Andala Hrudayama
🎵 1840 characters
⏱️ 3:52 duration
🆔 ID: 9100166
📜 Lyrics
అందాల హృదయమా
అనురాగ నిలయమా
అందాల హృదయమా
అనురాగ నిలయమా
నీ గుండెలోని తొలిపాట
వినిపించు నాకు ప్రతిపూట
వెంటాడు నన్ను ప్రతిచోట
అందాల హృదయమా
అనురాగ నిలయమా
ఏ పాటకైనా, కావాలి రాగము
ఏ జంటకైనా, కలవాలి యోగము
జీవితమెంతో తీయనైనదనీ
మనసున మమతే మాసిపోదనీ
తెలిపే నీతో సహవాసం
వలచే వారికి సందేశం
అందాల హృదయమా
అనురాగ నిలయమా
నీ గుండెలోని తొలిపాట
వినిపించు నాకు ప్రతిపూట
వెంటాడు నన్ను ప్రతిచోట
అందాల హృదయమా
అనురాగ నిలయమా
మనసున్న వారికే, మమతానుబంధాలు
కనులున్న వారికే, కనిపించు అందాలు
అందరి సుఖమే నీదనుకుంటే
నవ్వుతూ కాలం గడిపేస్తుంటే
ప్రతి ఋతువు ఒక వాసంతం
ప్రతి బ్రతుకు ఒక మధుగీతం
అందాల హృదయమా
అనురాగ నిలయమా
నీ గుండెలోని తొలిపాట
వినిపించు నాకు ప్రతిపూట
వెంటాడు నన్ను ప్రతిచోట
అందాల హృదయమా
అనురాగ నిలయమా
అనురాగ నిలయమా
అందాల హృదయమా
అనురాగ నిలయమా
నీ గుండెలోని తొలిపాట
వినిపించు నాకు ప్రతిపూట
వెంటాడు నన్ను ప్రతిచోట
అందాల హృదయమా
అనురాగ నిలయమా
ఏ పాటకైనా, కావాలి రాగము
ఏ జంటకైనా, కలవాలి యోగము
జీవితమెంతో తీయనైనదనీ
మనసున మమతే మాసిపోదనీ
తెలిపే నీతో సహవాసం
వలచే వారికి సందేశం
అందాల హృదయమా
అనురాగ నిలయమా
నీ గుండెలోని తొలిపాట
వినిపించు నాకు ప్రతిపూట
వెంటాడు నన్ను ప్రతిచోట
అందాల హృదయమా
అనురాగ నిలయమా
మనసున్న వారికే, మమతానుబంధాలు
కనులున్న వారికే, కనిపించు అందాలు
అందరి సుఖమే నీదనుకుంటే
నవ్వుతూ కాలం గడిపేస్తుంటే
ప్రతి ఋతువు ఒక వాసంతం
ప్రతి బ్రతుకు ఒక మధుగీతం
అందాల హృదయమా
అనురాగ నిలయమా
నీ గుండెలోని తొలిపాట
వినిపించు నాకు ప్రతిపూట
వెంటాడు నన్ను ప్రతిచోట
అందాల హృదయమా
అనురాగ నిలయమా
⏱️ Synced Lyrics
[00:33.18] అందాల హృదయమా
[00:36.26] అనురాగ నిలయమా
[00:39.59] అందాల హృదయమా
[00:43.05] అనురాగ నిలయమా
[00:46.12] నీ గుండెలోని తొలిపాట
[00:49.63] వినిపించు నాకు ప్రతిపూట
[00:52.98] వెంటాడు నన్ను ప్రతిచోట
[00:56.17] అందాల హృదయమా
[00:59.54] అనురాగ నిలయమా
[01:02.97]
[01:30.36] ఏ పాటకైనా, కావాలి రాగము
[01:36.66] ఏ జంటకైనా, కలవాలి యోగము
[01:42.35] జీవితమెంతో తీయనైనదనీ
[01:47.40] మనసున మమతే మాసిపోదనీ
[01:52.06] తెలిపే నీతో సహవాసం
[01:55.22] వలచే వారికి సందేశం
[02:01.87] అందాల హృదయమా
[02:04.94] అనురాగ నిలయమా
[02:08.38] నీ గుండెలోని తొలిపాట
[02:11.52] వినిపించు నాకు ప్రతిపూట
[02:14.75] వెంటాడు నన్ను ప్రతిచోట
[02:18.13] అందాల హృదయమా
[02:21.62] అనురాగ నిలయమా
[02:24.86]
[02:45.66] మనసున్న వారికే, మమతానుబంధాలు
[02:51.97] కనులున్న వారికే, కనిపించు అందాలు
[02:58.06] అందరి సుఖమే నీదనుకుంటే
[03:02.51] నవ్వుతూ కాలం గడిపేస్తుంటే
[03:07.37] ప్రతి ఋతువు ఒక వాసంతం
[03:10.53] ప్రతి బ్రతుకు ఒక మధుగీతం
[03:17.20] అందాల హృదయమా
[03:20.34] అనురాగ నిలయమా
[03:23.63] నీ గుండెలోని తొలిపాట
[03:26.98] వినిపించు నాకు ప్రతిపూట
[03:30.49] వెంటాడు నన్ను ప్రతిచోట
[03:33.51] అందాల హృదయమా
[03:36.91] అనురాగ నిలయమా
[03:42.23]
[00:36.26] అనురాగ నిలయమా
[00:39.59] అందాల హృదయమా
[00:43.05] అనురాగ నిలయమా
[00:46.12] నీ గుండెలోని తొలిపాట
[00:49.63] వినిపించు నాకు ప్రతిపూట
[00:52.98] వెంటాడు నన్ను ప్రతిచోట
[00:56.17] అందాల హృదయమా
[00:59.54] అనురాగ నిలయమా
[01:02.97]
[01:30.36] ఏ పాటకైనా, కావాలి రాగము
[01:36.66] ఏ జంటకైనా, కలవాలి యోగము
[01:42.35] జీవితమెంతో తీయనైనదనీ
[01:47.40] మనసున మమతే మాసిపోదనీ
[01:52.06] తెలిపే నీతో సహవాసం
[01:55.22] వలచే వారికి సందేశం
[02:01.87] అందాల హృదయమా
[02:04.94] అనురాగ నిలయమా
[02:08.38] నీ గుండెలోని తొలిపాట
[02:11.52] వినిపించు నాకు ప్రతిపూట
[02:14.75] వెంటాడు నన్ను ప్రతిచోట
[02:18.13] అందాల హృదయమా
[02:21.62] అనురాగ నిలయమా
[02:24.86]
[02:45.66] మనసున్న వారికే, మమతానుబంధాలు
[02:51.97] కనులున్న వారికే, కనిపించు అందాలు
[02:58.06] అందరి సుఖమే నీదనుకుంటే
[03:02.51] నవ్వుతూ కాలం గడిపేస్తుంటే
[03:07.37] ప్రతి ఋతువు ఒక వాసంతం
[03:10.53] ప్రతి బ్రతుకు ఒక మధుగీతం
[03:17.20] అందాల హృదయమా
[03:20.34] అనురాగ నిలయమా
[03:23.63] నీ గుండెలోని తొలిపాట
[03:26.98] వినిపించు నాకు ప్రతిపూట
[03:30.49] వెంటాడు నన్ను ప్రతిచోట
[03:33.51] అందాల హృదయమా
[03:36.91] అనురాగ నిలయమా
[03:42.23]