Ek Dum Ek Dum
🎵 4051 characters
⏱️ 4:20 duration
🆔 ID: 9038285
📜 Lyrics
ఇంటికెల్లగానే దిష్టి తీసుకోవే
ఇంత అందమేంటే ఎట్టా పుట్టావే
చిన్న నవ్వుతోనే చిట్టి గుండెలోనే
మందు గుండు కూరి మంటే పెట్టావే
బందోబస్తు బాగున్న బంగ్లావే నువ్వు
దోచుకోవడానికి గోడే దూకి వచ్చానే
తాళమే వేసినా ట్రంకుపెట్టెవే నువ్వు
కొల్ల గొట్టి పోకుండా
ఎన్నాళ్లని ఉంటానే
एकदम एकदम एकदम నచ్చేసావే
एकदम एकदम ఎల్లా కిల్లా పడేసావే
एकदम एकदम एकदम నచ్చేసావే
एकदम एकदम ఎల్లా కిల్లా పడేసావే
కోపంగా కళ్లతోటి కారప్పొడి జల్లోద్దే
గోరంగా పూటకో యుద్దం చెయ్యొద్దే
మొత్తంగా ఆశలే పెట్టుకున్నా నీ మీదే
అడ్డంగా అడ్డంగా తలాడించి చంపొద్దే
పుట్టక పుట్టక ఇప్పటికిప్పుడు
పిచ్చిగ ప్రేమే పుట్టిందే
ముద్దనే ముట్టక నిద్ర పట్టక
తేడా కొట్టిందే
నచ్చక నచ్చక నచ్చిన పిల్లని
ఎవ్వడు వద్దనుకుంటాడే
కాబట్టే నా ప్రాణం
నిన్నే తెచ్చి ఇమ్మంటున్నాదే
एकदम एकदम एकदम నచ్చేసావే
एकदम एकदम ఎల్లా కిల్లా పడేసావే
एकदम एकदम एकदम నచ్చేసావే
एकदम एकदम ఎల్లా కిల్లా పడేసావే
తీరిగ్గా నువ్వలా ఆలోచిస్తా కూర్చుంటే
ఈలోగా పుణ్య కాలమంతా పోతాదే
కాబట్టే ఇప్పుడే నచ్చానని చెప్పేస్తే
ఈ రోజే ఈ రోజే మోగించేద్దాం బాజాలే
అచ్చట ముచ్చట తీరకపోతే
వయసే వెనక్కి పోతాదే
అచ్చిక బుచ్చికలాడకపోతే ఉసూరంటాదే
వెచ్చగ వెచ్చగ మచ్చిక అయితే
లోకం పచ్చగ ఉంటాదే
పచ్చల్లో పడకుండా
कचा బాదంలాగా ఉండొద్దే
एकदम एकदम एकदम నచ్చేసావే
एकदम एकदम ఎల్లా కిల్లా పడేసావే
एकदम एकदम एकदम నచ్చేసావే
एकदम एकदम ఎల్లా కిల్లా పడేసావే
ఇంటికెల్లగానే దిష్టి తీసుకోవే
ఇంత అందమేంటే ఎట్టా పుట్టావే
చిన్న నవ్వుతోనే చిట్టి గుండెలోనే
మందు గుండు కూరి మంటే పెట్టావే
అరరెరే బందోబస్తు బాగున్న బంగ్లావే నువ్వు
దోచుకోడానికే గోడే దూకి వచ్చానే

⏱️ Synced Lyrics
[00:16.76] ఇంటికెల్లగానే దిష్టి తీసుకోవే
[00:20.16] ఇంత అందమేంటే ఎట్టా పుట్టావే
[00:24.15] చిన్న నవ్వుతోనే చిట్టి గుండెలోనే
[00:28.10] మందు గుండు కూరి మంటే పెట్టావే
[00:32.06] బందోబస్తు బాగున్న బంగ్లావే నువ్వు
[00:36.02] దోచుకోవడానికి గోడే దూకి వచ్చానే
[00:39.87] తాళమే వేసినా ట్రంకుపెట్టెవే నువ్వు
[00:43.53] కొల్ల గొట్టి పోకుండా
[00:45.19] ఎన్నాళ్లని ఉంటానే
[00:47.52] एकदम एकदम एकदम నచ్చేసావే
[00:51.54] एकदम एकदम ఎల్లా కిల్లా పడేసావే
[00:55.23] एकदम एकदम एकदम నచ్చేసావే
[00:58.92] एकदम एकदम ఎల్లా కిల్లా పడేసావే
[01:02.95]
[01:25.46] కోపంగా కళ్లతోటి కారప్పొడి జల్లోద్దే
[01:29.27] గోరంగా పూటకో యుద్దం చెయ్యొద్దే
[01:33.06] మొత్తంగా ఆశలే పెట్టుకున్నా నీ మీదే
[01:37.02] అడ్డంగా అడ్డంగా తలాడించి చంపొద్దే
[01:40.87] పుట్టక పుట్టక ఇప్పటికిప్పుడు
[01:42.92] పిచ్చిగ ప్రేమే పుట్టిందే
[01:44.49] ముద్దనే ముట్టక నిద్ర పట్టక
[01:46.63] తేడా కొట్టిందే
[01:48.43] నచ్చక నచ్చక నచ్చిన పిల్లని
[01:50.58] ఎవ్వడు వద్దనుకుంటాడే
[01:52.49] కాబట్టే నా ప్రాణం
[01:54.11] నిన్నే తెచ్చి ఇమ్మంటున్నాదే
[01:56.81] एकदम एकदम एकदम నచ్చేసావే
[02:00.23] एकदम एकदम ఎల్లా కిల్లా పడేసావే
[02:04.32] एकदम एकदम एकदम నచ్చేసావే
[02:07.70] एकदम एकदम ఎల్లా కిల్లా పడేసావే
[02:11.79]
[02:44.20] తీరిగ్గా నువ్వలా ఆలోచిస్తా కూర్చుంటే
[02:48.16] ఈలోగా పుణ్య కాలమంతా పోతాదే
[02:52.26] కాబట్టే ఇప్పుడే నచ్చానని చెప్పేస్తే
[02:55.75] ఈ రోజే ఈ రోజే మోగించేద్దాం బాజాలే
[02:59.51] అచ్చట ముచ్చట తీరకపోతే
[03:01.47] వయసే వెనక్కి పోతాదే
[03:03.32] అచ్చిక బుచ్చికలాడకపోతే ఉసూరంటాదే
[03:07.23] వెచ్చగ వెచ్చగ మచ్చిక అయితే
[03:09.15] లోకం పచ్చగ ఉంటాదే
[03:11.04] పచ్చల్లో పడకుండా
[03:12.91] कचा బాదంలాగా ఉండొద్దే
[03:15.95] एकदम एकदम एकदम నచ్చేసావే
[03:19.09] एकदम एकदम ఎల్లా కిల్లా పడేసావే
[03:23.03] एकदम एकदम एकदम నచ్చేసావే
[03:26.56] एकदम एकदम ఎల్లా కిల్లా పడేసావే
[03:30.36] ఇంటికెల్లగానే దిష్టి తీసుకోవే
[03:34.19] ఇంత అందమేంటే ఎట్టా పుట్టావే
[03:37.73] చిన్న నవ్వుతోనే చిట్టి గుండెలోనే
[03:41.96] మందు గుండు కూరి మంటే పెట్టావే
[03:45.18] అరరెరే బందోబస్తు బాగున్న బంగ్లావే నువ్వు
[03:49.76] దోచుకోడానికే గోడే దూకి వచ్చానే
[03:53.36] తాళమే వేసినా ట్రంకుపెట్టెవే నువ్వు
[03:57.30] కొల్ల గొట్టి పోకుండా
[03:59.28] ఎన్నాళ్లని ఉంటానే
[04:01.44]