Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Andala Chukkala

👤 Mallikarjun & Kalapana 🎼 Venky ⏱️ 4:42
🎵 4804 characters
⏱️ 4:42 duration
🆔 ID: 9079243

📜 Lyrics

అందాల చుక్కల లేడి నా తీపి చక్కెర కేళి ఇన్నాళ్ళకు దర్శనమిచ్చిందా
జగదాంబ చౌదరిగారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లోకలిసిందా
శని దోషం పోగొట్టే తన సుందర దరహాసం కురిపిస్తే చేయిస్తా గుళ్ళో అభిషేకం
తన మౌనం అయిపోతే త్వరలో అంగీకారం తిరుపతిలో పెట్టిస్తా మా పెళ్ళికి లగ్గం
ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువ్ పుట్టావని
ఐ లవ్ యూ ఓ శ్రావణి నా తోనే నువు వుంటావని
అందాల చుక్కల లేడి నా తీపి చక్కెర కేళి ఇన్నాళ్ళకు దర్శనమిచ్చిందా
జగదాంబ చౌదరిగారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లోకలిసిందా

ఏయ్ ముత్యంలాంటీ నీ నవ్వు మొత్తం అంతా నాకివ్వు బంగారంతో చేయిస్తా జడ పువ్వూ
నిగ నిగ మెరిసే నీ తనువు సొగసరి కానుక నా కివ్వు పువ్వులతోనే పుజిస్తా అణువణువూ
అరె సీతాకాలం మంచుల్లో ఒళ్లంటుందే జివ్వూ
ఎండాకాలం ముంజల్లే ఓ తియ్యని ముద్దివ్వూ
అరె వానాకాలం వరదల్లే ముంచేస్తుందే లవ్వూ
కాలాలన్నీ కరిగేలా నీ కౌగిలి వరమివ్వు
ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువ్ పుట్టావని
ఐ లవ్ యూ ఓ శ్రావణి నా తోనే నువు వుంటావని

హే అందాల చుక్కల లేడి నా తీపి చక్కెర కేళి ఇన్నాళ్ళకు దర్శనమిచ్చిందా
జగదాంబ చౌదరిగారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లోకలిసిందా

స్వర్గంలోనే పళ్ళిళ్ళు అవుతాయంటూ పెద్దోళ్ళూ చెప్పిన మాటే వినివుంటే నీ చెవ్వూ
ముగ్గులు పెట్టి వాకిళ్ళు ముంగిట వేసి పందిళ్ళూ అందరికింక శుభలేఖలనే పంచివ్వూ
రేపంటూ మరి మాపంటూ ఇక పెట్టోద్దే గడువూ నూరేళ్ళూ నిను పరిపాలించే పదవే రాసివ్వూ
మొత్తం నీపై పెట్టేశానే నా ఆశలు బరువూ గట్టే నన్ను ఎక్కిస్తానని హామీ అందివ్వూ
ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువ్ పుట్టావని
ఐ లవ్ యూ ఓ శ్రావణి నా తోనే నువు వుంటావని

హే అందాల చుక్కల లేడి నా తీపి చక్కెర కేళి ఇన్నాళ్ళకు దర్శనమిచ్చిందా
జగదాంబ చౌదరిగారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లోకలిసిందా
శని దోషం పోగొట్టే తన సుందర దరహాసం కురిపిస్తే చేయిస్తా గుళ్ళో అభిషేకం
తన మౌనం అయిపోతే త్వరలో అంగీకారం తిరుపతిలో పెట్టిస్తా మా పెళ్ళికి లగ్గం
ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువ్ పుట్టావని
ఐ లవ్ యూ ఓ శ్రావణి నా తోనే నువు వుంటావని

సాహిత్యం: సాహితి, వెంకీ, దేవి శ్రీ ప్రసాద్

⏱️ Synced Lyrics

[00:23.66] అందాల చుక్కల లేడి నా తీపి చక్కెర కేళి ఇన్నాళ్ళకు దర్శనమిచ్చిందా
[00:31.06] జగదాంబ చౌదరిగారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లోకలిసిందా
[00:38.34] శని దోషం పోగొట్టే తన సుందర దరహాసం కురిపిస్తే చేయిస్తా గుళ్ళో అభిషేకం
[00:45.85] తన మౌనం అయిపోతే త్వరలో అంగీకారం తిరుపతిలో పెట్టిస్తా మా పెళ్ళికి లగ్గం
[00:53.14] ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువ్ పుట్టావని
[01:00.43] ఐ లవ్ యూ ఓ శ్రావణి నా తోనే నువు వుంటావని
[01:07.87] అందాల చుక్కల లేడి నా తీపి చక్కెర కేళి ఇన్నాళ్ళకు దర్శనమిచ్చిందా
[01:15.48] జగదాంబ చౌదరిగారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లోకలిసిందా
[01:37.90] ఏయ్ ముత్యంలాంటీ నీ నవ్వు మొత్తం అంతా నాకివ్వు బంగారంతో చేయిస్తా జడ పువ్వూ
[01:44.95] నిగ నిగ మెరిసే నీ తనువు సొగసరి కానుక నా కివ్వు పువ్వులతోనే పుజిస్తా అణువణువూ
[01:51.90] అరె సీతాకాలం మంచుల్లో ఒళ్లంటుందే జివ్వూ
[01:55.77] ఎండాకాలం ముంజల్లే ఓ తియ్యని ముద్దివ్వూ
[01:59.57] అరె వానాకాలం వరదల్లే ముంచేస్తుందే లవ్వూ
[02:03.27] కాలాలన్నీ కరిగేలా నీ కౌగిలి వరమివ్వు
[02:06.88] ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువ్ పుట్టావని
[02:14.23] ఐ లవ్ యూ ఓ శ్రావణి నా తోనే నువు వుంటావని
[02:21.51] హే అందాల చుక్కల లేడి నా తీపి చక్కెర కేళి ఇన్నాళ్ళకు దర్శనమిచ్చిందా
[02:29.33] జగదాంబ చౌదరిగారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లోకలిసిందా
[03:07.91] స్వర్గంలోనే పళ్ళిళ్ళు అవుతాయంటూ పెద్దోళ్ళూ చెప్పిన మాటే వినివుంటే నీ చెవ్వూ
[03:15.43] ముగ్గులు పెట్టి వాకిళ్ళు ముంగిట వేసి పందిళ్ళూ అందరికింక శుభలేఖలనే పంచివ్వూ
[03:22.63] రేపంటూ మరి మాపంటూ ఇక పెట్టోద్దే గడువూ నూరేళ్ళూ నిను పరిపాలించే పదవే రాసివ్వూ
[03:29.95] మొత్తం నీపై పెట్టేశానే నా ఆశలు బరువూ గట్టే నన్ను ఎక్కిస్తానని హామీ అందివ్వూ
[03:37.14] ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువ్ పుట్టావని
[03:44.41] ఐ లవ్ యూ ఓ శ్రావణి నా తోనే నువు వుంటావని
[03:52.16] హే అందాల చుక్కల లేడి నా తీపి చక్కెర కేళి ఇన్నాళ్ళకు దర్శనమిచ్చిందా
[03:59.79] జగదాంబ చౌదరిగారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లోకలిసిందా
[04:07.06] శని దోషం పోగొట్టే తన సుందర దరహాసం కురిపిస్తే చేయిస్తా గుళ్ళో అభిషేకం
[04:14.30] తన మౌనం అయిపోతే త్వరలో అంగీకారం తిరుపతిలో పెట్టిస్తా మా పెళ్ళికి లగ్గం
[04:21.57] ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువ్ పుట్టావని
[04:28.86] ఐ లవ్ యూ ఓ శ్రావణి నా తోనే నువు వుంటావని
[04:36.59] సాహిత్యం: సాహితి, వెంకీ, దేవి శ్రీ ప్రసాద్
[04:37.24]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings