Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Kottha Kottha Gaa

👤 Chaitra Ambadipudi, Abhay Jodhpurkar 🎼 Aa Ammayi Gurinchi Meeku Cheppali ⏱️ 5:26
🎵 3062 characters
⏱️ 5:26 duration
🆔 ID: 9100162

📜 Lyrics

ఓ అల్లంత దూరంగ నువ్వు నీ కన్ను
నన్నే చూస్తుంటే ఏం చెయ్యాలో
హా రవ్వంత గారంగా నాలోని
నీ నన్ను మాటాడిస్తుంటే ఏం చెప్పాలో
ఆ అనగనగ మనవి విను
ముసి ముసి ముక్తసరి నవ్వుతో
నిలకడగా అవును అను
తెరలు విడే పలుకు సిరితో
కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బాగుందే
పోను పోను ఇంకొంచెం బాగుండేలా ఉందే
కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బాగుందే
పోను పోను ఇంకొంచెం బాగుండేలా ఉందే
ఓ అల్లంత దూరంగ నువ్వు నీ కన్ను
నన్నే చూస్తుంటే ఏం చెయ్యాలో
హా రవ్వంత గారంగా నాలోని
నీ నన్ను మాటాడిస్తుంటే ఏం చెప్పాలో

ఆ తలపు దాకా వచ్చాలే
తగని సిగ్గు చాల్లే
తగిన ఖాళీ పూరిస్తా లే
హా చనువు కొంచెం పెంచాలే
మొదటి కన్నా మేలే
కుదిరినంత కులాసాలే
హా నేనొకనని
నేనొకనని కదలికకు తెలవారదే
ఆ నిదురవని ప్రతి కలలో
నీ ఊసే తారాడుతుందే
కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బాగుందే
పోను పోను ఇంకొంచెం బాగుండేలా ఉందే
కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బాగుందే
పోను పోను ఇంకొంచెం బాగుండేలా ఉందే

సమయమెల్లా సాగిందో గమనమైన లేదే
తమరి మాయేగా ఇదంతా
హా పయనమెల్లా పండిందో మరుపురానే రాదే
మధురమాయే సంగతంతా
హా ఎద గదిలో ఎద గదిలో
కిరణమయే తరుణం ఇదే
ఇరువురిలో చలనమిలా
ప్రేమన్న పేరందుకున్నదే

కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బాగుందే
హా పోను పోను ఇంకొంచెం బాగుండేలా ఉందే
ఓ చెలిమి కళా
చెరిసగమే చిటికన వేలి చివరంచులో
సఖిలతలా విడివడని
ముడి పడవే ప్రియతముడితో

⏱️ Synced Lyrics

[00:25.84] ఓ అల్లంత దూరంగ నువ్వు నీ కన్ను
[00:30.95] నన్నే చూస్తుంటే ఏం చెయ్యాలో
[00:34.44] హా రవ్వంత గారంగా నాలోని
[00:38.49] నీ నన్ను మాటాడిస్తుంటే ఏం చెప్పాలో
[00:42.93] ఆ అనగనగ మనవి విను
[00:48.22] ముసి ముసి ముక్తసరి నవ్వుతో
[00:52.55] నిలకడగా అవును అను
[00:57.10] తెరలు విడే పలుకు సిరితో
[01:04.49] కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బాగుందే
[01:09.27] పోను పోను ఇంకొంచెం బాగుండేలా ఉందే
[01:13.73] కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బాగుందే
[01:17.73] పోను పోను ఇంకొంచెం బాగుండేలా ఉందే
[01:21.72] ఓ అల్లంత దూరంగ నువ్వు నీ కన్ను
[01:27.02] నన్నే చూస్తుంటే ఏం చెయ్యాలో
[01:30.60] హా రవ్వంత గారంగా నాలోని
[01:34.21] నీ నన్ను మాటాడిస్తుంటే ఏం చెప్పాలో
[01:39.85]
[02:14.23] ఆ తలపు దాకా వచ్చాలే
[02:17.88] తగని సిగ్గు చాల్లే
[02:20.25] తగిన ఖాళీ పూరిస్తా లే
[02:23.63] హా చనువు కొంచెం పెంచాలే
[02:26.63] మొదటి కన్నా మేలే
[02:28.78] కుదిరినంత కులాసాలే
[02:32.09] హా నేనొకనని
[02:37.81] నేనొకనని కదలికకు తెలవారదే
[02:45.83] ఆ నిదురవని ప్రతి కలలో
[02:51.17] నీ ఊసే తారాడుతుందే
[02:54.96] కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బాగుందే
[02:59.19] పోను పోను ఇంకొంచెం బాగుండేలా ఉందే
[03:03.72] కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బాగుందే
[03:08.29] పోను పోను ఇంకొంచెం బాగుండేలా ఉందే
[03:12.72]
[04:07.49] సమయమెల్లా సాగిందో గమనమైన లేదే
[04:12.26] తమరి మాయేగా ఇదంతా
[04:15.43] హా పయనమెల్లా పండిందో మరుపురానే రాదే
[04:21.24] మధురమాయే సంగతంతా
[04:24.44] హా ఎద గదిలో ఎద గదిలో
[04:32.77] కిరణమయే తరుణం ఇదే
[04:38.76] ఇరువురిలో చలనమిలా
[04:43.40] ప్రేమన్న పేరందుకున్నదే
[04:47.57]
[04:55.39] కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బాగుందే
[04:59.53] హా పోను పోను ఇంకొంచెం బాగుండేలా ఉందే
[05:03.46] ఓ చెలిమి కళా
[05:06.90] చెరిసగమే చిటికన వేలి చివరంచులో
[05:13.38] సఖిలతలా విడివడని
[05:17.89] ముడి పడవే ప్రియతముడితో
[05:23.31]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings