Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Travel Song

👤 Sushin Shyam 🎼 Manjummel Boys ⏱️ 4:44
🎵 1284 characters
⏱️ 4:44 duration
🆔 ID: 9080679

📜 Lyrics

కలల్లో విహారం గగనమే విడిదిగా
కారు మేఘాలపై వాలనీ
స్నానం చెయ్యవా
మదిగవాచమే చూపుతుందా
కోటి తారల్నే
మనో వీధుల్లో మలచుతూందిలా
ఇంద్ర చాపాన్నే
పరు గ్రహాలలో ప్రయాణిస్తూ
పసిజ ఘోరమైన ఈ మనసే
హద్దులేని ఆ పావనాకాశాన తేలే
అది సుదూర తారకా నిలయం
అచ్చట నా కథల్ని
చూపించనీ క్షణం
కలల్లో విహారం గగనమే విడిదిగా
కారు మేఘాలపై వాలనీ

చరించే జలధరం అమాంతం కురవనీ
హృదయమే వాగులా పొంగనీ
ప్రపంచం అంతటా వలేసి వెతకనీ
ఇలాంటి కలలనే చూడనీ
నిసీధి నిదురని ముగించే ప్రతిక్షణం
ఇలాంటి కలలనే చూడనీ చూడనీ
చూడనీ
చూడనీ

⏱️ Synced Lyrics

[00:23.91] కలల్లో విహారం గగనమే విడిదిగా
[00:30.87] కారు మేఘాలపై వాలనీ
[00:38.77] స్నానం చెయ్యవా
[00:39.99]
[00:54.32] మదిగవాచమే చూపుతుందా
[01:00.78] కోటి తారల్నే
[01:08.46] మనో వీధుల్లో మలచుతూందిలా
[01:15.41] ఇంద్ర చాపాన్నే
[01:19.40]
[02:21.44] పరు గ్రహాలలో ప్రయాణిస్తూ
[02:25.11] పసిజ ఘోరమైన ఈ మనసే
[02:28.78] హద్దులేని ఆ పావనాకాశాన తేలే
[02:36.00] అది సుదూర తారకా నిలయం
[02:39.70] అచ్చట నా కథల్ని
[02:41.79] చూపించనీ క్షణం
[02:46.14]
[02:56.72] కలల్లో విహారం గగనమే విడిదిగా
[03:03.53] కారు మేఘాలపై వాలనీ
[03:10.98] చరించే జలధరం అమాంతం కురవనీ
[03:18.65] హృదయమే వాగులా పొంగనీ
[03:25.55] ప్రపంచం అంతటా వలేసి వెతకనీ
[03:32.70] ఇలాంటి కలలనే చూడనీ
[03:40.29] నిసీధి నిదురని ముగించే ప్రతిక్షణం
[03:47.12] ఇలాంటి కలలనే చూడనీ చూడనీ
[03:56.36]
[04:09.19] చూడనీ
[04:12.24]
[04:23.95] చూడనీ
[04:26.82]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings