Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Mutyala Chemma Chakka

👤 Rakshita Suresh 🎼 Mutyala Chemma Chakka - Love Story ⏱️ 2:31
🎵 2472 characters
⏱️ 2:31 duration
🆔 ID: 9054636

📜 Lyrics

ముత్యాల చెమ్మచెక్క
రత్నాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కలకల కిలకిల నవ్వులతో
గాజులు గలగలలాడ
(ముత్యాల చెమ్మచెక్క)
(రత్నాల చెమ్మచెక్క)
(ఓ చెలి మురిపెముగా ఆడుదమా)
(కలకల కిలకిల నవ్వులతో)
(గాజులు గలగలలాడ)

తళ తళ తళ తళ
మెరిసే సొగసోయ్ ఇంపైన
సంపంగి అమ్మాయి మనస్సూ
(తళ తళ తళ తళ)
(మెరిసే సొగసోయ్ ఇంపైన)
(సంపంగి అమ్మాయి మనస్సూ)
పరువము వేసిన పందిరిలో
బుజబుజ రేకులు పూయవలె
పరువము వేసిన పందిరిలో
బుజబుజ రేకులు పూయవలె
(ముత్యాల చెమ్మచెక్క)
(రత్నాల చెమ్మచెక్క)
(ఓ చెలి మురిపెముగా ఆడుదమా)
(కలకల కిలకిల నవ్వులతో)
(గాజులు గలగలలాడ)

ఘుమ ఘుమ ఘుమ ఘుమ
చారడేసి మొగ్గలు
గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు
(ఘుమ ఘుమ ఘుమ ఘుమ)
(చారడేసి మొగ్గలు)
(గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు)
ఆడిన ఆటలు నోములయి
కోరిన పెనిమిటి దొరకవలె
(ఆడిన ఆటలు నోములయి)
(కోరిన పెనిమిటి దొరకవలె)
ముత్యాల చెమ్మచెక్క
రత్నాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కలకల కిలకిల నవ్వులతో
గాజులు గలగలలాడ

(ముత్యాల చెమ్మచెక్క)
(రత్నాల చెమ్మచెక్క)
(ఓ చెలి మురిపెముగా ఆడుదమా)
(కలకల కిలకిల నవ్వులతో)
(గాజులు గలగలలాడ)

⏱️ Synced Lyrics

[00:12.60] ముత్యాల చెమ్మచెక్క
[00:14.17] రత్నాల చెమ్మచెక్క
[00:15.75] ఓ చెలి మురిపెముగా ఆడుదమా
[00:19.12] కలకల కిలకిల నవ్వులతో
[00:22.30] గాజులు గలగలలాడ
[00:25.55] (ముత్యాల చెమ్మచెక్క)
[00:26.61] (రత్నాల చెమ్మచెక్క)
[00:28.27] (ఓ చెలి మురిపెముగా ఆడుదమా)
[00:31.91] (కలకల కిలకిల నవ్వులతో)
[00:35.17] (గాజులు గలగలలాడ)
[00:38.06]
[00:50.78] తళ తళ తళ తళ
[00:52.39] మెరిసే సొగసోయ్ ఇంపైన
[00:54.67] సంపంగి అమ్మాయి మనస్సూ
[00:57.00] (తళ తళ తళ తళ)
[00:58.63] (మెరిసే సొగసోయ్ ఇంపైన)
[01:00.71] (సంపంగి అమ్మాయి మనస్సూ)
[01:03.61] పరువము వేసిన పందిరిలో
[01:06.58] బుజబుజ రేకులు పూయవలె
[01:09.40] పరువము వేసిన పందిరిలో
[01:12.65] బుజబుజ రేకులు పూయవలె
[01:15.35] (ముత్యాల చెమ్మచెక్క)
[01:16.65] (రత్నాల చెమ్మచెక్క)
[01:18.45] (ఓ చెలి మురిపెముగా ఆడుదమా)
[01:22.18] (కలకల కిలకిల నవ్వులతో)
[01:25.12] (గాజులు గలగలలాడ)
[01:28.28]
[01:40.92] ఘుమ ఘుమ ఘుమ ఘుమ
[01:42.53] చారడేసి మొగ్గలు
[01:44.18] గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు
[01:47.83] (ఘుమ ఘుమ ఘుమ ఘుమ)
[01:48.80] (చారడేసి మొగ్గలు)
[01:50.22] (గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు)
[01:53.53] ఆడిన ఆటలు నోములయి
[01:56.38] కోరిన పెనిమిటి దొరకవలె
[01:59.57] (ఆడిన ఆటలు నోములయి)
[02:02.95] (కోరిన పెనిమిటి దొరకవలె)
[02:05.39] ముత్యాల చెమ్మచెక్క
[02:06.93] రత్నాల చెమ్మచెక్క
[02:08.77] ఓ చెలి మురిపెముగా ఆడుదమా
[02:11.96] కలకల కిలకిల నవ్వులతో
[02:15.16] గాజులు గలగలలాడ
[02:18.13] (ముత్యాల చెమ్మచెక్క)
[02:19.75] (రత్నాల చెమ్మచెక్క)
[02:21.44] (ఓ చెలి మురిపెముగా ఆడుదమా)
[02:24.70] (కలకల కిలకిల నవ్వులతో)
[02:27.76] (గాజులు గలగలలాడ)
[02:30.67]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings