Gurthukostunnayi
🎵 2430 characters
⏱️ 4:44 duration
🆔 ID: 9153917
📜 Lyrics
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగ పలకరిస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
మొదట చూసిన touring cinema
మొదట మొక్కిన దేవుని ప్రతిమ
రేగు పళ్ళకై పట్టిన కుస్తీ
రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ
కోతి కొమ్మలో బెణికిన కాలు
మేక పొదుగులో తాగిన పాలు
దొంగ చాటుగా కాల్చిన బీడీ
సుబ్బుగాడిపై చెప్పిన చాడి
మోట బావిలో మిత్రుని మరణం
ఏకధాటిగా ఏడ్చిన తరుణం
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
మొదటి సారిగా గీసిన మీసం
మొదట వేసిన ద్రౌపది వేషం
నెలపరీక్షలో వచ్చిన సున్నా
గోడ కుర్చి వేయించిన నాన్న
పంచుకున్న ఆ పిప్పరమెంటు
పీరు సాయబు పూసిన సెంటు
చెడుగుడాటలో గెలిచిన కప్పు
షావుకారుకెగవేసిన అప్పు
మొదటి ముద్దులో తెలియనితనము
మొదటి ప్రేమలో తీయందనము
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగ పలకరిస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
మొదట చూసిన touring cinema
మొదట మొక్కిన దేవుని ప్రతిమ
రేగు పళ్ళకై పట్టిన కుస్తీ
రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ
కోతి కొమ్మలో బెణికిన కాలు
మేక పొదుగులో తాగిన పాలు
దొంగ చాటుగా కాల్చిన బీడీ
సుబ్బుగాడిపై చెప్పిన చాడి
మోట బావిలో మిత్రుని మరణం
ఏకధాటిగా ఏడ్చిన తరుణం
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
మొదటి సారిగా గీసిన మీసం
మొదట వేసిన ద్రౌపది వేషం
నెలపరీక్షలో వచ్చిన సున్నా
గోడ కుర్చి వేయించిన నాన్న
పంచుకున్న ఆ పిప్పరమెంటు
పీరు సాయబు పూసిన సెంటు
చెడుగుడాటలో గెలిచిన కప్పు
షావుకారుకెగవేసిన అప్పు
మొదటి ముద్దులో తెలియనితనము
మొదటి ప్రేమలో తీయందనము
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
⏱️ Synced Lyrics
[00:26.98] గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
[00:33.61]
[00:40.87] ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
[00:54.15] గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
[01:01.26]
[01:07.96] ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగ పలకరిస్తున్నాయి
[01:21.71] గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
[01:28.59]
[01:51.97] మొదట చూసిన touring cinema
[01:55.49] మొదట మొక్కిన దేవుని ప్రతిమ
[01:58.86] రేగు పళ్ళకై పట్టిన కుస్తీ
[02:02.25] రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ
[02:05.63] కోతి కొమ్మలో బెణికిన కాలు
[02:09.14] మేక పొదుగులో తాగిన పాలు
[02:15.60] దొంగ చాటుగా కాల్చిన బీడీ
[02:19.48] సుబ్బుగాడిపై చెప్పిన చాడి
[02:22.75] మోట బావిలో మిత్రుని మరణం
[02:26.50] ఏకధాటిగా ఏడ్చిన తరుణం
[02:32.43] గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
[02:38.85]
[03:12.28] మొదటి సారిగా గీసిన మీసం
[03:15.92] మొదట వేసిన ద్రౌపది వేషం
[03:19.27] నెలపరీక్షలో వచ్చిన సున్నా
[03:22.75] గోడ కుర్చి వేయించిన నాన్న
[03:26.17] పంచుకున్న ఆ పిప్పరమెంటు
[03:29.93] పీరు సాయబు పూసిన సెంటు
[03:36.46] చెడుగుడాటలో గెలిచిన కప్పు
[03:39.94] షావుకారుకెగవేసిన అప్పు
[03:43.32] మొదటి ముద్దులో తెలియనితనము
[03:46.84] మొదటి ప్రేమలో తీయందనము
[03:52.81] గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
[03:59.12]
[04:06.11] ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
[04:19.72] గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
[04:27.83]
[00:33.61]
[00:40.87] ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
[00:54.15] గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
[01:01.26]
[01:07.96] ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగ పలకరిస్తున్నాయి
[01:21.71] గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
[01:28.59]
[01:51.97] మొదట చూసిన touring cinema
[01:55.49] మొదట మొక్కిన దేవుని ప్రతిమ
[01:58.86] రేగు పళ్ళకై పట్టిన కుస్తీ
[02:02.25] రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ
[02:05.63] కోతి కొమ్మలో బెణికిన కాలు
[02:09.14] మేక పొదుగులో తాగిన పాలు
[02:15.60] దొంగ చాటుగా కాల్చిన బీడీ
[02:19.48] సుబ్బుగాడిపై చెప్పిన చాడి
[02:22.75] మోట బావిలో మిత్రుని మరణం
[02:26.50] ఏకధాటిగా ఏడ్చిన తరుణం
[02:32.43] గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
[02:38.85]
[03:12.28] మొదటి సారిగా గీసిన మీసం
[03:15.92] మొదట వేసిన ద్రౌపది వేషం
[03:19.27] నెలపరీక్షలో వచ్చిన సున్నా
[03:22.75] గోడ కుర్చి వేయించిన నాన్న
[03:26.17] పంచుకున్న ఆ పిప్పరమెంటు
[03:29.93] పీరు సాయబు పూసిన సెంటు
[03:36.46] చెడుగుడాటలో గెలిచిన కప్పు
[03:39.94] షావుకారుకెగవేసిన అప్పు
[03:43.32] మొదటి ముద్దులో తెలియనితనము
[03:46.84] మొదటి ప్రేమలో తీయందనము
[03:52.81] గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
[03:59.12]
[04:06.11] ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
[04:19.72] గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
[04:27.83]