Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Krishnudi Varasulantha

👤 Arijit Singh 🎼 Swamy Ra Ra (Original Motion Picture Soundtrack) ⏱️ 3:29
🎵 1826 characters
⏱️ 3:29 duration
🆔 ID: 9075173

📜 Lyrics

కృష్ణుడి వారసులంతా
శ్రీ కృష్ణుడి వారసులంతా
జేబు దొంగలు అందరిలోను జాతి రత్నం కిలాడి
వీడు చూడు ఊరులోనే ఆణిముత్యం ఓ ఓ ఓ
కృష్ణుడి వారసులంతా
చోరులుగా వీళ్ళంతా
ఆరితేరిన ఈ చేతి వాటం ఇది
అలనాటి మేటి కళలలో ఒకటి
స్వామి రా రా హరి స్వామి రా రా హరి
దయ చూపి మార్చు తలరాత మరి

స్వామి స్వామి రా రా స్వామి స్వామి రా రా

Walletఓ locketఓ దోచేస్తారురా
ఆడ పిల్లలైన అందంగానే కోసేస్తారు రా
అరె బ్రహంగారికైన ఊహ రానే లేదు రా
ఆ కాలజ్ఞానంకందని విద్య కనిపెట్టారు చూడరా
మోసం జరిగిన placeఉ ఒక చోటని లేదుర bossఉ
వీళ్ళేమో చూస్తే classఉ మరి పనులా బాగా massఉ
ఆరితేరిన ఈ చేతి వాటం ఇది
అలనాటి మేటి కళలలో ఒకటి
స్వామి రా రా హరి స్వామి రా రా హరి
దయ చూపి మార్చు తలరాత మరి

స్వామి స్వామి రా రా స్వామి స్వామి రా రా
స్వామి స్వామి రా రా స్వామి స్వామి రా రా

⏱️ Synced Lyrics

[00:32.56] కృష్ణుడి వారసులంతా
[00:36.03] శ్రీ కృష్ణుడి వారసులంతా
[00:40.16] జేబు దొంగలు అందరిలోను జాతి రత్నం కిలాడి
[00:43.92] వీడు చూడు ఊరులోనే ఆణిముత్యం ఓ ఓ ఓ
[00:47.85] కృష్ణుడి వారసులంతా
[00:51.45] చోరులుగా వీళ్ళంతా
[00:54.98] ఆరితేరిన ఈ చేతి వాటం ఇది
[00:58.87] అలనాటి మేటి కళలలో ఒకటి
[01:02.66] స్వామి రా రా హరి స్వామి రా రా హరి
[01:06.57] దయ చూపి మార్చు తలరాత మరి
[01:11.02]
[01:18.46] స్వామి స్వామి రా రా స్వామి స్వామి రా రా
[01:22.41]
[02:04.72] Walletఓ locketఓ దోచేస్తారురా
[02:07.91] ఆడ పిల్లలైన అందంగానే కోసేస్తారు రా
[02:11.95] అరె బ్రహంగారికైన ఊహ రానే లేదు రా
[02:15.94] ఆ కాలజ్ఞానంకందని విద్య కనిపెట్టారు చూడరా
[02:20.08] మోసం జరిగిన placeఉ ఒక చోటని లేదుర bossఉ
[02:23.45] వీళ్ళేమో చూస్తే classఉ మరి పనులా బాగా massఉ
[02:27.19] ఆరితేరిన ఈ చేతి వాటం ఇది
[02:31.12] అలనాటి మేటి కళలలో ఒకటి
[02:34.68] స్వామి రా రా హరి స్వామి రా రా హరి
[02:38.73] దయ చూపి మార్చు తలరాత మరి
[02:43.04]
[02:50.78] స్వామి స్వామి రా రా స్వామి స్వామి రా రా
[02:58.45] స్వామి స్వామి రా రా స్వామి స్వామి రా రా
[03:02.43]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings