67] నను ముద్దుచేసి లాలించటానికా
[01:24.71] నీ తోడు వద్దన్న వలపేటి వలపు
[01:28.45] నాలో నాకు సందేహము
[01:32.16]
[02:06.88] మెత్తని మగవాన్ని నా మది మెచ్చదు
[02:10.53] మొరటే నాకు నచ్చిన
[02:14.59] తాకితే పడిపోయే మగాడు నచ్చడు
[02:18.05] కనుకే నిన్నే వరించా
[02:21.96] కరుకు గుండె పాన్పు
[02:23.51] నాకెంత మెత్తనో
[02:25.68] ప్రాణాలు తోడు వద్దు
[02:27.27] అది ఎంత వెచ్చనో
[02:29.09] నిన్ను కోరే వాడు లేడులే
[02:32.51] నీకు పోటీనే నేనులే
[02:36.71] నీవు లేనిదే మరి నేను లేనులే
[02:40.93] అబ్బ ప్రేమ ఎంత ఘాటు
[02:43.20] నీ తోడు వద్దన్న వలపేటి వలపు
[02:46.56] నాలో నాకు సందేహము
[02:50.42] పువ్వుల్ని వద్దన్న గాలేటి గాలి
[02:53.93] అని పూదోట సందేహము
[03:01.91]
[03:47.75] నీ ఒడి సెగలోనే నా చలి కాపులే
[03:51.50] నిప్పై నాతో కలువ్
[03:55.71] నీవొక ముల్లైతే నేనొక రోజా
[03:59.24] నువ్వే ముల్లై నీలో
[04:02.60] నీ మీద ప్రేమకన్నా ఉల్లాసముండదు
[04:06.34] నీ తోడు లేనివే వెన్నెల్లు చల్లదు
[04:10.02] నీ చూపే ఆశించనా
[04:14.07] నీ రూపే శాసించనా
[04:18.21] నీ వరాలు కురిసే
[04:19.83] నా పూల నీడనే
[04:21.92] గాఢమైన ప్రేమ లీల
[04:24.13] నీ తోడు వద్దన్న వలపేటి వలపు
[04:27.51] నాలో నాకు సందేహము
[04:31.34] పువ్వుల్ని వద్దన్న గాలేటి గాలి
[04:35.08] అని పూదోట సందేహము
[04:38.80] వచ్చి వాలిందిలే ఈ వసంతం
[04:42.78] కన్నె ప్రేమై పుష్పించగా
[04:46.98] నేను పుట్టు ముందే అరె నీవు పుట్టనేల
[04:50.35] నేను పుట్టగానే
[04:52.54] నను ముద్దుచేసి లాలించటానికా
[04:57.09]