Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Pushpa Pushpa (From "Pushpa 2 The Rule") - Tamil

👤 Nakash Aziz, Deepak Blue, Devi Sri Prasad, Viveka 🎼 Pushpa Pushpa (From "Pushpa 2 The Rule") - Tamil ⏱️ 4:16
🎵 5918 characters
⏱️ 4:16 duration
🆔 ID: 9037936

📜 Lyrics

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప
పుష్ప
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)

నువు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప)
నువు భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమే బద్దలయ్యే
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప)
నువు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప)
నిను కొలవాలంటే సంద్రం ఇంకా లోతే తవ్వాలే
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప)
హే... గువ్వ పిట్ట లాగ వానకు తడిసి
బిక్కుమంటూ రెక్కలు ముడిసి
వణుకుతు ఉంటే నీదే తప్పవదా
పెద్ద గద్ద లాగా మబ్బులపైన
హద్దు దాటి ఎగిరావంటే
వర్షమైనా తలనే వంచి కాళ్ళ కింద కురుసెయిదా

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
ఎన్నో వచ్చిన పుష్పాకి
పాపం కొన్ని రావంట
వణుకే రాదు
ఓటమి రాదు
వెనకడుగు
ఆగడము
అస్సలు రానే రాదు
అన్నీ ఉన్న పుష్పాకి
పాపం పుణ్యం లేవంట
భయమే లేదు
బెంగే లేదు
బెదురు ఎదురు తిరిగే లేదు
తగ్గేదే లేదు
హొయ్ దణ్ణమెడితే దేవుడికే
సలామ్ కొడితే గురువులకే
కాళ్ళు మొక్కితే అమ్మకేరా
తలదించినావా బానిసవి
ఎత్తినావా బాదుషావి
తలపొగరే నీ కిరీటమైతే
భూతలమంతా నీదేరా

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
ఆడు కాలు మీద కాలేసి కూసున్నాడంటే
బండ రాయి కూడా బంగారు సింహాస నమంట
వేరే సింహాస నమేదైనా వట్టి బండ రాయంట
వాడు సేతిలోన సెయ్యేసి మాటిచ్చాడంటే
తుపాకీ లోంచి తూటా దూసుకెళ్ళినట్టే
ఆ తూటా లాగే మాట కూడా ఎనక్కి రానట్టే
హే... వాడు నీకు గొప్పేం కాదు
వీడు నీకు ఎక్కువ కాదు
నీకు నువ్వే bossలా ఉండు
హే... ఎవడో విలువ ఇచ్చేదేంది
ఎవడో నిను గుర్తించేదేంది
ఒంటి నిండా తిమ్మిరి ఉంటే
నీ పేరే నీ brand-u

పుష్ప పుష్ప పుష్ప పుష్ప
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప)
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
(పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
అస్సల తగ్గేదేలే

⏱️ Synced Lyrics

[00:00.22] పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
[00:03.71] పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
[00:06.68] పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
[00:10.01] పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
[00:14.55] పుష్ప
[00:17.65] పుష్ప
[00:19.46] (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
[00:22.65] (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
[00:25.78] నువు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే
[00:29.02] (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప)
[00:31.93] నువు భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమే బద్దలయ్యే
[00:35.33] (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప)
[00:38.18] నువు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే
[00:41.63] (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప)
[00:44.50] నిను కొలవాలంటే సంద్రం ఇంకా లోతే తవ్వాలే
[00:47.93] (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప)
[00:51.13] హే... గువ్వ పిట్ట లాగ వానకు తడిసి
[00:55.89] బిక్కుమంటూ రెక్కలు ముడిసి
[00:57.47] వణుకుతు ఉంటే నీదే తప్పవదా
[01:00.05] పెద్ద గద్ద లాగా మబ్బులపైన
[01:01.99] హద్దు దాటి ఎగిరావంటే
[01:03.74] వర్షమైనా తలనే వంచి కాళ్ళ కింద కురుసెయిదా
[01:06.98] పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్
[01:10.07] (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
[01:13.25] పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్
[01:16.63] (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
[01:19.22]
[01:57.25] ఎన్నో వచ్చిన పుష్పాకి
[01:58.84] పాపం కొన్ని రావంట
[02:00.41] వణుకే రాదు
[02:02.06] ఓటమి రాదు
[02:03.67] వెనకడుగు
[02:04.42] ఆగడము
[02:04.99] అస్సలు రానే రాదు
[02:06.75] అన్నీ ఉన్న పుష్పాకి
[02:08.31] పాపం పుణ్యం లేవంట
[02:10.14] భయమే లేదు
[02:11.52] బెంగే లేదు
[02:13.17] బెదురు ఎదురు తిరిగే లేదు
[02:14.80] తగ్గేదే లేదు
[02:15.79] హొయ్ దణ్ణమెడితే దేవుడికే
[02:17.69] సలామ్ కొడితే గురువులకే
[02:19.42] కాళ్ళు మొక్కితే అమ్మకేరా
[02:22.34] తలదించినావా బానిసవి
[02:24.18] ఎత్తినావా బాదుషావి
[02:25.75] తలపొగరే నీ కిరీటమైతే
[02:27.44] భూతలమంతా నీదేరా
[02:29.01] పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్
[02:32.50] (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
[02:35.02] పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్
[02:38.59] (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
[02:41.43]
[03:11.15] ఆడు కాలు మీద కాలేసి కూసున్నాడంటే
[03:14.23] బండ రాయి కూడా బంగారు సింహాస నమంట
[03:17.42] వేరే సింహాస నమేదైనా వట్టి బండ రాయంట
[03:20.62] వాడు సేతిలోన సెయ్యేసి మాటిచ్చాడంటే
[03:23.90] తుపాకీ లోంచి తూటా దూసుకెళ్ళినట్టే
[03:27.27] ఆ తూటా లాగే మాట కూడా ఎనక్కి రానట్టే
[03:30.15] హే... వాడు నీకు గొప్పేం కాదు
[03:32.24] వీడు నీకు ఎక్కువ కాదు
[03:33.72] నీకు నువ్వే bossలా ఉండు
[03:36.46] హే... ఎవడో విలువ ఇచ్చేదేంది
[03:38.50] ఎవడో నిను గుర్తించేదేంది
[03:40.18] ఒంటి నిండా తిమ్మిరి ఉంటే
[03:41.76] నీ పేరే నీ brand-u
[03:43.19] పుష్ప పుష్ప పుష్ప పుష్ప
[03:46.05] (పుష్ప పుష్ప పుష్ప పుష్ప)
[03:49.49] పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్
[03:52.83] (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
[03:55.85] (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
[03:58.86] (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
[04:02.02] (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
[04:05.25] (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్)
[04:09.96] అస్సల తగ్గేదేలే
[04:12.74]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings